Search Criteria
Products meeting the search criteria
Relangi Tangirala Va..
తిరుమల - తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారైన రేలంగి తంగిరాల వారి 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాగము.పేజీలు : 192..
Rs.60.00
Sundarakandamu
ఆదికవి అమరలేఖిని నుండి తప:ఫలంగా వెలువడిన రామాయణ గ్రంథం మన సంస్కృతికి మహత్తరనిధి కాగా సుందరకాండ నిత్యపారాయణ గ్రంథ రత్నమైనది. ఈ మహాకావ్యంలో శిరోమణి స్ధానాన్ని అలంకరించిన సుందరకాండ తత్త్వదృష్ట్యా, కవితా తత్త్వదృష్ట్యా కూడా విశేష స్ధానాన్ని అందుకుంది. ఈ కాండ పఠన, శ్రవణ, మననాదులను గురించి, బ్రహ్మాండ పురా..
Rs.300.00
Samagra Navagraha An..
మీ జీవితంలో అశుభ ఫలితాల తీవ్రత తగ్గించేది ఈ సమగ్ర నవగ్రహ అనుగ్రహము విశ్వ చక్రాన్ని పాలించి, మానవుల సమస్త దైహిక- మానసిక హావ భావాలపైన ప్రభావాన్ని చూపే నవగ్రహాల గురించి మొట్టమొదటిసారిగా తెలుగులో సమగ్రంగానూ, సుబోధకంగానూ ఒక ''బృహత్ప్రయత్నం''గా వెలువరిస్తున్న విస్తృత పుస్తకరాజం ఇది! దీనిలో రాశ..
Rs.420.00
Srimadbhagavatam (Mu..
సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..
Rs.720.00
Mahabharatam (6 Samp..
సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..
Rs.1,350.00
Vasthu Guna Prakasik..
శతాయుష్మాన్ భవ! - అంటే వందేళ్ళు జీవించమని పెద్దల దీవెన. అందరూ ఆనందంగా ఆయురారోగ్యభాగ్యాలతో తులతూగాలనేది కూడా ఒక గొప్పదైన శుభాకాంక్ష. నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకడానికీ, వీలైతే ఇంకా ఎక్కువకాలం జీవించి సర్వవిధ సౌఖ్యాలు, ధర్మార్ధకామ మోక్షాలూ అన్నీ అనుభవించడానికి, ఎన్నెన్నో మానవ విజయాలు సాధించడానికి, నియ..
Rs.750.00
Bhakta Ramadasu
శ్రీరామదాసు కల్పిత పాత్ర కాదు. దాదాపు 350 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద మన మధ్య నడయాడిన ఓ మహనీయ వాగ్గేయకారుడతడు. ఒక గొప్ప వ్యక్తి చుట్టూ, అతని మహిమ పెంచడానికి అతిశయోక్తులల్లడం; అవి ప్రచారంలోకి తేవడం సహజంగా జరిగే ప్రక్రియ! నేనూ అలా చేస్తే చరిత్రకు ద్రోహం చేసినవాడినే అవుతాను. అదే జరిగితే ఈ రామదాసు చరిత..
Rs.36.00
Siri Dhanyalu Mee Aa..
సిరి ధాన్యాలు తింటే రోగాలు దరి చేరవంటున్నారు నిజమా? అవును! ప్రధాన ఆహారంగా వీటినే తినాలి. క్రొత్త జబ్బులూ రావు. సిరి ధాన్యాలతో ఫైబర్ (పీచు పదార్థాం) అధికంగా ఉంటుందా? అధికంగా కాదు. సమతుల్యంగా ఉండే డైటరీ ఫైబర్ ఉంటుంది. సిరిధాన్యాలు పాలిష్ చేసినవి వాడాలా లేక ముడి ధాన్యాలు వాడాలా? పాలిష్ చేయని ముడిధ..
