Search Criteria
Products meeting the search criteria
The Guest
ఆమె పేరు మైత్రి. ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జి మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. మంచి నవలలు అరుదుగా వస్తున్న..
Rs.195.00
Pujarini
మీరా' పన్నెండేళ్ళ బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలు లేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారు కొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు. అవ..
Rs.80.00
Nattalostunnayi Jaag..
భారతదేశం నిండా కల్లోలం! ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం!! బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్!!! పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప..
Rs.110.00
Aalochinchu
'ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు - ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?'' 'భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.'' ''అందు..
Rs.50.00
Kotha Satruvu
అదొక కొత్త వ్యాధి. రాయలసీమలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆ వ్యాధి లక్షణాలు, చెవులు, పాదాలు ఎర్రబడడం, నోట్లో దద్దుర్లు, జ్వరం, గొంతు వాపు. చివరకి మరణం. ''కిడ్నీ ఫీవర్'' అనే పేరు పెట్టిన ఈ మహమ్మారికి వేలమంది బలైపోతున్నారు. వైరాలజిస్ట్ గౌతమ్ కిడ్నీ ఫీవర్‌ని గుర్తించడానికి నడుంకట్టాడు. రొమాన్స్, ఎడ్..
Rs.315.00
Mohita
శ్రీశైలం... దూరంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయ గోపురం, ఎందరో తళతళమని మెరుస్తోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, దట్టమైన అడవులు దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో, కొండమలుపుల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో కూర్చున్నారు మోహిత, మైత్రేయ. డైలీ పేపర్ని తిరగేస్తుందామె. మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్‌న..
Rs.90.00
Anukshanikam
రాజకీయంలో ఇందిరాగాంధీ ఎంత శక్తివంతమైనదో ఎంత దూషణభూషణలకు గురైనదో, సాహిత్యంలో అనుక్షణికం అంతటి శక్తివంతమైనది, అంతటి దూషణభూషణలకు గురైనది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గొప్ప గొప్ప సాహిత్యవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించింది, ఎందరినో నొప్పిం..
Rs.500.00
Atanu
గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడన్ బ్రేకుతో తాంతియానగర్ మధ్యలో ఆగింది ఆ పోలీస్ వ్యాన్. పొడుగాటి లాఠీలు పట్టుకొని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడుగా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్. పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియానగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు మాత్..
Rs.120.00
Bangaru Kala
బంగారుకల అనగా సువర్ణస్వప్నం. సువర్ణము అనగా మంచి అక్షరము. జాతిని ప్రబోధించేదే మంచి అక్షరమవుతుంది. పితృభక్తి కన్నా రాజభక్తి గొప్పదని భావించిన విశ్వనాధ నాయకుని కథ, తిరుమలనాయకుని కథ ఇందులో రమణీయంగా, రసవంతంగా వర్ణింపబడ్డాయి. అన్నింటికన్నా రీడబిలిటీ ఎక్కువగా వుంది. అభిషేక్ - అమృత రెండూ కాల్పనిక పాత్రలు...
Rs.75.00
24 Gantallo
అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్లఉ చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్-వే-స్ట్రీట్‌లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులతో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది. ఆ తరువాత?..
Rs.230.00
Guri
కోట్లకు పడగలెత్తిన విలాస పురుషుల ఆనందం కోసం ఒక జూద ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు రాజు భాయ్... రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారుల గుడిసెలు కూలిపోతాయని తెలిసినా పావులు కదిల్చాడా పారిశ్రామికవేత్త... అతని ఎత్తు తెలిసి పేద ప్రజలకు అండగా నిలిచిన ఒక యువకుడు పై ఎత్తు వేసి చదరంగపు ప..
Rs.150.00
Atyachaaralapai Aksh..
చదువు , ఉద్యోగం లేని రోడ్ సైడ్ రోమియోలు.. రోడీలు మాత్రమే రేప్ చేస్తారని అపోహ, కానే బాగా చదువుకున్నవాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు , డాక్టర్, ఇంజనీర్లు , ఆఫీసర్స్ , పెద్ద వ్యాపారస్తులు, కూడా రేప్ చేసిన వాళ్ళలో ఉన్నారనే నిజం మీకు తెలుసా ? రేపిస్ట్ సాధారణంగా అపరిచితుడై ఉంటాడని అపోహ, కానీ నిజా..
