Search Criteria
Products meeting the search criteria
Naa Rojullo
డా॥ ఆర్.కె.నారాయణ్‌గా జగత్ప్రసిద్ధి చెందిన రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ అయ్యర్ గారి అభిమానుల్లో చాలామందికి ఆయన రాసుకున్న తన జీవితకథ ‘మై డేస్’ గురించి పెద్దగా తెలియదు. నేను అనువదించటానికి ఎన్నుకున్న కారణం కూడా అదే. అంతేకాక ఆయన ఆత్మకథ ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా రాలేదు. దానికి తగ్గట్టు ఈ అన..
Rs.200.00
Maartha, Jesus Jeevi..
జూదా యదార్లలో జకరియాస్ కొడుకు బాప్టిస్టు జాన్ ఈశ్వరాదేశం ప్రకారం ఉపదేశిస్తున్నాడు. ‘‘పశ్చాత్తప పడండి స్వర్గరాజ్యం త్వరలో రాబోతోంది’’ అని ‘‘ప్రభువు వొస్తున్నాడు. ప్రభువు వొచ్చే మార్గాన్ని సిద్ధం చెయ్యండి’’ అని ప్రతివారికీ బోధిస్తున్నాడు. అతని వొంటిమీద ఒంటెబొచ్చు బట్టలు, నడుంచుట్టూ తోలుపటకా, భోజనంమ..
Rs.234.00
Chalam Atmakatha
స్త్రీనై, పురుషుణై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో జన్మలో యిదికావాలి, అది సాధిద్ధామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి, శరీర భౌతికానుభవాలకి అలవాటుపడి, వాటినుంచి వెగటుతోచి, ఎగరలేక ఏడుస్తో పడిపోయేవాణ్ని. పుటకకి, చావుకి ..
Rs.250.00
Telugu Sahithya Char..
విమర్శ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో అపారమైన కృషి చేస్తున్న శాస్త్రి గారిని అభినందిస్తున్నాను' ...దాశరథి కృష్ణమాచార్య (1982) ..... ఎత్తిన కలం దించకుండా నిరంతర కృషి చేస్తూవస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు' ... ఆచార్య తూమాటి దొణప్..
Rs.500.00
Aaharam Manchi - Che..
కాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవక్రియ సంబంధిత జబ్బులన్నీ మన సమకాలీన ఆహారపు అలవాట్ల మూలంగా ఎలా వస్తునÊఆనయో, మత్తు మందుల్లా మనకలవాటైన పంచదా, పిండి పదార్థాలు మనల్ని జబ్బులతో జీవచ్ఛవాలుగా ఎలా మారుస్తున్నాయో? కొలెస్ట్రాల్ పేరుతో కొవ్వులు మానేసి మనమంతా పిండి పదార్థాలకు అలవాటు పడడం వెనుక గ..
Rs.100.00
Fidel Castro
Fidel Castro is Best known for being the most prominent figure in Cuban Revolution and as president of Cuba from 1976 to 2008 (32 years). He entertained Marxist ideology to the core.Fidel Castro, in full Fidel Alejandro Castro Ruz, was born on August 13, 1926, near Biran, Cuba and rose to eminence a..
Rs.32.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో పద్యం, గేయం, వచన కవిత్వం, కథానిక, నవల, నాటకం, బాలసాహిత్యం, విమర్శ, పరిశోధన రంగంలో జరిగిన కృషిని పెనుగొండ పాఠకుల ముందుంచాడు. అలాగే అనువాద రంగం, సాహిత్య సంస్థలు, పత్రికలు, ప్రచురణ సంస్థల కృషిని వివరించాడు. నిజానికి ఆయా అంశాల మీద ప్రత..
Rs.500.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది. క్రీ.శ. 13వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికీ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామాజిక చరిత్రోల అంతర్భాగం. దాని క్రమానుగత పరిణామాన్ని, గతిశీలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూ..
Rs.200.00
Collectoramma Tholi ..
తన 39 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ ప్రస్థానానికి తొలిమెట్టయిన బీదర్ సబ్ కలెక్టర్‌గా ఆమె అనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఆమె సులభ రచన అంతే ఆసక్తికరంగా ఉండి పాఠకులను ఆకర్షిస్తుంది. తన అనుభవాలను మనతో పంచుకోవడంలో ఆమెకు రెండు లక్ష్యాలున్నాయి. ‘‘భారతదేశ యువతీ యువకులు కోరుకునే అత్యుత్తమ సర్వీసు సంపాదించడానిక..
