Search Criteria
Products meeting the search criteria
Lolly Road Marikonni..
‘లాలీ రోడ్’ పేరుతో తెలుగులోకి వస్తున్న ఆర్.కె.నారాయణ్ కథల సంపుటిని వేమవరపు భృమేశ్వరరావు అనువాదం చేశారు. ఈ కథల సంపుటి చదువరులకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ కథా సంపుటిలో లాలీ రోడ్, శ్వే పుష్పం, ఛాయ (నీడ), ఆశ్రయం, నిప్పులాంటి నిజం, గడ్డిలో పాము, చిన్న గుమ్మం దగ్గర..., అర్థ రూపాయి విలువ, తుపాను రా..
Rs.150.00
Bujjigadu O Pitta Ka..
తనకి స్వేచ్ఛనిమ్మని చాలా గోల చేస్తున్నాడు. ఆకాశంవంకా, చెట్లవంకా, ఎగిరే పక్షులవంకా కాంక్షతో చూస్తున్నాడు. బంధంలోవున్న పక్షుల ఆరాటం చూసినప్పుడు అర్థమౌతోంది. ఆకాశంలో యెండలో యెగరడం. ఆకుల నీడల్లో కుచోవడం పక్షులకి యెంత ఆనందమో! ఇంక అతను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడనీ, నిలిపి వుంచడం క్రూరమనీ, అపాయంలోకి వెళ..
Rs.110.00
Atadu Bayaluderadu
‘‘అతడు బయలుదేరాడు’’ కథా సంపుటిలో నాన్నా కత చెప్పవూ..., సీతమ్మత్త, కుబుసం, కన్నీళ్ళు, రౌడీ, రాళ్ళవాన, ప్రేయసీ ఒక కత చెప్పనా!, అతడు బయలుదేరాడు, మర్రి నీడ, లిల్లీపూవూ ` గొంగళి పురుగు, అలవాటు, అనగనగా మా వూరు... అనే కథలు ఉన్నాయి. జ్ఞాపకాల శకలాలు ` విరసం, కర్నూలు ఏకాకి పాడిన బృంద గీతాలు ` ఎన్.వేణుగోపాల్..
Rs.109.00
Pitta Kathalu
బాలల మానసిక వికాసానికి కథలు తల్లిదండ్రులు పిల్లల మార్కులపట్ల, ర్యాంకుల పట్ల చూపుతున్న శ్రద్ధ వారిలోని సృజనాత్మకత పట్ల, మానసిక వికాసం పట్ల చూపటం లేదన్నది అసత్యం కాదు. పిల్లల్ని ఎంతసేపు పాఠశాల నాలుగ్గోడల మధ్య నిర్బంధించి, పాఠ్యపుస్తకాలకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారు. పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తూ..
Rs.50.00
Pedaraasi Peddamma K..
పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అదరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తక..
Rs.175.00
Allam Seshagirirao K..
అల్లం శేషగిరిరావు కథలు : వేట కథలకు పెట్టింది పేరు అల్లం శేషగిరిరావు. ఈ కథల్ని వారు సరదాకోసమో, సంతోషం కోసమో రాయలేదు. బాధతోనూ, భయంతోనూ, బాధ్యతతోనూ రాశారు. ప్రపంచమంతటా మంచులా పేరుకుపోయిన అన్యాయాన్ని గుప్పిళ్ళతో తీసి చూపించారు. ఆందోళన చెందారు. ఆందోళన చెందటంతోనూ, గుప్పిళ్ళకొద్ది అన్యాయాన్ని చూపించడంతో..
Rs.50.00
Idu Kalaalu Idesi Ka..
ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..
Rs.150.00
Chalam Kathalu - 3 (..
నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించగలం. చలం క..
Rs.320.00
Chalam Kathalu - 2 (..
నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధా..
Rs.360.00
Chalam Kathalu - 1 (..
కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్ చూడండి. ఓ పిల్ల కోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్ధాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వ..
Rs.270.00
Ratna Leela
ప్రగతికి సోపానాలు వేయగలిగేది బాలలే! ఒకప్పటి పెద్దలు చెప్పిన నీతులు జీవిత సత్యాలు. ప్రపంచాన్ని నిశితంగా గమనించి, బాలలను సన్మార్గంలో నడిపించటానికి నీతి కథలు ఎంతో తోడ్పడతాయి. ప్రజల స్థితిగతులు జీవన విధానాలను తెలియజేస్తూ... బాలలను మేధావులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలగాలాన్న సంకల్పమే ఈ నా రచన ‘రత్న..
