Search Criteria
Products meeting the search criteria
Dr Ambedkar Yevaru -..
డా॥ అంబేడ్కర్ ` జీవితం ఆధునిక భారతదేశ నిర్మాత, భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు, విద్యావేత్త, మేధావి, మనదేశ రాజ్యాంగ రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్.అబేడ్కర్. ఆయన పూర్తి పేరు భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్. ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు..
Rs.50.00
Telugu Sahithya Char..
విమర్శ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో అపారమైన కృషి చేస్తున్న శాస్త్రి గారిని అభినందిస్తున్నాను' ...దాశరథి కృష్ణమాచార్య (1982) ..... ఎత్తిన కలం దించకుండా నిరంతర కృషి చేస్తూవస్తున్న ద్వా.నా.శాస్త్రి క్రొత్త అంశమేదో లోకానికి చెప్పాలనీ, ఆ చెప్పేదేదో సరికొత్తగా చెప్పాలనీ తపన గలవాడు' ... ఆచార్య తూమాటి దొణప్..
Rs.500.00
Saakshi
పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు. చేర్చుకొనిన న్యాయవాదులను జేర్చుకొనుచునేయున్నారు. పెరుగుచున్న వ్యాజ్యెములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. ప..
Rs.600.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య చరిత్రలో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో పద్యం, గేయం, వచన కవిత్వం, కథానిక, నవల, నాటకం, బాలసాహిత్యం, విమర్శ, పరిశోధన రంగంలో జరిగిన కృషిని పెనుగొండ పాఠకుల ముందుంచాడు. అలాగే అనువాద రంగం, సాహిత్య సంస్థలు, పత్రికలు, ప్రచురణ సంస్థల కృషిని వివరించాడు. నిజానికి ఆయా అంశాల మీద ప్రత..
Rs.500.00
Gunturu Seema Sahity..
గుంటూరు సీమ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది. క్రీ.శ. 13వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికీ అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామాజిక చరిత్రోల అంతర్భాగం. దాని క్రమానుగత పరిణామాన్ని, గతిశీలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూ..
Rs.200.00
Chalam Stree (Biddal..
స్త్రీ స్వేచ్ఛ అనే ఊహే... ఈ దేశం ఎరుగని రోజుల్లో... స్వేచ్ఛ అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో... సమాజం ఉన్నప్పుడు ` నీతి మర్యాదలనే తప్పుడు విలువలన్నీ కలిసి చేసే వాటివాటి అస్తిత్వపు చప్పుళ్ల ముందు ` స్వేచ్ఛకు సంబంధించిన శాస్త్రీయ సిద్ధాంతాలతో పనిలేకుండా... స్త్రీలు స్వతంత్రులుగా నిలబడాలనే దృష్టితో...
Rs.250.00
Devudunnadaa
ఈ ప్రశ్న వేల ఏళ్లుగా జిజ్ఞాసువుల౦దరిలో ఆసక్తిని రేకేత్తిస్తూనే ఉంది. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞానసముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టి౦చిందా? ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ, మానవజాతినీ, ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ - వీటన్నిటి సృ..
Rs.200.00
Evaree Savarkar..?
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్, అండమాన్ జైలు వద్ద ఒక శిలాఫలకం పైన చెక్కివున్న సావర్కర్ ప్రవచనాన్ని తొలగింపచేసి, అందుకు బదులుగా గాంధీజీ ప్రవచనాన్ని చెక్కించడంతో దేశవ్యాప్తంగా వివాదం ప్రారంభమైంది. జాతీయోద్యమంలో సావర్కర్ నిర్వహించిన పాత్రపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుత..
Rs.50.00
Sahitya Koumudi
అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..
Rs.100.00
Ajeyudu Kuruvamsa Pr..
మహాభారతం భారతదేశంలో ఒక గొప్ప ఇతిహాసంగా చాలాకాలంగా నిలిచి ఉంది. కురుక్షేత్రంలో విజేతల దృష్టికోణంనుంచి చెప్పబడిన 'జయ' పాండవుల కథ అయితే, 'అజేయుడు' అపరాజితులైన కౌరవుల గాథ. వారిలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చంపబడతారు. భరతఖండంలోని అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యం నడిబొడ్డులో విప్లవం రాజుకుంటూ ఉంది. కురువంశ..