Rs.51.00
Rasa Ratnakaram
ఈ రస రత్నాకరంలో పాదరసం, లోహాలు, దాతువులు, ఉపరసాలు, పాషాణాలు, భస్మాలు, సత్వాలు, సింధూరాలు వగైరాలు వాటి ఉపయోగం అనుపానం మంత్ర పూర్వకంగా చెప్పబడ్డాయి. ప్రస్తుత గ్రంథం అయిదు భాగాలుగా విభజించబడి ఉన్నది. అవి 1. రస ఖండము, 2. రసేంద్ర ఖండము, 3. రసాయన ఖండము, 4. వాద ఖండము, 5. మంత్ర ఖండములు. ప్రస్తుతం ఈ గ్రంథ..
Rs.450.00
Vasthu Reetya 100 Pa..
స్ధలం కొనుగోలు దగ్గర నుండి గృహ ప్రవేశం వరకు మీకు చేయూత బ్యాంకింగ్ ఋణాల గురించి వివరంగా ఈ పుస్తకంలో తెలియజేయబడింది. ఇంజనీరింగ్ విషయాలు, వాస్తు విషయాలు, మోడల్ ప్లాన్ మెటీరియల్ అంచనాలతో, ఎలివేషన్లతో సవివరంగా వివరించబడింది ఈ ''వాస్తు రీత్యా 100 పని రోజుల్లో మన ఇల్లు మనమే కట్టుకుందాం'' పుస్తక..
Rs.240.00
Kameswara Vaasthu Su..
మార్పు యుగధర్మము. అట్టి మార్పులు చెందిన వాటిలో వాస్తు శాస్త్రము ఒకటి. ఆంధ్రావనిలో అనేక వాస్తు గ్రంధములు వెలువడినవి. వేటి ప్రత్యేకతలు వాటివి. అట్టి మార్పులకు లొంగనిది ''కామేశ్వర వాస్తు సుధాకరం'' అనుట అతిశయోక్తి కాదు. పురాతనశాస్త్రమును శోధించి వెలికి తీసిన సత్యమును, గ్రంథకర్త తన అనుభవంతో కలబోసి ఈ గ్రం..
Rs.135.00
Akhila Devata Nitya ..
ఇందలి పూజావిధానములు జనులందరికి వీలగు విధముగా వేదోక్తము గాను, పురోణోక్తముగాను సంకలనం చేశారు సంకలన కర్త వారణాసి సత్యనారాయణ. కావున జనులు మంత్రములను చదుకుకొన గలిగినవారు షోడశోపచారములను పురుషసూక్త, శ్రీసూక్త మంత్రములతోను, అవి రానివారు పురాణోక్తముగాను అనగా శ్లోకములను చదువుకొని పూజలు నిర్వర్తించి తరించగలర..
Rs.300.00
Sri Garuda Puranamu
వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన 18 పురాణాలలో విష్ణుపురాణం పరాశరునిచే చెప్పబడినదయితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన ''మానవ మోక్ష పథ దీపిక'' గరుడ పురాణము. మరణానంతరం పొందే యీ స్ధూల సూక్ష్మ కారణ దేహాలజీవి ఆరాటపోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనా శరీర అవస్థలూ, జీవాత్మల..
Rs.240.00
Charaka Samhita
భారతదేశం వేదభూమి మాత్రమే కాదు విశేషంగా ''ఆయుర్వేద భూమి'' కూడా. ఆయుర్వేదభూమి అని ఎందున్నాను అంటే మూలికలతో, ఔషధులతో వైద్యం చేయడం అనేది ఈనాటిది కాదు. ఏనాటి నుండో మనదేశంలో ఉంది. అంతటి మహత్తర చరిత్ర గల ఆయుర్వేదాన్ని మనం ఆంగ్లేయుల రాకతో మర్చిపోయి ఆంగ్లవైద్యంమీద మోజు పెంచుకున్నాం. కానీ గొప్ప విశేషమున్నదేదీ..
