Search Criteria
Products meeting the search criteria
Kuppili Padma Kathal..
కుప్పిలి పద్మకు ఆధునిక స్త్రీవాద రచయిత్రిగా సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అర్బన్ మహిళల జీవనచిత్రాలను కథలుగా వెలువరించారు. మానవ సంంధాలలోని సంఘర్షణను కొత్తకోనంలోనూ, జెట్‌స్పీడుతో మారుతున్న ప్రపంచీకరణ పరిణామాల ప్రభావాన్నీ, ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగానూ వీరి కథలు విశ్లేష..
Rs.280.00
Premchand Kathalu
ప్రేమ్‌చంద్ హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో ప్రముఖ కవి, రచయిత, సంపాదకుడు. స్వప్నలోకాల్లో తిరుగాడుతుండే ఆనాటి హిందీ సాహిత్యాన్ని యథార్థంలోకి తీసుకువచ్చాడు. పల్లెపట్టుల జీవిత విధానం అంతా ప్రేమ్‌చంద్ కథల్లో కనిపిస్తుంది. ఆయన కథలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రేమ్‌చంద్ ఉపాధ్యాయవృత్తి జీవనోపాధిగా అవ..
Rs.160.00
Cine Bethala Kathalu
ఓవర్ నటేశన్ 'కాస్త చూసి నడువు విక్రా!' అన్నాడు బేతాళుడు. విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు. 'అపార్థం చేసుకోకు మార్మా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్.టి.సి. బస్సు. దానికి ఎన్టీరామారావైనా ఒకటే. ఎకస్ట్రా నటుడైనా ఒకటే.' విక్రమార్కుడు ..
Rs.125.00
Malathi Kathalu
మారుతున్న సమాజంలో కొత్తగా ఉద్భవిస్తున్న సరికొత్త పాత్రలని పట్టుకొని వారు అలా రూపొందుతున్న తీరు తెన్నులతోపాటు. దాని వెనక ఉన్న కారణాల వైపు దృష్టి ప్రసరింపచేసే విధంగా కొందరు మాత్రమే కధారచన చేయగలుగుతున్నారు. నిజానికి కారెక్టరును పట్టుకొని కథలు రాసేవారి సంఖ్య తక్కువగా ఉందని అనిపిస్తోంది. ..
Rs.80.00
Toorpu - Padamara
విభిన్న ఇతివృత్తాలు ఎంచుకోవడంలోనూ, కధానుగుణంగా అవసరమైన వాతావరణాన్ని సృష్టించడంలోనూ నరసింహమూర్తి గారిది అందెవేసిన చేయి. వీరి కధల్లో ముఖ్యంగా నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు, పాశ్చాత్య నాగరికతపై మోజులో మన సంప్రదాయాలను విస్మరిస్తున్న నేటి తరం వేలం వెర్రి, నక్సలిజం మూలాలు, చిరుద..
Rs.120.00
Glokal Village
గ్లోబల్‌గా ప్రకృతులు వికృతులు ఉన్నయ్. ప్రకృతుల్లో విలువైన చదువు, వికృతుల్లో అమ్మకానికి చదువు, ప్రకృతుల్లో నైతికంగా డబ్బు, వికృతుల్లో "దొనెంబరీ". ఇలా గ్లోబల్ - లోకల్ కలిసి గ్లోకల్ అవుతుంది. గ్లోబల్ వాల్యూస్‌ని లోకల్‌గా ఆపాదిస్తే అది గ్లోకల్ అనుకోవచ్చు. అంటే గ్లోబల్‌గా సెక్స్ అత్యవ..
Rs.60.00
Adugu Jaadalu
అతడు నిరంతర అన్వేషి, అన్వేషణ ఫలించడం కాదు ధ్యేయం, కనపడనిదాన్ని అన్వేషిస్తూ బ్రతకడమే ఈ నితంతర యాత్రికుని తాపత్రయం' అంటూ మానవ జీవితపు సంఘర్షణలోంచి, ఉద్రేకంలోంచి, ఉద్వేగంలోంచి ఎగసిపడే కోపాలపట్ల, క్రోథాలపట్ల మనలో సానుభూతిని కలిగించగలుగుతాయి. ఈ సానుభూతి మనం మర్చిపోతున్న మన బతుకుజాడలను గుర్తుచేస్తుంద..