Rs.70.00
Vimukta
విముక్త ఓల్గా ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - త..
Rs.75.00
Tripura Kathalu
ఇవి కథలా? కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా? లేక లాక్షణికంగా రెండు ప్రక్రియలకు మధ్యగా ఉండే మరో క్రొత్త ప్రక్రియా? ఇటువంటి చర్చ లాక్షణికులు, విమర్శకులు తర్జనభర్జన చేసి తేల్చుకోవచ్చు. పేరు ఏముందంటాను నేను. కొందరికి పేరు చెబితేగాని ఆ ప్రక్రియ అర్థం కాకపోవచ్చు. కొందరు సంగీత రసికులు రాగం పేరు చ..
Rs.250.00
Purana Kathalu
పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శకసూత్రాలను పేర్కొంటాయి. ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి. ఎప్పుడో జరిగిన గాధలను పురాణాలద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి వుంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రు..
Rs.150.00
December Poolu
ఇదొక కొత్త సంలకనం. గొప్ప కథలు, ఉత్తమ కథలు, ఎంపిక చేసిన కథలు... వగైరా ముద్రలేం లేకుండా స్వచ్ఛంగా వచ్చిన సంకలనం. అలాగే వాదాలు, సిద్ధాంతాల చర్చలు, వాదనలు లేకుండా జీవితాన్ని జీవితంగా చూసి, ఆ ఆలోచనల నుంచి రచయిత్రులు సృష్టించిన కథలివి. ప్రేమ, విరహం, బలహీనత, మెలకువ, ఆశ, పశ్చాత్తాపం, కోపం, భయం, దిద్దుబాటు,..
Rs.175.00
Gulf Geetam
అసలు జీవించడమంటే ఏమిటీ? సంచార జాతుల్లా గానా? బాటసారుల్లాగానా? నూతన ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటూ ముంద8ఉకు సాగిపోవడమా? ఇవన్నీ అంత తొందరగా అందరికీ సాధ్యపడవు. ఈ సామాజిక చట్రంలో పూర్తిగా కూరుకుపోకుండా, పెళ్లీ, పిల్లలూ ఉద్యోగధర్మాలూ నేర్పుగా నడుపుకుంటూనే, ఈ సంసారరధాన్ని నేర్పుగా నడుపుకుంటూనే దిశలు మార్చ..
Rs.200.00
Palnadu Kathalu
జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు. జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి. ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె ఖర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే క్రాఫ్ దువ్వుకొని తిరగొచ్చు. కనీసం మ..
Rs.225.00
Kadupumandina Gosa
యాభైఏళ్ళ ప్రత్యేక ఆకాంక్షల పోరుబాటకు బాసటగా నిలుస్తూ..నాటి నుంచి నేటిదాకా సాగుతున్న తెలంగాణా ప్రజల తండ్లాటను ''కడుపుమండిన గోస'గా అక్షరబద్ధం చేసి మీ ముందుంచుతున్నాం.. ఉద్యమానికి చుక్కానివలె పనిచేస్తున్న విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కుల సం..
Rs.120.00
Fairy Tales for Kids
ఈ బుక్ లో 1. భూతాలూ, చెప్పులు కుట్టీవాడు, 2. నాలుక తెగిన పిచ్చుక, 3. ముగ్గురు సోదరులు 4. ఎలుకలు, వాటి అల్లుళ్ళు 5. ఆదుకున్నవాడు 6. ప్రాట్రూడ్ అనే అమ్మాయి 7. ముసలి సుల్తాన్ 8. కుందేలు భార్య , 9. తాత, మనవడు, 10/ ముగ్గురు నల్లని రాజకుమార్తెలు 11. నీటి దేయం. ౧౨. ఒక రైతు, ధ..
Rs.25.00
Moonlight Stories
We all know how badly Telivision, Cinema and Internet have damaged book reading. We also know how important it is to improve our knowledge, vocabulary and language skills. Besides, maturity in life come with exposure to the world and extensive thin..
Rs.60.00