Search Criteria
Products meeting the search criteria
Satya Sodhana
"కొల్లాయ గట్టితే నేమి? మా గాంధి కోమటైతేనేమి" అన్న భావకవి; "ఓ మహాత్మా ఓ మహర్షీ! ఏది సత్యం; ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం" అన్న మహాకవి: "ఇలాంటి మానవుడు ఈ భూమిమీద నడయాడాడంటే భావితరాలు నమ్మక పోవచ్చు" అన్న మరొక ప్రపంచ మేధావి పేర్కొన్న మహనీయుని 'సత్యశోధన' ఈ గాంధీ స్వీయచరిత్ర. సామాన్యులలో సామాన్యుడిగా ..
Rs.100.00
Jandhyala Jokes - 1
నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం హాస్యం అంటే తల్లితో, చెల్లితో, భార్యతో, బిడ్డలతో కలిసి పంచుకునే చక్కని విందని మనకు చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల అందించిన నవ్వులపంట ఈ జంధ్యాల జోక్స్.Pages : 80..
Rs.30.00
Samskaranala Radhasa..
'సంస్కరణల రథసారధి పివి'లో ప్రధానమంత్రి కీలక సహాయకుడు, ఆయన కార్యాలయంలో పనిచేసిన జైరాం రమేశ్ తొలి వారాల్లో వేగంగా మారుతున్న మార్పులను రికార్డు చేశారు. తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కోలుకున్నదో ఆయన తనదైన శైలిలో అభివర్ణించారు. భారతీయ ఆర్థిక విధాన రూపురేఖలు సమూలంగా మారే దశలో వచ్చిన ఒత్తిళ్లు, ఉ..
Rs.150.00
Vaignanika Hipnatism
ఒత్తిడి, భయం, ఆందోళన, భ్రాంతి, న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లోపం, న్యూరోసిస్ వంటి రుగ్మతల నుండి బయటపడడానికి ఒక సాధనం హిప్నాటిజం. నిపునుడైన హిప్నోటిస్టే కాదు, ఎవరైనా హిప్నాటిజం నేర్చుకోవచ్చు. దాన్ని తమలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. హిప్నాటిజం అంటే ఏమిటి? హిప్నాటిజం వల్ల ఉపయోగమేమిటి? ..
Rs.75.00
Idandee Naa Katha
నేను ఫక్తు మధ్యతరగతి వాడిని. ఆ విలువలనే నమ్ముకుని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమతో అన్నీ సాధ్యాలనే నమ్మకం! నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం!....Pages : 326..
Rs.125.00
Nestama Dream Big
ఎ.జి.కె. చెప్పేదొక్కటే - మనకో లక్ష్యం అంటూ వుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అని. ఎజికె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో ఆయన మాటల్లో, ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళ మాటల్లో విందాం. ఆయన విజయం వెనుక దాగివున్న అంత:సూత్రాన్ని మన విజయాలకు మార్గదర్శకంగా చేసుకుందాం.Pages : 152..
Rs.60.00
Vodka with Varma
ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్ వర్మ' - పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు) వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్..
Rs.125.00
Bhagavatgeeta Mankem..
భగవద్గీత కుల వ్యవస్థను ప్రేరేపించిందని, హింసను ప్రేరేపించిందని, అణచివేతకు భగవద్గీతను సవర్ణ హిందువులు ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఈ మధ్య విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. దానికి సమాధానం చెప్పే బాధ్యతను శ్రీ అరవిందరావు ఈ రచన ద్వారా స్వీకరించారు. భారతీయ..
Rs.100.00
Tupanu
పూజ అయిన తర్వాత మేము ఇద్దరం బావ శిలాగృహంలోనికి వెళ్ళి కూర్చున్నాము. మా బావ నే కూర్చున్న సోఫా దగ్గర క్రిందగా కూర్చుని ఒళ్ళో తలపెట్టి నడుంచుట్టూ చేయివేసి ''హేమా! నా ప్రేమలోకాలూ, విశ్వాలూ ఆవరించే వెలుగువు. ఆ వెలుగు మధ్యంలోనూ నువ్వే. ఆ వెలుగుకు మూలంగానూ నీవే అయివున్నావు హేమా! నువ్వే శకుంతలవు. నీలో శకుంత..
Rs.175.00
Tolinati Telugu Raja..
ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నా..
Rs.300.00
R.T.Noble Jeevitayaa..
ఈ పుస్తకం ఎందుకు చదవాలి? ఈ పుస్తకం ఎవరి గురించో ఆయన మహానుభావుడు. తెలుగువారికి ఉపకారం చేసిన ఉదారుడు. పుణ్యాత్ముడు. తెలుగువారికి విద్యాప్రదాత. నూటయాభై ఏళ్ల కిందట దివంగతుడైనాడు. మచిలీపట్నంలో సుమారు 25 సం||లు జీవించి తన తను ధన మన: ప్రాణాలను తెలుగువారి విద్యావినయ వివేకనైతిక ఆధ్యాత్మిక వికాసానికి కృషి చేస..