Rs.70.00
Kargil Kathalu
"కార్గిల్‌కొండల మీద ఆ దీపాలెప్పటికి ఆరిపోవు. కాటూరి రచించిన అక్షరాలు ఎన్నటికీ మాసిపోవు". - మునిపల్లె రాజు "ఈ సంపుటిలో రచయిత రవీంద్ర త్రివిక్రమ్ పాఠకులను నేరుగా కార్గిల్ యుద్ధ భూములకు ప్రయాణం చేయించి ఒక్కొక్క దృశ్యాన్ని కళ్లకు కట్టిస్తూ, ఒక్కొక్క ఘటనను గుండెకు హత్త..
Rs.100.00
Pratinidhya Kadha - ..
వీలైతే ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించాలనే అనుకుంటాడు. అది మనిషి ఆదిమ సహజాతం. మా ఫౌండేషన్ ఎవరూ ఎవరి ఆధిపత్యంలోను బ్రతకడానికి అంగీకరించని, ప్రశ్నించే మనస్తత్వంగల సమాజాన్ని ఆకాంక్షిస్తుంది. ఆ సమాజపు నిర్మాణంలో పాలుపంచుకోదల్చుకున్నది. అందులో బాగంగా అస్తిత్వం పేరిట మొలకెత్తిన ప్రశ్నలకు వేదిక కాద..
Rs.60.00
Kathaavaranam
అంతరించిపోతున్న పిచుకలు, చెరువులు, ముంపుబారిన పడ్డ బతుకులు, అడవులు ఆక్రమణలు, సాంప్రదాయ విజ్ఞానం మొదలైన అంశాలన్నీ ఈ కథలలో ఉన్నాయి. అన్నీ ఒకేసారి చదవడం వల్ల ఇప్పుడు జరుగుతోన్న హాని ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. దాన్ని ఈ రచయితలు చెప్పగలిగేరు. ఇంకా మరిన్ని పర్యావరణ కథలు వీరు రాయాలని కోరుకుంటున్నాను. ఎ..
Rs.120.00
Vishappurugu
పట్టణ జీవితం ఏకశిలా సదృశం. గ్రామీణ జీవితం బహుసమాజాల చిన్న ప్రపంచం. అందుకే పల్లెలో పుట్టి పెరిగిన రాసాని పల్లెకు మాత్రమే పరిమితం కాలేదు. పల్లె బయట అడవుల్లోని సంచార జాతుల కథలకు విస్తరించినాడు. గొర్రెలు కాసే వృత్తిలో పుట్టిన రాసాని తన కులవృత్తి వరకే ఆగిపోలేదు. చాకలి, కురువ, దాసప్ప వంటి కులవృత్తుల వరకూ..
Rs.120.00
Chavuki Chirunaamaa
చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్య(లు) ఉండటం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత. అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్ కథలు హాయిగా చదివేయచ్చు. స..
Rs.125.00
Vatavruksham Needalo
ప్రాచీన కాలంలో ప్రసిద్ధ కథలు, కథనాలు మన జీవితానికి అద్భుత ప్రేరణనందించేవి. జీవితంలో ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితులు తలెత్తినా ఈ కథలే మనుషుల్లో కొత్త ఆలోచనల్ని నింపి జ్ఞానవంతమైన జీవనం గడపడానికి ప్రేరణనిచ్చాయి. ప్రేరణ కలిగించే కాల్పనిక, వాస్తవ కథల, కథనాల సమాహారమే ఈ గ్రంథం '..
Rs.200.00
Akkiraju Kathalu Sam..