Rs.90.00
Mrutyunjayudu
మౌనంగా శూన్యంలోకి చూస్తున్న మహీధరభూపతినే ఆశ్చర్యంగా చూస్తున్నాడు హిమాలయ్. అతనెప్పుడూ తన తాతను అంత గంభీరంగా చూడలేదు. ''చినబాబూ! కనీ వినీ ఎరుగని దారుణం ఒకటి ఈ రోజు ఉదయం గ్రామంలో జరిగింది'' నాందీ ప్రస్తావనలాగా అన్నాడు రంగస్వామి. ''ఏమిటిది'' కుతూహలంగా అడిగాడు హిమాలయ్..
Rs.85.00
Dongata
ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకునే పొరపాటు చేసాడు. అతని బాధ ఏమిటి? ఆ బాధలో తీసుకున్న నిర్ణయం ఏమిటి? అందువల్ల అతను ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడు? ఓ అమాయకుడు చట్టంతో ఆడిన దొంగాటకమే ఈ నవల 'దొ..
Rs.160.00
Aatmagamanam
తోలుముక్కపై ఏ పదార్ధంతో రాయబడ్డాయో తెలియని విధంగా నల్లటి రంగులో చిన్న చిన్న అక్షరాలు వున్నాయి. చూడటానికి తెలుగులాగే వున్నాయి. కానీ తెలుగు కాదు. చాలా ప్రాచీన కాలానికి చెందిన ఆంధ్రభాష కావచ్చు. మధ్యమధ్యలో కొన్ని అక్షరాలు ఎగిరిపోయి వున్నాయి. ప్రసన్న హనుమ ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ మధ్యమధ్యలో తనముందున..
Rs.110.00
Himajwala
తన అక్షరాలు అవటానికి అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ అదేమిటో వాటి రూపే మారిపోతుంది తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి ఒక్కోసారి మరీ ముద్దొచ్చి కాసిన్ని అక్షరాలా గుత్తుల్ని గుప్పెట నిండా పట్టుకుంటానా చేతి నిండా తేనె చిప్పిలుతుంది అప్పుడు నాకు తేలీకుండానే వేళ్ళు నోట్లో పెట్టుకుంటాను తె..
Rs.325.00
Ame O Prabhanjanam
సంభాషణలతో కాక కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నవల ఇది. ప్రకృతి, రాజకీయాలు, కంప్యూటర్, స్టాక్ మార్కెట్ లాంటి ఎన్నో విషయాలు చర్చించిన నవల. మోసపోయిన కధనంతో కాక సైకాలజీతో పాఠకులతో ఆడుకునే సరికొత్త కథ. అనితరసాధ్యశైలి, అద్వితీయ కధనంతో ఇతరులు వందపేజీల్లో చెప్పే కథనాన్ని కేవలం..
Rs.80.00
Kotha Chiguru
చిన్న చేపను పెద్ద చేప మింగే సామాజిక న్యాయానికి రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు చెల్లిస్తున్న మూల్యమేమిటి? ఆశపడి చేపల చెరువులు తవ్వించిన సన్నకారు రైతులు బికారులుగా మారడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి? అన్ని రంగాల్లోకి జొరబడే బడా వ్యాపార వర్గాల ఉక్కుపాదాల కింద చిరు వ్యాపారుల..
Rs.120.00
Ninnati Punnami
ఎవరికైనా వృద్ధాప్యం తప్పనిసరి. ప్రతీవారి భవిష్యత్‌లో అది చోటు చేసుకుంటుంది. అలాంటి వృద్ధాప్యంలో ప్రవేశించిన ఓ తండ్రి సమస్యలు, బాధలు, ఆవేదనలు హృద్యంగా చిత్రీకరించిన సెంటిమెంట్ నవల 'నిన్నటి పున్నమి'. అందమైన జీవితం, జాబిలి మీద సంతకం, మందాకిని కోవలో మధ్య తరగతి మనుషు..
Rs.100.00