Search Criteria
Products meeting the search criteria
Oka Sex Worker Aatma..
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..
Rs.100.00
Naa Gonthe Tupaki To..
స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతలూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాలను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్ధతికి భిన్నంగా, చాల..
Rs.120.00
Jeenaa Haito Marnaa ..
జార్జి రెడ్డి - సునిశితమైన మేధ, సామాజిక మార్పుకై అంతులేని తపన, కఠినమైన క్రమశిక్షణ, ఆర్ధ్రమైన హృదయం, అవధులు లేని సాహసం... ఇవన్నీ కలబోసిన పాతికేళ్ళ యువకుడు. అరవయ్యవ దశకం చివరి నుండి డెబ్బయ్యవ దశకం తొలి రోజుల దాకా ఉస్మానియా యూనివర్శిటీ కేంద్రంగా జార్జి నిర్మించిన ఉద్యమం విలక్షణమైనది. అది, భారతదేశంలో బ..
Rs.60.00
Nelakorigina Kokila
నెర్లే హార్పర్ లీ వ్రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' అనే నవల అనువాదం 'నేలకొరిగిన కోకిల'. 1960లో రాసిన ఈ నవలకు కేవలం ఏడాదిలోనే అంటే 1961లో పులిజర్ బహుమతి లభించింది. ఆధునిక అమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరు తెచ్చుకుంది. 2007లో ఈ నవలకుగాను హార్పర్ లీ 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్..
Rs.220.00
Aparaajitudu
బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన 'పథేర్ పాంచాలి' తర్వాత, రెండో భాగంగా 'అపరాజితో' రచించారు. ఈ రెండు నవలలనూ కలిపి విఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మూడు చిత్రాలుగా రూపకల్పన చేశారు. నవలలోని కథానాయకుడు అపూ కష్టాలూ కన్నీళ్లూ అధిగమిస్తూ ప్రశాంతంగా జీవించాలని తపిస్తాడు. వీలైనంతవరకూ ఇతరులకు సాయపడ..
Rs.100.00
Che Guevara
చే గువేరా చే - ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్ని నడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచివేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్చరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన అ..
Rs.120.00
Repati Kala
ఇరవైయవ శతాబ్దపు ప్రథమార్థంలో అమెరికాలోని నల్లజాతి ప్రజల జీవన పరిస్థితుల్ని రిచర్డ్ రైట్ యీ రచనలో చిత్రించాడు. ఇది ఆయన ఆత్మకథ బ్లాక్ బాయ్ కి సంక్షిప్తానువాదం. రిచర్డ్ రైట్ 1908లో మిసిసిపీ ప్రాంతపు రాక్సీలో పుట్టాడు. చిన్నతనంలోనే తండ్రికి దూరమవటమూ, తల్లి తీవ్రమైన ఆనారోగ్యం పాలవటమూ రైట్ భవిష్యత్తును..
Rs.50.00
Vismruti Anantaram
దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్యం విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సమాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిన భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం ..
Rs.100.00
Vidya-Valasavaada, J..
”జాతీయోద్యమం తనదైన ఒక విద్యారంగ పరిభాషను సృష్టించుకోలేక పోవటంతో, వలస పాలకులు ఉపయోగిస్తున్న భావనలనే ఇదికూడా స్వీకరించింది. దేశీయ ఉన్నతవర్గాలు తమ పిల్లలకోసం ఏర్పాటుచేసుకున్న ఉప- వ్యవస్థకు చెందిన విద్యావిధానంలో తరచుగా ‘వ్యక్తిత్వ నిర్మాణం’ అనే భావన వ్యక్తమవుతూ వచ్చింది. ఆంగ్లేయులూ, దేశీయ విద్యాధి..
Rs.125.00