Rs.200.00
Dammapadam (Telugu)
సంస్కృతాంధ్రానువాదములతో ‘ధమ్మపదం’ మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు వ్రాసిన తొలిరచనల్లో ఒకటి. ప్రథమ ముద్రణ 1976లో జరిగింది. అనువాద గ్రంథ మయినప్పటికీ రచయితకు బౌద్ధదర్శనంలోను, వేదాంతశాస్త్రంలోను, సంస్కృత శ్లోకరచనలోను, పాలీభాషా-సాహిత్యాల్లోను ఎంతోవైదుష్యం లేనిదే ..
Rs.100.00
Poorva Gaadhalahari
భారతీయ సాహిత్య సంపద అపారం. చతుర్వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, భారత రామాయణ ఇతిహాసాలు, కాళిదాసాది మహాకవుల కావ్యాలూ భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. మన పురాణేతిహాసాలలో వందలాది కథలున్నాయి. ఆఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ ఉన్నాయి. వేలాది పాత్రలున్న..
Rs.300.00
Jaimini Bharatam Pra..
భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ - తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి. మహాభారతం సుప్రసిద్ధం. జైమిని భారతం ఎక్క..
Rs.350.00
Open Heart With RK
'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' పేరిట ప్రతి ఆదివారం ఏబీఎన్ చానెల్‌లో ప్రసారమయిన ప్రముఖుల ముఖాముఖీలను పుస్తక రూపంలో వెలువరించారు. ఆగస్టు సంక్షోభం వస్తుందని నాకు ముందే అనిపించింది. పొద్దున్న వస్తూనే రామకృష్ణ స్టూడియో సిద్ధం చేసి ఉంచాలని చెప్పాను. అమెరికా నుంచి వస్తున్న ఎన్టీఆర్‌ను రిసీవ్ చేసుకోవడానికి..
Rs.150.00
Ottidi Kudaa Varame
ప్రశాంతత, ఆనందం అనేవి అనుకున్నంత మాత్రాన అంత సులువుగా లభించవు. అవి లభించాలంటే, మన ఇతర సాధనాలు, మంచిపనులు, సానుకూల దృక్పథం, అలవాట్ల మార్పు కావాలి. వీటి బైప్రోడక్టులే ప్రశాంతత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతోపాటు, చిట్టూ, తవుడూ వచ్చినట్లుగానే, ''ఒత్తిడి'' అనే ధాన్యాన్ని ''మర'' అనే మనసులో వేసి..
Rs.75.00
Himaalaya Rahasyaalu
ప్రతి సంవత్సరం ఈశా ధ్యానులు జట్టుగా కలసి హిమాలయ యాత్రకు వెళుతారు. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు చేపడుతూ వస్తున్న యాత్ర ఇది. ఈ యాత్రికులు హిమాలయాల పట్ల ఒక నిర్బంధ వ్యామోహానికి లోనౌతారు. ఈ వ్యామోహం పురాతన కాలం నుంచీ ఉంది. ఈ వ్యామోహం సాహసం చేయడం కోసం కావచ్చు. అత్యద్భుతం, అ..
Rs.100.00
Ananda Lahari Aashin..
జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో, అలాగే ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఒక సమర్పణ! ఒక వ్యక్తి తన జీవితాన్ని హుందాగా, సునాయసంగా జీవించటానికి కావలసిన చిట్కాలన..
Rs.125.00
Turning Point
తనపై విసిరిన రాళ్ళకింద పడి నలిగి చచ్చేవాడు పిరికివాడు. ఆ రాళ్ళతో దుర్గం నిర్మించుకుని పైకి వచ్చేవాడు విజయుడు. విమర్శలకు కృంగక, సమస్యలకు లొంగక అనుకున్న లక్ష్యం వైపు దూసుకు పోవాలనుకునే వారి కోసమే ఈ పుస్తకం...
Rs.75.00
Vijayam Meede
ప్రతి సంవత్సరం పునర్ముద్రణ పొందుతున్న ఈ పుస్తకం వేలాది యువతీ యువకుల జీవితాలను తీర్చిదిద్దింది. వైఖరులు (Attitudes) ఎలా మార్చుకోవాలి? కాంప్లెక్సులను అధిగమించడం ఎలా? రక్షణ తంత్రాలు (Defence Mechanism) ఎలా, ఎప్పుడు ఉపయోగించాలి? భయాలు, భ్రాంతులు, అనుమానాలు, ఆందోళనలు, నత్తి ఎలా పోగొట్..
Rs.125.00