Search Criteria
Products meeting the search criteria
Visala Vedikalu Vinu..
మార్తాహర్నేకర్ చిలికి చెందిన ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారిణి. వెనిజులాలో సుదీర్ఘకాలం నివశించిన ఆమె లాటిన్ అమెరికాలో పరిణామాలను సోదాహరణంగా వివరించారు. మార్క్సిజాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవడమే కీలకమయిన విషయమని, వామపక్ష శక్తులలోనూ మార్పు రావలసి వుందని ఆమె అభిప్రాయం. మార్క్స్..
Rs.30.00
Marxism - Samskruthi..
సోవియట్ విప్లవం తర్వాత నైనా యూరపులో విప్లవాలు వస్తాయని ఆశించిన మార్క్సిస్టు మేధావులకు నిరాశ మిగిలింది. పైగా ఫాసిజం వచ్చింది. వారు ఆలోచించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. కమ్యూనిస్టులు తమ చూపునంతా ఆర్థిక, రాజకీయ రంగాలపైనే నిలిపారని, సాంస్కృతిక, ముఖ్యంగా భావజాల రంగాలను విస్మరించారని చెప్పారు. అదే..
Rs.150.00
Marxist Padakosam
మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకుగల అవసరాన్ని గుర్తించి అందుకు సహాయపడగల చిన్న పరిపూరక ప్రయత్నం మాత్రమే ఈ మార్క్సిస్టు పదకోశం. ఇందులో దాదాపు రెండు వందలకు పైగా ప్రవేశికలు (ఎంట్రీస్) ఉన్నాయి. వాటన్నింటిని తెలుగుభాషా వర్ణక్రమాన్ని అనుసరించి తిరిగి కూర..
Rs.50.00
Marxist Nighantuvu -..
వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెప్టిస్ట్ స్టడీ సర్కిల్', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్క్సిస్టు నిఘంటువు'-1 తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు-తెలుగు) అనే ఈ బృహత్ గ్రంథాన్ని ముందుంచుతున్నది. మార్క్సిజాన్ని తెల..
Rs.350.00
Gatitarkika Bhoutika..
ప్రకృతి చలనాన్ని, సమాజ గమనాన్ని అర్థం చేసుకోవడానికి గతితార్కిక దృక్పథం ఏకైక మార్గం, ఆ దృక్పథాన్ని సుబోధకంగా చెప్పే ఈ రచన సైద్దాంతిక అవగాహనకు ఎంతైనా దోహదకారి. ..
Rs.30.00
Marxist Siddantha Pa..
ప్రపంచాన్ని మార్చిన మహత్తర సిద్ధాంతమైన మార్క్సిజాన్ని అత్యంత సులభంగా తెలియజెప్పే పుస్తకం ఇది. జాతీయ విప్లవకారుడు, భగత్ సింగ్ ముఖ్య సహచరుడు శివవర్మ హిందీలో చేసిన ఈ రచన తెలుగులో ఇప్పటికే పలు ముద్రణలు పొందింది. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై మార్క్సిస్టు దృక్పథాన్ని క్లుప్తంగానూ, స్పష్టం..
Rs.90.00
Marx Drushtilo Manis..
'ఆర్ధిక, తాత్విక వ్రాతపతులలో వున్న యువ మార్క్స్ భావాలను, పెద్దై పరిణతి చెందిన మార్క్స్, వాటిని హెగెల తత్వంతో సంబంధం ఉన్న ఆదర్శవంతమైన గతానికి చెందిన అవశేషాలని చెప్పి వదిలివేశాడని, చెప్పేవారిది సరైన మాట అయితే, మనం ఇప్పటివరకు చెప్పిన మార్క్స్ దృష్టిలో మానవ స్వభావం, పరాయితనం, క్రి..
Rs.40.00
Karmikavarga Viplava..