Rs.630.00
Sastreeya Homeo Vaid..
'శాస్త్రీయ హోమియో వైద్యము' పుస్తకమందు ఏడు అధ్యాయములున్నావి. 1. సిద్ధాంత భాగము : దీనిలో హోమియోపతి మూల సూత్రములను అన్ని తరగతులవారికి సులభంగా అర్థమగునట్లు వివరింపబడినవి. ఈ అధ్యాయమునకు చివర 'హోమియో క్షణ వీక్షణము' అను శీర్షికతో హోమియోలోని ముఖ్యాంశములు అన్నీ వివరించుట జరిగినది. 2. చికిత్సా విధానము : గృహక..
Rs.180.00
Sri Sadguru Sai Leel..
శ్రీ సద్గురు సాయి లీలామృతం నిత్యపారాయణ గ్రంథము పారాయణవిధి, అష్టోత్తరము, సహస్ర నామావళి, ప్రాత:స్తవం, సుప్రభాతం, చాలీసా (సం) స్తవన మంజరి, శరణాగతి, లఘుగురుచరిత్ర, అనుబంధం, సమాద్యనంతర లీలామృత స్పర్శ, ప్రత్యేక పూజా పారాయణ నివేదనా పట్టికలతో ఈ గ్రంథంలో పొందుపరిచారు రచయిత...
Rs.120.00
Pedda Vantala Pustha..
ఈ పెద్ద వంటల పుస్తకంలో పప్పులు, కూరల వంటలు, నిలవ పచ్చళ్ళు, వేపుళ్ళు, పులుసులు, సాంబార్లు, రైస్ ఐటమ్స్, స్వీట్స్, దోశె వెరైటీలు, పుల్కాలు, చపాతీలు, స్టార్ ¬టల్ వంటలు, చిన్న పిల్లల వంటలు, పసిపిల్లల కోసం వంటలు, సూప్స్, పసిపిల్లల జావలు, డ్రింక్స్, టిఫిన్స్, రసాలు, చాక్‌లెట్స్, జామ్స్, మసాలా వె..
Rs.180.00
Pedda Vantala Pustha..
మీరు ఊళ్ళో లేనప్పుడు మీ శ్రీవారి కోసం ప్రత్యేకంగా 24 కలర్‌ఫుల్ పేజీలు - వంటల ప్రిపరేషన్‌తో మెగా వెజిటేరియన్ కిచెన్ బుక్ 'పెద్ద వంటల పుస్తకము'ను అందించారు మైథిలీ వెంకటేశ్వరరావుగారు. ..
Rs.240.00
Vasthu Reetya Madhya..
గృహనిర్మాణానికి సంబంధించి స్ధలం కొనుగోలు మొదలు గృహ ప్రవేశం వరకు అవసరం అయిన సమస్త విషయాలు వివరించబడినాయి. మీ స్థలానికి సరిపోయే ''99 రకాలు ఇంటి ప్లానులు'' ఇవ్వబడినాయి. ఏ ప్లానుకు ఎంత సిమెంటు? ఎన్ని ఇటుకలు? ఎంత స్టీలు? ఎంత కలప? ఎంత కంకర అవుతుందో లెక్కగట్టి తెలపడం జరిగింది. ఇంటికి సంబంధించిన సమస్..
Rs.240.00
Navaratna Phala Prak..
రత్నములు ధరించుట వలన కష్టములు తొలగి సుఖసంపదలు పొందుటచేతనే వేల సంవత్సరముల నుండి రత్నములు ధరించుట మనకు అలవాటుగా మారినది. ధరించే రత్నముల నాణ్యతను బట్టి ఫలితములుండును. ఈ పుస్తకంలో రత్నముల నాణ్యతలను గుర్తించే విధానము, ఏ రత్నము ఎవరు ధరించాలి అనే విషయములు సవిస్తారముగా రచయిత తెలియజేశారు.శమంతకమణి అనే పేరు వి..
Rs.120.00