Search Criteria
Products meeting the search criteria
Mali Madhyayuga Andh..
పదహారో శతాబ్దంలో ఆలయాలు, ఆశ్రమాలు, పుణ్యస్థలాలు, మండపాలు చక్కటి సముదాయాలతో ఒకటి రెండు దీర్ఘచతురస్ర ప్రాకారాలతో వెలిశాయి. తాడిపత్రి, లేపాక్షి, అహోబిలం ఇందుకు చక్కటి ఉదాహరణలు, రథ రాతి నిర్మాణాలను ఆలయ సముదాయంలో నిర్మించటం విజయనగర రాజుల కాలంలో జరిగింది. వంద స్తంభాల మంటపాలు, కళ్యాణ మంటపాలు, మహామంటపాల ని..
Rs.580.00
Katesina Anrutam
''గాంధీ చెప్పినట్లు కాంగ్రెసు పార్టీ నడుస్తున్నదా? గాంధీగారు గ్రామస్వరాజ్య మన్నాడు. ఎందుకన్నాడు? ఒకప్పుడు మనది స్వయంసమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ముస్లింలొచ్చారు, వాళ్ళు తమ భోగభాగ్యాలకోసం, తమ విషయవాంఛా పరితృప్తికోసం పన్నుల రూపంలో గ్రామాలను దోచుకుని నగరాల్లో సెటిలయ్యారు; ఇంగ్లీషువాళ్ళు వచ్చారు. వాళ..
Rs.150.00
Gandhi Anantara Bhar..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం చరిత్రను అద్భుతంగా చెప్పిన గ్రంథం గాంధీ అనంతర భారతదేశం. మరిచిపోలేని పాత్రలు, పెద్దపెద్ద సవాళ్లు, మహోన్నతం, మహా ఘోరమైన దళారీతనమూ, ఆకాశమెత్తు ఆకాంక్షలూ, అనంతమైన నిరాశలతో నిండిన కథనమిది.” ..
Rs.350.00
Tolinati Telugu Raja..
ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నా..
Rs.300.00
Aadhunika Bharata Ni..
ఆధునిక భారత నిర్మాతలు ఆధునిక భారత నిర్మాతలు భారత గణతంత్ర నిర్మాణ వికాసాలను నిర్వచించే పందొమ్మిది మంది (రామమోహన్ రాయ్, సయద్ అహ్మద్ ఖాన్, జ్యోతిరావు పూలే, జి.కె.గోఖలే, బి.జి.తిలక్, తారాబాయి షిండే, ఎం.కె.గాంధీ, రవీంద్రనాథ్ టాగూర్, బి.ఆర్.అంబేద్కర్, ఎం.ఎ.జిన్నా, ఇ.వి.రామస్వామి, కమలాదేవి చటోపా..
Rs.250.00
Viswa Kathaa Kadamba..
మనుషులందరూ కవులేనంటారట ఎస్కిమోలు. మనుషులందరూ కవులే కాదు, కథకులు కూడా: ఇక చక్రపాణి గారు కూర్చిన ఈ కదంబంలోని కథలన్నీ క్లాసిక్స్ అనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ సుప్రసిద్ధ కథల సమాహారం. ఇది కథల విందు. కథాప్రియులకు జాక్పాట్. 28మంది రచయితలు, 58 కథల..
Rs.300.00
Kutubshaheelu
డా|| కాకాని చక్రపాణి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు. 16, 17 శతాబ్దాలలో గోల్కొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కుతుబ్షాహీ చక్రవర్తుల కాలపు రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక వర్ణచిత్రాన్ని చక్రపాణిగారు ఈ గ్రంథంలో అద్భుతంగా చిత్రించారు. నిజమైన చరిత్రకారుడికి ఉండవలస..
Rs.175.00
Jateeyavaada Chintan..
జాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంథం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్భుతంగా రచించిన గ్రంథం. - గాయత్రీ స్పైవాక్ తేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా..
Rs.150.00
Kakani Chakrapani Na..
ది గోస్ట్, నువ్వునాకొద్దు డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, ..
Rs.150.00
Kakani Chakrapani Na..
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనా..
Rs.175.00
Kakani Chakrapani Na..
వేగు చుక్క, ఏడడుగులు డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడు..
Rs.150.00
Kakani Chakrapani Na..
గోరంత దీపం, నూరు శిశిరాలు డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతా..
Rs.150.00
Sahitya Prabhavam
అనుకరణే అందరికీ ఆది గురువు. ఆ అనుకరణ అడుగుజాడల్లో ప్రభావాల సంపుటి పల్లవిస్తుంది. రచయితనూ అది శాసిస్తుంది. ఆ ప్రభావం విధిలా అప్రతిరోధం, అప్రతిహతం. సాహిత్య ప్రభావపు భిన్నకోణాలపై తెలుగులో వెలువడిన తొలి సిద్ధాంత గ్రంథం. ..
Rs.150.00
Manishi
ఒక రచయిత ఎందుకు రాస్తాడు? ఒక కళాకారుడు ఒక కళా రూపాన్ని ఎందుకు సృష్టిస్తాడు? ఈ ప్రశ్నలకు సమధానం చెప్పడం అంత తెలికేమి కాదు. ఇతర కళాకారులతో పోలిస్తే రచయితలకు ఈ ప్రశ్న ఎక్కువగా ఎదురవుతుంది. రచయిత నిబద్దత, నిమగ్నతలపై ప్రశ్నలు గుప్పిస్తుంటారు. మనిషి రాజకీయ అభిప్రాయాలూ, అవసరాలకు అనుగుణ..
Rs.150.00
Kakani Chakrapaani N..
మనిషి చేపట్టే పనులన్నీ పైకి కన్పించే అంతా పరార్థ చింతనతో కూడినవి కావు. ఆ కర్మలకు కార్యకరణ సంబందాలను వెతకడం కష్టం. ఫలితం ఏదైనా కర్మలకు ప్రేరణ సీదాగా ఉండదు. ఏ పని చేయటానికైనా మూలం స్వార్థం. ఆయా పనుల వల్ల కలిగే స్వియానందం అన్న మామ్ భావాల సన్నిహిత మనస్కతే 'నిప్పు' నవలకు మూల కందం జీవ..
Rs.120.00
Hyderabad Jeevita Ch..
నరేంద్ర లూథర్ హైదరాబాదు చరిత్ర, సంస్కృతులపై అపారమైన అధికారం కలిగిన రచయిత. కుతుబ్‌షాహీల కాలం నుండి నేటిదాకా హైదరాబాదు చరిత్రను సరళమైన కథనాత్మక శైలిలో లూథర్ రచించాడు. హైదరాబాదు పరిణామాలను వివరించడంలో ఆయన ఉర్దూ పరిజ్ఞానం పరిశోధనాసక్తి బాగా ఉపయోగపడ్డాయి. ఆమూలాగ్రం చదివించే ప..
Rs.250.00