Search Criteria
Products meeting the search criteria
Lahiri Lahiri Lahiri..
నాగేంద్రరావుగారి సినీ గీతాలపైన రచించిన ''లాహిరి లాహిరి లాహిరిలో'' అనే వ్యాఖ్యాన లహరిలో ఇది రెండవ సంపుటి. 1961లో వెలువడిన ''జగదేకవీరుని కథ'' నుండి 1972లో రూపొందిన ''నీతి-నిజాయితీ'' వరకు పింగళివారు రచించిన గీతాలకు సంబంధించిన చక్కని విశ్లేషణ ఫలితం ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని రూపొందించిన డా|| వి.వి.రా..
Rs.150.00
Tolinati Gramaphone ..
తొలినాటి గ్రామఫోన్ గాయకులు' అన్న పేరుతో మేము విడుదల చసిన మొదటి సంపుటం (పుస్తకం+పాటల సి.డి.) చదువరులను, శ్రోతలను కూడాల అలరించిందని, ''పాతకాలం సరుకు'' అని పక్కన పడవేయకుండా, ''ఆబ''గా తాము చదివి, తమ స్నేహబంధాల చేత చదివించారని, వినిపించారని మా సంపుటికిచ్చిన ఆదరణ, మాకు అవిశ్రాంతంగా వచ్చిన/వస్తున్న ''దూ..
Rs.100.00
Tolinati Gramaphone ..
చిన్నతనం నుంచీ తెలుగు గాయకులు గ్రామఫోను రికార్డులు వింటూ, నలుగురిని పిలిచి వినిపిస్తూ వుండేవాడిని. నా తోటి పిల్లలు నా 'పిచ్చి'ని చూసి నవ్వుకునేవారు. పెద్దవాడిని అయిన తరువాత కూడా ఆ రికార్డులలో మన లలిత సంగీత సమ్రాట్టుల పాటలు వింటూ మైమరచిపోతూ వుండేవాడిని. కాని ఈ రికార్డులలో నిక్షిప్తమై వున్న సంగీత సర..
Rs.100.00
Kanyasulkam
‘ఆరుద్రగారి ఆశీర్వాదంతో ప్రారంభమయిన ’కన్యాశుల్కం’ నాటకానికి ’చిన్న తెర’ రూపం యింతింతై వటుడింతై అన్నట్టుగా విశ్వరూపం దాల్చి నభూత నభవిష్యతి అన్నట్టుగా రూపుదిద్దుకొంది. మహాకవి గురజాడ 115 సంవత్సరాల క్రితం రచించిన నాటకం మొట్ట మొదటిసారిగా యథాతదంగా – దాదాపు 8 గంటల ప్రదర్శన – టీవీలోకి ..
Rs.200.00
Jeevitame Saphalamu ..
వి.వి.రామారావు రచించిన జీవితమే సఫలము ఇప్పుడు మూడు సంపుటాలు కలిపి ఒకే ప్యాక్‌లో లభిస్తుంది. దీంతోపాటుగా సీనియర్ సముద్రాలగారి పాటల సి.డి.ని ఉచింతంగా పొందండి. అయితే 630 రూపాయలు వెలగల ఈ మూడు సంపుటాలు ఒకే ప్యాక్‌లో కేవలం రూ.500లకే అందిస్తున్నాం...
Rs.500.00
Mana Ghantasaala San..
తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి. ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లల..
Rs.225.00
Nanna Nenu
ఆంధ్రదేశం గర్వించదగిన సాహితీపరులలో ఎన్నిక చేయవలసిన ఓ మహాకవి తన ఒకే ఒక్క కొడుకుని చదువుకోడానికి బడికి ఎందుకు పంపించలేదో మనస్తత్వ శాస్త్రవేత్తలు తేల్చవలసిన విషయం. ఏ వ్యక్తి కథా తన తండ్రి ప్రాధాన్యం లేనిదే సంపూర్ణం కాదు. ఇక ఆ తండ్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి అయితే ఇక చెప్పవలసిన దేముంది? 'నాన్న-నే..
Rs.250.00
Avanthi Kalyanam
అవంతీ కళ్యాణం గురించి... తెలుగుదేశంలో పుట్టి అమెరికాలో పెరిగిన ఆధునిక యువతి అవంతి. ఆశయాలు ఉన్న ఆమెకు వివాహం కన్నా ముక్యమైన కలు ఎన్నో! తాతయ్యను, బామ్మను చూడడానికి, నృత్యం నేర్చుకోవడానికీ, సాన్‌ఫ్రాన్సిస్కో నగరం పరిసరాల నుండి విశాఖ చేరుకుంటుంది. ఒక పక్క చదువు, ఉద్యోగం, మరొక పక్క ఆప్యాయతలు, బాంధవ్య..
Rs.250.00
Krishnasastri Sahity..
ఆధునిక తెలుగు కవుల్లో అగ్రేసర స్థాయికి చెందినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వారు కలం కదిలిస్తే ముత్యాలు రాలినట్లే. వారు రచించిన గ్రంథాలు స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. కాని ప్రతి రచన శబ్దపరంగా, భావపరంగా కమనీయ దశలో ఉన్నాయి. డా|| నోరి రాజేశ్వరరావు గారు 'కృష్ణశాస..
Rs.125.00
Sarasi Cartoonlu Man..
'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింద..