Rs.350.00
Kaliyugarambham
భారతదేశపు మహాకావ్యంగా 'మహాభారతం' ఈనాటికీ నిలిచే ఉంది. 'జయ' అనే పేరుతో రచించబడిన ఈ కావ్యం పాండవుల గాధ. కురక్షేత్రంలో విజయం సాధించినవారి తరపున చెప్పిన కథ అది. 'అజేయుడు' కౌరవుల గాథ. చివరి కౌరవుడిదాకా ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ మట్టుపెట్టిన కథ ఇది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రంథంగా ప్రశంసలందుకున్న ..
Rs.399.00
Seema Yekkillu
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పార్టీలు రాష్ట్ర విభజన విషయంలో స్పష్టంగానో, అస్పష్టంగానో ఏదో ఒక నిర్ణయం తప్పని పరిస్థితులలో ఒప్పుకున్నాయి. ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రజల ముందుంచి మరింత గందరగోళానికి గురిచేస్తోంది. శాసనసభా నియో..
Rs.300.00
Palleram
కవిత్వానికి అదనంగా అనువాదాలు చేయడం, వ్యాసాలు రాయడం నా రచనా వ్యాసంగంలో ఎప్పుడో ర్పధాన భాగాలై కూర్చున్నాయి. భాష పట్ల ప్రత్యేక అభిమానం మొదట్నుంచీ ఉంది. నా మొదటి కవితా సంపుటిలో కొన్ని ఛందోబద్ధ పద్యాలున్నాయి. తర్వాత ఛందోబద్ధ పద్యాల సంపుటిని..
Rs.195.00
Russia Viplavam - Bh..
ప్రపంచ మహత్తర రెండు విప్లవోద్యమాలు, రష్యా విప్లవం మరియు భారత వలసవాద వ్యతిరేక పోరాంటకు సంబంధించిన వ్యాసాలను సేకరించి మీ ముందుచుతున్నాం. ఈ వ్యాసాలు అకడమిక్ ప్రచురణలు కావని, వీటిని ఆ ఉద్దేశ్యంతో చదువడానికి వీల్లేదు. అయితే ఈ వ్యాసాలు భార..
Rs.160.00
Vaishnava Sakshi
సాక్షి వ్యాసాలతో పానుగంటివారి పేరు తెలుగునాట సుప్రసిద్ధం. వాటిలో శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన వ్సాయాలను పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారి 150వ జయంతి స్మృతిచిహ్నంగా 'వైష్ణవసాక్షి'ని ప్రచురిస్తున్నది 'సంస్కృతి' గుంటూరు.Pages : 104..
Rs.70.00 Rs.60.00
Katha Silpam
1999లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించ..
Rs.110.00
Gujarat 2002 Jati Ha..
'గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్లో జరిగ..
Rs.100.00
Errachandanam Darilo..
రాయలసీమ జిల్లాల్లోని ఎర్రచందనం అడవులపై దండయాత్ర జరుగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుంది ఈ అరణ్యకాండ ? 'ఎర్ర చందనం దుంగలు స్వాధీనం' అనే వార్త దినపత్రికల్లో ఎప్పుడూ చూసే ఒక సాధారణ దృశ్యం. పట్టుబడిన తమిళకూలీని మధ్యలో మోకాళ్ళపైన కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు నిల్చున్న ఫోటో వార్త... అడవిలో ఎర్రచందనం వుంటున్..
Rs.50.00
Gurazada Sri Sri La ..
జాతి వైతాళికుడు గురజాడ, ఆది విప్లవకవి శ్రీశ్రీలపై సోమసుందర్ అసత్య, అసాహిత్య అక్కసు అక్షరదాడిని, సి.వి. తన కలం ఎరుపు మెరుపులతో చీల్చి చెండాడి తిప్పి కొట్టిన సాహిత్య కృత్యం, తెలుగుసాహిత్యంలో ఓ అద్భుత సాహస కృత్యం. ఈ అపురూపం శ్రీశ్రీ విరించివీ, శ్రీశ్రీ గురించివీ నూరు పుస్తకాల హోరుకి శ్రీశ్రీ సాహిత్యన..
Rs.30.00
Nimagna
సహృదయ ప్రమాణం...సంస్మరణీయ శోభ - శాకుంతలం శాకుంతలంలో 'వనజ్యోత్స్న' (అడవికాచిన వెన్నెల) అన్న పదం ఉపయోగిస్తారు కాళిదాసు... అసలు వెన్నెల కాయవలసింది అడవిలోనేనా?! భావుకత అక్షరరూపం దాల్చేముందు విశ్వసాహిత్యంగా ఎవరూ గుర్తించక ముందే... వనజోయయత్స్నగా దహరాకాశంలో శరత్‌జ్యోత్స్నగా మౌనంగా...ధారగా, మెరుపులా...చల్ల..
Rs.200.00