Search Criteria
Products meeting the search criteria
Desabhakti Kathalu
ఇదో సాహిత్య జాతీయ పతాకంఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాలను మించి ప్రజలను ప్రభావితం చేస్తుంది. అధ్యయన సాధనంగా పనికొస్తుంది. 'దేశభక్తి కథలు' ఈ లక్ష్యాన్ని అక్షరాల నెరవేర్చాయి. ఇవి ఊసుపోక రాసినవి కావు. నైతిక, రాజకీయ, సామాజిక సంఘర్షణ నడుమ జనం విస్మరిస్తున్న దేశం... గాయమై మనసుకు నెప్పి కనిపిస్తుంది. జాతీయ..
Rs.150.00
Saisava Geeti
పితావై గార్హ పత్యోగ్నిర్మాతాగ్నిర్థక్షిణం స్మత:| గురురాహవనీయస్తు సాగ్ని త్రేతా గరీయసి|| తండ్రి గార్హపత్యమనే అగ్ని. తల్లి దక్షిణాగ్ని. గురువు ఆహవనీయమనే అగ్ని... ఈ మూడు అగ్నులు ఎంతో శ్రేష్ఠమైనవి. వ్యక్తి జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్దేశించి, అతడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్..
Rs.100.00
Srikrishna Devarayal..
శ్రీకృష్ణ దేవరాయల జీవితం ఆధారంగా సృజించిన నవల ఇది. శ్రీకృష్ణ దేవరాయలు సామితీ సమరాంగణ సార్వభౌముడని, అనేక అద్భుతమైన కట్టడాలను కట్టించాడన్నది అందరికీ తెలిసన విషయమే. ఈ అంశాలతో పాటు అందరికీ అంతగా పరిచయం లేని శ్రీకృష్ణ దేవరాయల ఆధ్యాత్మికత, ధర్మదీక్ష వంటి అంశాలతో శ్రీకృష్ణ దేవరాయల వ్యక్తిత్వానిన నూతన కోణం..
Rs.50.00
Ujwala Bharata Mahoj..
రాజకీయంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా భారతీయ పునరుజ్జీవనంలో అత్యద్భుతమైన కాలం బాజీరావు పీష్వాకాలం. 1740 సంవత్సరంలో అతి చిన్న వయస్సులో బాజీరావు మరణించాడు. పాల్గొన్న ప్రతి యుద్ధంలో విజయం సాధించిన బాజీరావు ఇంకొన్నాళ్ళు బ్రతికి ఉంటే 'హిందూ పద పాదుషాహీ' స్వప్నం సాకారమయ్యేదని పలువురు చరిత్రకారులు విశ్వసిస..
Rs.100.00
Padutaa Teeyagaa
హిందీ సినీ గీతాల రూపకర్తల సృజనాత్మకతను వివరించే విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. సినీ సంగీత సృజనలో మార్గ దర్శకులయిన సంగీత దర్శకులు, గేయ రచయితలు, గాయనీ గాయకుల సృజనను విశ్లేషించి ఆనాటి సినీరంగంలోని పరిస్థితుల నేపథ్యంతో సమన్వయపరచి సినీ సంగీత ప్రపంచంలో ఆయా కళాకారుల స్థానాన్ని, సినీ గీతాల అభివృద్..
Rs.125.00