ప్రజలు ఎంత కరుణామయులు! ఎంత జాలి హృదయులు!! ఆ నాలుగురోడ్ల సెంటరులో- ఒక పందిపిల్లను పళ్ళతోకరచి పట్టుకున్న కుక్క వాళ్ళ దృష్టిలో పాపిష్టిది. "మరీ రెచ్చిపోయాయి కుక్కలు" "అందులో ఆ నల్లకుక్క మరీ పాపాత్మురాలు. తన పిల్లల్ని తనే తినేస్తుంది యిక పంది పిల్లలు, పిల్లి పిల్లలు దానికో లెక్క?" "ఇదుగో అబ్..
Rs.50.00
Katha Bharati
ఈ కథా సంపుటిలో 19 కథలున్నాయి. అవి వివిధ భాషల్లోంచి అనువాదం చేసినవి. దేనికదే ప్రత్యేక అస్తిత్వం కలిగిన కథలు. అనువాదం అంటే మాటల మార్పిడి కాదు. వాక్యాల బదలాయింపు అసలేకాదు. అదొక సృజన. అదొక ఆత్మల బదలాయింపు. మూల భాషలోని ఆత్మను లోతుగా వెళ్లి పట్టుకొని, పదిలంగా తెచ్చి ఇతర భాషల్లోకి లోతుగా వెళ్లి నాడటం. కట్..
Rs.140.00
Manto Kathalu
దేశ విభజన చరిత్ర వాస్తవానికి భారత - పాకిస్తానీ మహిళ శరీరాలపైన మాత్రమే రాయబడ్డ చరిత్ర. ఈ సత్యాన్ని రక్తం కలగలసిన భాషలో మనకు మొట్ట మొదట తెలియజేసిన రచయిత మంటో. ఆయన్ను అందరూ 'మంటో మామ' అని పిలిచేవారు. దక్షణ భారతదేశంలోని మనందరికీ దేశ విభజన సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు పెద్దగా తెలీదు. ఆనాటి నిజ చిత్రా..
Rs.50.00
A. Chehov Kadhalu
అంటోన్ పావ్లొవిచ్ చేహోవ్ (1860-1904) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచయిత, నాటకకర్త, వైద్యుడు. చేహోవ్ కథలు ఉద్విగ్నంగా, సంక్షుభితంగా వుంటాయి. సుకుమారంగా వుంటాయి. వాటిలో ఉపదేశాలూ, మందలింపులు వుండవు. అవి ఎంతో సాఫీగా నడిచే కథలు. పాఠకులకు ఆనాడు వుండిన జీవితంపట్ల అసంతృప్తి కలిగించి జీవితం ఎలా వుండవలసిందీ చ..
Rs.100.00
British Crime Kathal..
దీనికి బ్రిటిష్ క్రైమ్ కథలు అనే పేరు పెట్టడానికి కారణం, ఇందులోని కథలన్నీ బ్రిటన్‌లో జరగడం లేదా బ్రిటిష్ రచయిత రాసింది అవడం లేదా బ్రిటిష్ పాత్ర ఉండటం. ఆ ప్రాతిపదిక ఆధారంగా కథలని ఈ సంపుటిలో చేర్చాను. ప్రఖ్యాత అపరాధ పరిశోధకుడు షెర్లాక్ హొమ్స్, గూఢచారి 007 జేమ్స్ బాండ్, ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్, స..
Rs.140.00
Kadha Varshika 2012
ప్రతి సంవత్సరమూ వెలువడే కథా సాహిత్యాన్నంతా విశ్లేషించి సింహావ లోకనాన్ని నిర్వహించబడమన్నదే కథా వార్షిక ప్రధానోద్దేశం. అలా సమకాలీన సాహిత్య ధోరణులను గుర్తించడమూ, ఆయా సంవత్సరాల్లో వెలువడిన మంచి కథా సాహిత్యాన్నంతా విమర్శ రూపంలో భద్ర పరచడమూ, సాహిత్య సింహావలోకనాల వల్లే సాధ్యమవుతుంది. వస్తువూ, శిల్ప..
Rs.60.00
Chekhov Kathalu
చెహోవ్ (1860-1904) తన జీవితకాలంలో ఎనిమిది వందల దాకా కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్‌లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరిదీ ఏకాభిప..
Rs.125.00