కౌట్స్కీ రష్యన్ శ్రామికవర్గ విప్లవంపై బురద జల్లడమేగాక, విప్లవాత్మక మార్క్సిజానికి ద్రోహం చేస్తూ, సోషలిస్టు విప్లవం, శ్రామివర్గ నియంతృత్వం విషయంలో కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌ల బోధనలకి వ్యతిరేకంగా బాహాటంగా బయటకు వచ్చాడు. అసలతడు మార్క్సిస్ట్ ప్రాథమిక సూత్రమైన కార్మికవర్గ నియంతృత్వాన్నే తప..
Rs.60.00
Communist Viluvalu
విలువలంటే ఏమిటి? వాటి వెనుక వర్గ ప్రాతిపదిక ఏమిటి? అందులో పాటించదగినవి ఏవి? వదలివేయాల్సినవి ఏవి? కాలంతో మారేవి ఏవి? ఇలాంటి చాలా ప్రశ్నలకు జవాబులు మార్క్సిస్టు మహానాయకుల రచనల నుంచి, జీవితాల నుంచి కూడా లభిస్తాయి. ఈ పుస్తకం వాటి సంకలనం...
Rs.30.00
Bharatadesamu - Comm..
అంబేద్కర్ మార్క్సిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకం అని భావించడం ఒక అపోహ. మార్క్సిజంతో అంబేద్కర్ సంబంధం అంత తేలిగ్గా అంతుచిక్కనిది. ఆయన తనను సోషలిస్టు అని నిర్వచించుకున్నాడు కాని మార్క్సస్టు అని చెప్పుకోలేదు. కాని మార్క్సిజం శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. అయితే కొన్ని మార్క్సిస్టు స..
Rs.90.00
Mem Malli Vastham
ఇరవైయవ శతాబ్దపు మొదటి భాగంలో మహత్తర విజయాలు సాధించిన సోషలిజం, రెండో భాగంలో కుప్పకూలిపోయింది. ప్రపంచంలో మూడవ వంతుగా ఉన్న సోషలిస్టు శిబిరం అదృశ్యమై, కేపిటలిజం మాజీ సోషలిస్టు దేశాలకు కూడా విస్తరించి నేడు కేపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తోంది. ఒక వ్యవస్ధకు ప్రత్యామ్నాయం లేదు అనిపించే పరిస్ధితి ..
Rs.150.00
Marxist Tatvasastram
ఈ ఆధునిక కాలంలో సమాజం, అందులోని మన జీవితమూ రానురాను మరింత సంక్లిష్టం, సంక్షోభ భరితం అవుతున్నాయి. వాటినర్థం చేసుకోవడానికి మార్క్సిజం మంచి సాధనం. నిజానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మార్క్సిజాన్ని అభ్యసించడానికి ఈ పుస్తకం మంచి తొలి అడుగు. మార్క్సిజాన్ని అభ్యసించాలనుకొనేవారు దాని జటిలతకు భయపడి ఆ ప్రయత్నా..
Rs.280.00
Engles Prakruti - Ga..
మానవ సమాజంలో పనిచేసే గతితార్కిక సూత్రాలే ప్రకృతిలో కూడా పని చేస్తాయని ప్రకృతి శాస్త్ర పరిశోధనలు ఎలా రుజువు చేసిందీ ఏంగెల్స్ ఈ గ్రంథంలో వివరిస్తాడు. ఈ గ్రంధంలోని వివిధ అధ్యాయాలు శాస్త్ర విజ్ఞాన చరిత్ర, విశ్వం మార్పు లేనిదన్న పాత భావన స్థానంలో విశ్వపరిణామం సిద్ధాంతం ఎలా చోటుచేసుకు..
Rs.50.00
Hetuvu Tiragabadindi
ఈ గ్రంథం తత్వశాస్త్రానికి సంబంధించినది. మార్క్సిస్టు గతి తార్కిక భౌతిక శాస్త్రానికి సంబంధించినది. శాస్త్రవేత్తలు ఏం చెప్పాలి? ఏం రాయాలి? సూచించే బాధ్యత తత్వశాస్త్రానిది కాదు. కాని అన్ని విషయాలపై మాట్లాడే హక్కు వారికుంది. ..