Rs.120.00
The Adventures Of Sh..
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. రెండవ సంపుటం, అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని చివరి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.Pages : 220..
Rs.100.00
Hasya Nata Chakravar..
ప్రవేశం : 13-8-1910 - నిష్క్రమణ 27-11-1975 ఈ లోకంలో కొందరి ముఖం చూస్తె నవ్వోస్తుంది. మరి కొందరి ముఖ కవళికలు చూస్తె తెగ నవ్వొస్తుంది. ఇంకొందరి అంగాంగాభినయం చూస్తె కడుపుబ్బ నవ్వొస్తుంది. కొంతమంది పేరు తలచుకుంటే చాలు ! అతగాడి ముఖం , ఆ ముఖంలో హావభావాలు, అంగాంగాభినయం, వాచికం వంటి..
Rs.200.00
Ravi Kondalarao Nati..
రావి కొండలరావు రచించిన 13 హాస్య నాటికలు (కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, కథకంచికి, పెళ్ళిచేసి చూపిస్తాం, మా ఇల్లు అద్దెకిస్తాం, చుట్టం కొంపముంచాడు, బస్‌స్టాప్, అంతరాయానికి చింతిస్తున్నాం, రాయిభారం, అకరసటం శ్రీమంకాంకుం, పానకంలో పుడక, పిట్టకథ, గృహకలహం) ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ హాస్య నాటికలే. ఈ..
Rs.100.00
Ghantasala Navaratna..
ఘంటసాల మాస్టారు, నిజంగా తెలుగు సినిమా పాటకు మాస్టారు - అజరామరమైన ఆ గాత్రంతో అమృతపు సొనలు నింపిన వారి పాటలను తొమ్మిదింటిని ఈ ''ఘంటసాల నవరత్న గాన మాలిక'' అనే గ్రంథంలో, మన చిన మాస్టారు, నారాయణగారు అద్భుతంగా పొందుపరిచారు. సినిమా పాటను దేవుడిలా ఆరాధించే సామాన్యులున్నారు, చాలా చిన్న చూపుచూసే విజ్ఞులనుక..
Rs.300.00
Gudavalli Ramabrahma..
పూజ్యులు , పిత్రుతుల్యులు శ్రీ గూడవల్లి రామ బ్రహం గారు తీసిన మాయలోకం (1945 ) లో నేను రాకుమారుడిగా నటించాను, ఐతే, ఆ వేషం వుందని తెలిసి ప్రయత్నించడానికి వెళ్ళినపుడు నాకేమి తెలీదు, నమస్కారం పెట్టాలన్నా కనీస సంస్కారం కూడా తెలియని వాడిని, నన్ను పంపిన ఘంటసాల బలరామయ్యా గారిని 'ఎవడయ్యావీడు ? - అని అడిగితె..
Rs.200.00
Medadu - Manamu
శరీరాన్ని జీవంతో కొనసాగించేది మెదడు. అందులోని వంద బిలియన్ కణాలు రకరకాల పనులు అన్నింటినీ నడిపిస్తాయి. ఊపిరితీయడం, గుండె కొట్టుకోవడం, రక్తంపోటు నుంచి మొదలు ఆకలి, దపిప్క, లైంగికత, చివరికి నిద్రదాకా అన్నీ మెదడు కారణంగానే జరుగుతాయి. అనుభవాలు, భావాలు, అవగాహనలు, ఆలోచనలు... అన్నీ మెదడు కారణంగానే పుడతాయి. ..
Rs.250.00
Kalakanda Palukulu
ఇక్కడ... ఈ నేల మీద అవతరించిన యోగులలో షిరిడి సాయిబాబా ఒకరు! ఆయన ఓ అద్భుత వ్యక్తి...మహాశక్తి! ఆ శక్తిని కొలిచేవారికీ, నమ్మినవారికీ ఎందులోనూ లోటుండదు. తనని ఎలా నమ్మితే తానలా కనిపిస్తానంటారు బాబా! ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటారు... భక్తుని హృదయంలో కొలువై ఉంటారు... భక్తుడూ, తానూ వేరు కాదంటూ ఇద్దరం ఒ..
Rs.150.00
Mana Sangeeta Sikhar..
చాగంటి కపాలేశ్వరరావుగారు కాకినాడ మెక్లారిన్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ చదువుకున్నారు. బాల్యం నుంచే సంగీతంలో అభిరుచి కలిగి పాట విన్నవెంటనే సొంతంగా ఆ పాటను పాడగలిగేవారు. కాకినాడ సరస్వతీ గానసభ నిర్వహించే సంగీతోత్సవాల్లో మహామహుల సంగీత కచేరీల శ్రవణం, నూకలవారితో సన్నిహిత మైత్రి, వోలేటి వెంకటేశ్వర్లు ..
Rs.150.00
Cinema Kalalo Kalaad..
చలనచిత్ర రంగంలో ఆర్ట్ విభాగానికి ఎంతో ప్రాధాన్యత వుంది. తెలగు చలనచిత్ర సీమలో విజయా సంస్థకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ సంస్ధ నిర్మించిన ''పాతాళ భైరవి'', ''మాయాబజార్'', ''గుండమ్మ కథ'' వంటి అపురూప చిత్రాలకు గోఖలేతో కలిసి సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్. వారి..
Rs.150.00
Sarasi Cartoonlu Man..
'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగ..
Rs.120.00