Search Criteria
Products meeting the search criteria
Changiz Khan
ఛంఘిజ్‌ఖాన్ - తెన్నేటి సూరి ''ఛంఘిజ్‌ఖాన్ పరమక్రూరుడైన హంతక నియంత'' అన్నది జర్మన్ - అమెరికన్ చరిత్రకారుల పసికరల దృష్టి. ''ఛంఘిజ్‌ఖాన్ నా ఆదర్శ వీరుడ''న్నది జవహర్‌లాల్ ఆరోగ్యవంతమైన చూపు. 12,13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను..
Rs.300.00
Adivi Bapi Raju Rach..
ఇరవయ్యవ శతాబ్దం తొలి అర్థభాగంలో లలిత కళావతంసులకూ, సాహితీ వేత్తలకూ ''బావ'' ''బాపిబావ'' పదాలకు నాట్యం నేర్పాడు. నాట్యానికి సంగీత మద్దాడు. చిత్రాలకు ప్రాణం పోశాడు. చరిత్రను అక్షరీకరించాడు. సాంఘికానికి అభ్యుదయ ఊర్పులందించాడు. అన్నింటా మానవత్వం ప్రజ్వలించాడు. ఒకే ఒక్కడు - అతడే అడివి బాపిరాజు. సాహిత్యంలో..
Rs.190.00
Chillaradevullu
తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్లు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామదశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ ..
Rs.120.00
Chillara Devullu
ప్రజలు పత్రికలు చదవడం తప్పు. అందులోనూ ఇంగ్లీషు పత్రికలు చదవడం పెద్ద తప్పు. రఘు హైదరాబాదులో చదువు ముగించుకొని స్వగ్రామానికి తిరిగివస్తూ తనతో ఒక ఇంగ్లీషు పత్రిక తెచ్చుకొంటాడు. ఆ తప్పిదానికి పోలీసు అమీను చేత చెంప పెట్టు తింటాడు. రఘులో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఉద్యమం మొదలవుతుంది. రఘు ఉద్యమానికి అతని ..
Rs.80.00
Telugudheera
క్రీ.శ. 1639 నుండి 1704 - తమిళ భూభాగం చుట్టూ స్మశానం-మధ్యన తామరకొలనులా ఒక తెలుగు రాజ్యం... మదుర! మధురని కబళించాలని కాచుకు కూర్చున్న పోర్చుగీసులు... నామమాత్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం గోల్కొండ కైవసం... పోర్చుగీసుల్ని ఓడించి తూర్పు సముద్రాధీశులైన డచ్చి... మధుర చేతుల్లో ఓడి, మైసూరు రాజ్యం బీజాపూర్ క..
Rs.150.00
Nenu Saitham...
'నేను సైతం...' గొప్ప 'చారిత్రాత్మక' నవల. సాధారణంగా రాజవంశాల నేపథ్యంతో కూడుకొన్న చారిత్రక నవల కాదు. తెలంగాణ ఆత్మను గర్భీకరించుకొన్ని విజ్ఞాన సర్వస్వం. ''కృష్ణా గోదావరి మధ్య విస్తరించియున్న విశాల భూభాగమే తెలంగాణ. ఒక జాతి అస్తిత్వాన్ని నిలబెడ్తూ జీవన విధానం తెల్పేదే సంస్కృతి. అంతేగాక మనిషి ఉన్నత జీవిత..
Rs.175.00
Rani Chinna Devi
ఎక్కడో కళింగలో పుట్టి పెరిగిన గజపతుల వంశంలో మేటి అయిన మహారాజు ప్రతాపరుద్రగజపతి,మహారాణి లక్ష్మిదేవి, వీరి కుమార్తె చిన్నాదేవి, నరహరి పాత్రుడు, వీరభద్ర దేవుల చుట్టూ తిరిగిన కథ, అనుకోకుండా మలుపు తిరిగి మూరురాయగండ, అష్టదిక్కు, రాయమనోభయంకర, గజపతిదళ విభాళ, శ్రీ వీరప్రతాప, విజయనగరాధీశ్వర శ్రీకృష్ణదేవరాయల ..
Rs.60.00
Gona Gannareddy
శ్రీశ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ప్రపంచ చరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనం అధివసించిన రాణులలో మహోత్తమురాలు శ్రీ రుద్రమదేవి. ఉత్తచరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీసంపన్న, నిర్వక్రపరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి. ఆమెకు దక్షిణహస్తంగా మహామాండలిక ప్రభువు, మహాసేనాపతి గోనగన్నారెడ్డ..
Rs.150.00
Gona Gannareddy
ప్రథమ గాథ పీటల మీద పెండ్లి పెళ్ళివారంతా యథోచిత స్థానాలపై మహాఠీవిగా కూర్చున్నారు. శ్రీ కుమార సింహగణార్ణవ కుమార అరిభీకరసూర్య గోన వరదారెడ్డి సాహిణి కుమారుడు వరుడై, సమస్తాభరణాలు ధరించినవాడై, జరీపూవులూ ముత్యాలకూర్పులూ కుట్టిన ¬ంబట్టు ఉపధానాలమధ్య చెక్కిన పాలరాతి విగ్రహంలా వివాహవేదికపై కూర్చుండి ఉన్నాడు..
Rs.175.00
Narayanarao
అడివి బాపిరాజు కవి, చిత్రకారుడు, శిల్పి, కథకుడు, నవలారచయిత, గాయకుడు, పత్రికా సంపాదకుడు, కళాదర్శకుడు, జాతీయోద్యమ యోధుడు, ఆచార్యుడు. వీటన్నిటికీ మించి గొప్ప సహృదయుడు, మిత్రుల పెళ్లిళ్లలో మంగళహారతులు పాడినవాడు. కాల్పనికోద్యమకాలంలో బాపిరాజు ఇటు తెలుగు కవిత్వాన్నీ, సృజనాత్మక వచన రచనలనూ కొత్త పుంతలు తొక్క..
Rs.175.00
Sapthasindhu
మహానాగరికతను సుస్థాపించిన 'మెనిన్' మన రామాయణ, భారతాలలో కన్పించే అసమంజనుడే... అనే చారిత్రక పరిశోధన చుట్టూ అల్లిన నవలా మాలిక.... 'సప్తసింధు' ప్రపంచములో ఏ జాతీ, ఏ కులమూ స్వచ్చమైనవిగా మిగిలి లేవు! ఈ వాస్తవాన్ని గుర్తించగలిగితే కులమతాల దురహంకారాన్ని ఎదుర్కొగలుగుతాం. సప్తసిం..
Rs.75.00
Adivi Bapi Raju Rach..
ఏనాటి కాంతవు! యుగయుగాలనుండి నీవు గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునా బ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈ నాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్న..
Rs.160.00