Search Criteria
Products meeting the search criteria
Days Of 1970's
నీలమ్మ నాతో ఏడో క్లాస్ చదువుతోంది. చాలా మంచి అమ్మాయి. నేనంటే చాలా ఇష్టం. నా పక్కనే కూర్చునేది నాలుగో క్లాసు వరకు. అన్ని కాకి ఎంగిలి చేసి పెట్టేది జీడితో సహా. ఇప్పుడు ఏడో క్లాస్‌లో ఆడపిల్లల్ని వేరే వరుసలో కూర్చో పెడతారు... అయినా కూడా స్కూలు వదిలేసాక ఇంటికి కలిసే వెళ్లే వాళ్ళం అంకం నాని సోడా కొట్టుద..
Rs.100.00
Asthithvaniki Atoo I..
నెంబర్ 1947 సంతోషాబాద్ పాసింజెరు కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యీ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డ్ వేసిన విజిల్ వినిపించిం..
Rs.75.00 Rs.60.00
Naagarikatha
వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార వెలుగొందుతోంది. ఇంతవరకు వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసిన రచయితలు ఉన్నారు కానీ, అనిల్ రాయల్ ఈ క్షేత్రాన్ని ఒక కృషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక సాధన లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి ర..
Rs.80.00
Toorupu Gaalulu
''గతానికి సంబంధించి మారుతోన్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలన్నిట్లోనూ గతం వర్తమానాన్ని శాసించిన విధాన్ని కూడా ఆకళింపు చేసుకోవచ్చు... అనేకానేక సూక్ష్మతలు, పొరలు ఈ కథల్లో ఉన్నాయి. అన్నిటినీ ప్రస్తావించడం సాధ్యం కాదు, భావ్యం కూడా కాదు. ఎవరికివారు చదువుకోవాలిసిందే. కథలన్నిటినీ రచయిత ఎంత ఓర్పుగా తీర్చిద..
Rs.180.00
Amaravathi Kathalu
గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెద్దపున్నమ్మ గారలు సత్యంను పెంచీ పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్నమూర్తి, పూర్ణానంద శాస్త్రి గార్లు ప్రోత్సహించారు. 'అమ..
Rs.300.00
Kondameeda Gorrela M..
వాస్తవాలకు దగ్గరగా వుంటూనే చిన్నపాటి గమ్మత్తు కలిగించే పాత్రలూ, వాటి విపరీత చర్యలూ చదవడం మొదలుపెడితే చకచకా జారిపోయే సంభాషలూ, వాటిని పెనవేసుకున్న ఉత్కంఠ. వందలాది వైవిధ్యభరిత కథలు రచించిన ఎమ్.వి.వి.సత్యనారాయణ కలం నుండి మనవైపు చొరబడిన కొండమీద గొర్రెలమంద ఇది. ఆసక్తికర కథనాల సమాహారం కూడా ఇదే!పేజీలు : 2..
Rs.200.00
Jack London Kathalu
జగమెరిగిన గొప్ప కథకుడు జాక్ లండన్, ఆయన రాసిన రెండు కథల అనువాదాలీ చిరు పుస్తకం. మొదటి కథను శ్రీ బి.సుభాష్ బాబు ‘ముసలాళ్ళ జట్టు’ పేరుతో అనువదించారు. ఈ కథలో జాక్ లండన్ ‘అభివృద్ధి’ అనేది అందరి అభివృద్ధి కానక్కర్లేదనే గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తాడు. పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగే ‘అభివృద..
Rs.10.00
Dhaavlo Gor Banjara ..
ఢావ్లో అంటే విషాదగీతం. దీనికి బంజారా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆడపిల్లగా పుటిష్ట్ర్టన ప్రతీ ఒక్కరూ దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. తమ దు:ఖాన్ని ఢావ్లో రూపంలో వ్యక్తపరుస్తారు. ‘ఢావ్లో’లోని కథలు భిన్నంగా ఉన్నాయి. ఇవి చదివినప్పుడు జానపద కథలేమో అనిపిస్తాయి. కానీ బంజారాల సంస్కృతీ సంప్రదాయాల మార్మి..
Rs.160.00
Anati Udayagiri Durg..
సాధారణంగా ప్రాంతీయనేపథ్యం, ప్రాదేశిక కేంద్రీకరణం ఉన్న కథానికలు - 'కథలు చెబుతాయి', కొన్ని గాథల్నీ వివరిస్తాయి. వాటిలో అభూత కల్పనలు, ఐతిహ్యాలూ, మధ్య మధ్య కొన్ని చారిత్రకాంశాలూ, కొన్ని 'నిజమైన' వాస్తవాలూ ఉంటాయి! అదంతా ఒక చిత్రవర్ణపట్టకం! దాని చుట్టూ మాయ (జలతారు) తెర! వివేషమేమంటే ఈ 'ఆనాటి ఉదయగిరి దుర్గ..
Rs.75.00
16 Yuva Rachayitala ..
ఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి. ఇప్పటికీ ఎదల్ని కోస్తోన్న అంతుపట్టని సమాజపు సజీవావవశేషాల ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుక8ఉన్న గాయాల తాలూకా ముద్రలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయినీ ముంతలో వేసుకున్నట్టే... ఆనందాలనీ, ఆశ్చర్యాలనీ, ..