Rs.150.00
Asamaana Anasuya
మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గెంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుంచీ ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. మేనమామ దేవులపల్లివారి 'జయ జయ ప్రియ భారత ..
Rs.250.00 Rs.200.00
Sindhu Nagarikata
క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్ధితికి చేరాడు. ఆ పోరాటంలో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. మానవశ్రమ సమ..
Rs.80.00
Aadhunika Chitrakala..
ఈ ప్రపంచంలో రకరకాల చిత్రాలున్నాయి. కొన్ని భావం ప్రధానం, కొన్ని టెక్నిక్ ప్రధానం; కొన్ని రేఖ ప్రధానంగా గలవి, కొన్ని వెలుగునీడలు ప్రధానంగా గలవి; కొన్ని రూపాలు గలవి, మరికొన్ని రూపాలు లేనివి; కొన్ని సందేశాత్మకం, మరికొన్ని సందేశంలేనివి. ఇన్నిరకాలు ఎందుకు ఉద్భవించాయి? ఎలా ఉద్భవించాయి. అసలు ఎన్ని రకాలు, ఎ..
Rs.100.00
Aadhunika Bharatades..
ఈ పుస్తకం బ్రిటీష్ ఇండియాగా చెప్పబడే కాలానికి సంబంధించిన స్థూల చిత్రాన్ని అందిస్తుంది. భారతదేశంలో జాతీయవాదం, వలసవాదాలపై నా స్వీయ పరిశోధనలు, ఈ రంగంపై వెలువడిన అనేక విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడా ఇందుకు ఆధారంగా తీసుకున్నాను. పాత సామ్రాజ్యవాద జాతీయవాద చరిత్ర కథనాలను సవాలు చేయడం, పునరుల్లేఖించడంతో ప..
Rs.300.00
Pratyeka Telangana U..
ఇవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై 'క్రాంతి' పత్రికలో 2006 నుంచి 2013 వరకు వచ్చిన వ్యాసాలు. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో, ప్రజాస్వామిక దృక్పథంతో రాసిన వ్యాసాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక సంవత్సరం ముందు దాకా ఈ వ్యాసాలు వచ్చాయి. 'క్రాంతి' సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార పత్రిక. ఆ పార్టీ సి..
Rs.50.00
Post Cheyyani Uttara..
సాఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నింటిలోనూ ఉంటాడు. అదే జీవితమంటే. ..
Rs.299.00
Abhedhyam
నా కఠోర పరిశ్రమ, పట్టువిడవని పోరాటం, చెక్కు చెదరిని ఉత్సాహం కలగలిపి విజయానందాన్ని చవిచూశాను. ఒలింపిక్ కాంస్య పతకం నాకు అత్యున్నత పురస్కారం. బాక్సింగ్ క్రీడకై నా జీవితం అంకితం. అదే వాస్తవం. బాక్సింగ్ వలయంలో పలుమార్లు నాదే విజయం. మాంగ్టే ఛుంగ్‌నైజాన్ మేరీకోమ్ భా..
Rs.155.00
Nguyen Thi Binh Atma..
'గుయెన్ ది బిన్హ్' బాల్యం నుండి దేశ ఉపాధ్యక్ష పదవి వరకు సాగిన ప్రస్థానం గురించి ఈ పుస్తకంలో వుంది. గుయెన్ ది బిన్హ్ మూడు సంవత్సరాలు చీహ్ హోయ్ కారాగారంలో గడిపారు. ఆ కారాగారం సయ్‌గాన్‌లో గల కారాగారాలలో దారుణమైంది. ఫ్రాన్స్‌లో, అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు దారుణమైన హింసలకి, ఒత్తిడికి లోనైనప..
Rs.150.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం లోహియా సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'లోహియా' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్రయత్నం..
Rs.25.00
Manaviya Buddha
భారత చరిత్రలో బుద్ధునికి దీటైన, సాటి అయిన మరో వ్యక్తి మనకు కానరాడు. అంతటి మహామహుడు ఈ భూఖండం అవతరించిన తరువాత నేటివరకు పుట్టలేదు అనేవారు కూడా ఉన్నారు. అందుకేనేమో హిందువులు మచ్చలేని బుద్ధునితో సరితూగే మరో మూర్తిమత్వాన్ని సృష్టించాలని, రాముణ్ణి తయారు చేశారని ఒక వాదం ఉంది. రాముణ్ణి త..
Rs.125.00