Rs.70.00
Marxism Mula Sutralu..
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుల్లో ఒకరూ, ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారులైన కీ.శే. కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణగారు (సీనియర్) రాసిన 'మార్క్సిజం మూలసూత్రాలు' అనే ఈ పుస్తకం కమ్యూనిస్టు కార్యకర్తలకు కరదీపిక లాంటిది. తత్వశాస్త్ర సాంఘిక పునాదుల నుండి భౌతికాంశాల విశదీకరణ వరకూ సూక్ష్మస్థాయిలో కంభం..
Rs.100.00
Marxist Tatva Sastra..
18 శతాబ్దపు ఫ్రెంచి తత్వవేత్తలు అభివృద్ధి చేసిన అత్యుతమ తాత్విక విజయాలను సోషలిస్టు ఉద్యమం స్వీకరించింది. అందులో భౌతికవాదం ప్రధానం. అలాగే జర్మన్ తత్వవేత్త హెగెల్ రూపొందించిన గతితర్కాన్ని కూడా స్వీకరించింది. మార్క్సిస్టు తత్వశాస్ర్తం గత చరిత్ర నుంచి ఉద్భవించింది. భవిష్యత్ చరిత్రను ..
Rs.50.00
Communistu Neeti
మానవజాతికి అత్యధికంగా మేలు చేయగల వృత్తిని మనం ఎంచుకున్నట్లయితే, మనం దేనికీ తలవంచనవసరం లేదు. ఎందుచేతంటే, అది అందరి కోసం చేసే త్యాగం. అప్పుడు మనం పొందే ఆనందం అల్పమైనది కాదు. ఎందుచేతంటే, లక్షలాది ప్రజల సౌఖ్యమే మన సౌఖ్యం అవుతుంది. మన కార్యాలు ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతాయి; మన అస్తికలు మహానుభావుల అశృ..
Rs.30.00
Marx, Ambedkar Manav..
మార్క్స్, అంబేద్కర్‌లు మానవ విమోచనను ఎలా అవగాహన చేసుకున్నారు, దానిని సాధించడానికి వారు ఎలా కృషి చేశారు అనే విషయాలను వివరించడానికి ఆనంద్ తేల్‌తుంబ్డే తన రచనలో ప్రయత్నించారు. అంబేద్కర్‌లోని విమోచనా దృక్పధం బౌద్ధంతో ముడిపడివున్నందున మానవ విమోచన పట్ల బౌద్ధ దృక్పధాన్ని కూడా రచయిత పరిశీలించారు. పౌర, రా..
Rs.60.00
Marx Purva Tatva Sas..
ప్రస్తుతమున్న కంప్వూటర్ యుగం, దానికి చెందిన సాంకేతిక శాస్త్రాభివృద్ధి మన సమాజానికి ఎన్నో సవాళ్ళను విరాయి. వాటిని ఎదుర్కొ ని పరిప్కారమార్గాలను తత్వశాస్త్రం విశదపరచాలి. అందుకు సామాజిక మార్పుకోరే యోధులు తత్వశాస్త్రాన్ని తప్పనిపసరిగా నేర్వాలి. తత్వశాస్త్రపుట్టుక,దాని క్రమానుగత వృద్ధి, మార్క్..
Rs.40.00
Vaignanika Bhoutikav..
వైజ్ఞానిక భౌతికవాదం గతితార్కిక భౌతికవాదం ''వైజ్ఞానిక భౌతికవాదం ఎటువంటి దర్శనమంటే - ఈ ప్రపంచం మారుతున్నదని చెప్పడంతో పాటుగా ఎలా మారుతుందో కూడా చెబుతుంది. అంతేకాదు ఆ మార్పులో మానవులుగా మనము కూడా పాలుపంచుకోవాలని చెబుతుంది''. ''సత్యాన్ని పొందగలమే కానీ సృష్టించుకోలేము''. ''ప్రకృతిలో ..
Rs.125.00