Rs.165.00
Rayalaseema Karuvu K..
రాయలసీమలో కరువును గురించి ఒక్క కథయినా రాయని కథకుడు ఎవరూ వుండరు. కొందరు కరువు వివిధ పార్శ్వాలను స్పృశిస్తూ ఒకటి కంటే ఎక్కువ కథలు గూడా రాశారు. అంఉకే ఒక రచయిత రాసిన ఒక కథను మాత్రమే ప్రచురిస్తున్న ఈ పుస్తకం సమగ్ర సంకలనమేమీ కాదు. వివిధ దశల్లో వచ్చిన, నాకు నచ్చిన కొన్ని కథల్ని మాత్రమే ఈ సంకలనంలోకి తీసుకు..
Rs.300.00
Harikishan Kathalu
ఎటువంటి సంక్లిష్ట వస్తువునూనా కథగా మలిచే నేర్పు హరికిషన్ సొంతం. నిరాడంబర శైలితో ప్రవాహ వేగంతో, కథా గమనం ముక్కు సూటిగా కొనసాగుతుంది. అనవసరమైన వర్ణనలు, అసందర్భ సన్నివేశాలు ఏవీ వుండవు. అణచివేతకు గురైన సమస్త వర్గాల పట్ల అతని కథలు సహానుభూతిని కలిగి వుంటాయి. కానీ అది కథల్లో ఎక్కడా వాచ్యంగా కనబడదు. హరిక..
Rs.225.00
Paramanandayya Sishy..
చిన్నా, పెద్దా అందర్నీ తైతక్కలాడించే తలతిక్క శిష్యుల అద్భుత హాస్య కథా స్రవంతి 'పరమానందయ్య శిష్యుల కథలు'. అమరావతిలో అద్భుత కథారంభం ఆనాడు మహాశివరాత్రి. 'అమరేశ్వరుడు' వెలసిన అమరావతి దివ్యక్షేత్రం 'ఓం...'కార శంఖానాదాలు.. ఘణ ఘణ ఘంటారావాలు.. ఢహఢమ ఢమరుక ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. 'అమరేశ్వర స్వామివారి ఆలయ..
Rs.300.00
Sangamam
ప్రపంచీకరణ ప్రభంజనం, ఆర్థిక విధానాల సడలింపుతో పాటు మానవ సంబంధాలను కూడా సడలిస్తున్న కాలం ఇది. అటు వినిమయ సంస్కృతి ఇటు వెండి బుల్లితెరలు, అంతర్జాల మహాజాలం యువతను పెడదోవ పట్టిస్తున్న పీడన కాలం ఇది. ఉన్నచోట నిలిచి ప్రబతకలేమనే అభద్రతా, జీవన సౌకర్యాలన్నీ అందుకోవాలనే ఆకాంక్ష, వలసలను ప్రోత్సహించి మనుషులను ..
Rs.125.00
Rentala Hanumath Pra..
మధ్య తరగతి, దిగువతరగతికి చెందిన అంశాలు, సమాజంలోని వ్యధలు, ఆర్థిక వ్యత్యాసాలు, పేదరికం కారణంగా వీధుల పాలవుతున్న బాల్యం, అవినీతి, స్త్రీ పురుష సంబంధాల్లో వెలుగు నీడలు, స్త్రీల జీవితానికి సంబంధించిన సమస్యలు, లైంగిక వేధింపులు, డబ్బు ప్రాధాన్యత, మారుతున్న విలువలు, పెడత్రోవన బడుతున్న మనుషుల ఆలోచనలు ప్రధ..
Rs.200.00
Telugu Kadhanam
భువన్ సంకలనం చేసిన 'తెలుగు కథనం' సమకాలీన తెలుగు కథాసాహిత్యం సాధించిన విస్తృతికి, వైవిధ్యానికి అద్దం పడుతోంది. వస్తువులో, శిల్పంలో, శైలిలో, శైలిలో, అభివ్యక్తిలో రచయితలకు ఉన్న ప్రత్యేకతలు, విశేషాలు పరిశీలించడానికి ఈ సంకలనం ఉపయోగపడుతుంది. ఈ పదిమందిలోను కథకుల సంఖ్య విషయంలో కూడా జెండర్ సమానత్వం కూడా స..
Rs.300.00
Kottha Katha 2018
''కొత్త కథ 2018'' 24 కథల కథా సంకలనం. ''కొత్త కథ 2018''లో అన్ని రకాల కథలూ ఉన్నాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని ఏడిపిస్తాయి. మరి కొన్ని ఆలోచింపజేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా - ఎప్పుడూ చెప్పుకునే రాజుగారు పట్టుకున్న ఏడు చేపల కథ కాకుండా, మనం ఎప్పుడూ చెప్పుకోని ఏటికి ఎదురీది దొరక్కుండా పోయిన చేప కథ..
Rs.149.00
Chavuki Chirunaamaa
చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్య(లు) ఉండటం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత. అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్ కథలు హాయిగా చదివేయచ్చు. స..
Rs.125.00
Heart Touching Stori..
ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహూకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికా వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ''ఫీల్ గుడ్..
Rs.125.00
Night Beat
ఎవరైనా క్రైమ్ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజృంభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టి..
Rs.200.00