Search Criteria
Products meeting the search criteria
Asalem Jarigindante
చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్. అనుభవాలు...గుండె లోతుల్లోంచి... బాబ్రీ మసీదు కూల్చివేతకు పి.వి. బాధ్యత ఎంత? అయోధ్య రామాలయం విషయంలో ప్రధానమంత్రి పవి.వి.నరసింహారావు రహస్యంగా సాగించిన మంతనాల కైవారం ఎంత? వాటిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పాత్ర ఎంత? కేంద్రంలో మన్మోహన్‌సింగ్ తన పదవికి ..
Rs.150.00
Tirumala Charitamrut..
కలియుగంలో తిరుమల ఉనికి ప్రపంచానికి తెలిసిన నాటి నుంచి ఈనాటి వరకూ ఈ ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన, రాజకీయాల ప్రభావం, భక్తుల అవసరాలు వగైరా విభిన్న కోణాలలో తిరుమల ఆలయ చరిత్రని మన కళ్లముందు ఆవిష్కరింపజేసే ఏకైక రచన ‘తిరుమల చరితామృతం’. ..
Rs.300.00
Emesco Bommala Bhara..
'భీముడు క్రీడలలో కౌరవులను ఏడిపించేస్తుండేవాడు. కోతి కొమ్మచ్చి ఆటలో బాలురు చెట్టెక్కి ఉండగా అతడు ఆ మానుల దొరకబుచ్చుకొని కాయలతోబాటు బాలురు కూడా కిందపడేటట్లు బలంగా కుదిపేవాడు. తమాషాకి అతడు ఎవని జబ్బపట్టుకులాగినా అది కీలునుండి ఊడి వచ్చేంత పనియై ఆ బాధితుడు మొర్రో అని రోదించేవాడు..
Rs.60.00
Emesco Bommala Bhaga..
'ఓరీ, అతడు అణువు అణువు వ్యాపించి యున్నాడా? మరి నాకు కనిపించడేమి? ఓహో బలవంతులంటే భయమా నీ శ్రీహరికి?' ''కాదు దండ్రీ! నీవు చూడగలవు'' ''చూడగలవా! ఎక్కడ? యీ స్ధంబంలో ఉన్నాడా నీ శ్రీహరి?'' ''ఉన్నాడు తండ్రీ! శ్రీహరి అందున్నాడు''. ''ఉంటే బైటకు రమ్మను'' అంటూ హిరణ్యకశ..
Rs.50.00
Emesco Bommala Ramay..
... కానీ విల్లును ఎవరూ ఎక్కుపెట్టలేకపోయారు. అందరికీ అవమానమే ఎదురయ్యింది. విశ్వామిత్రుని ప్రేరణచే, శ్రీరాముడు విల్లును ఎక్కుపెట్టేందుకు వచ్చాడు. ధనస్సుని తాకుతున్న రాముని వంక అలవోకగా చూచింది జానకి! నీలి మబ్బులు గుంపుకట్టినట్లున్నాడు. పద్మపత్రాల వంటి కన్నులవాడు. పొడవైన, ద..
Rs.50.00
Inner Engineering
''ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది'', ''కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది'', ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ, ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు 'ఇన్నర్ ఇంజినీరింగ్', అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత స్థానానికి చేరుకోగలిగే జ్ఞా..
Rs.150.00
How to Tell Hinduism..
Today, a globalized child is more aware of the scientific spirit and he is trained to question when religion tells him something which contradicts science. He is not convinced about the way god is said to have created the universe. The elementary scho..
Rs.60.00
Goudheramu
”గౌధేరము” – యీ శీర్షికయే వింతగా తోస్తుంది. మహాభారతం – భాగవతాది పురాణాల్లో శ్రీకృష్ణపరమాత్ముని వైశిష్ట్యాన్ని, పరిపూర్ణమైన సామర్థ్యాన్ని, మహాపురుషునిగా నిరూపించగల్గిన యెన్నో దృష్టాంతాలున్నవి. యింతకుముందు అందరికీ తెలిసిన విషయాలేయైనా, యింకా కొంత మిగిల..
Rs.65.00
Raghuvamsa Mahakavya..
ఉపమా కాళిదాసస్య అని ప్రఖ్యాతి చెందిన కవి కులగురువు మహాకవి కాళిదాసు రచించిన మహాకావ్యం రఘువంశం. సరళ వ్యాఖ్యానంతో. ..
Rs.400.00
Megha Sandesam
మందాక్రాంత వృత్తంతో 124 శ్లోకాలతో రచింపబడింది. దీనికి సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలలో మల్లినాథ సూరి సంజీవనీ వ్యాఖ్య తలమానికం. తెలుగులో పద్యానువాదాలు, టీకా తాత్పర్య వివరణలు కూడ చాలా వచ్చాయి. డా. కె.ఎ.సింగరాచార్యులు గారు పాఠకులకు సుకరంగా సరళమైన తెలుగు ..
Rs.50.00
Melupalukula Melukol..
తిరుప్పావై – దివ్యపబ్రంధం మేలుపలుకుల మేలుకొలుపులు బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం. రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి. ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి. గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్య..
Rs.250.00
Visaalanetraalu
శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది. ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది. ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను ద..
Rs.90.00
Sri Krishnadevaraya ..
‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బయట..
Rs.300.00
Vijayanagaram (Vismr..
రాబర్ట్ స్యూయల్ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్, ఫెర్నావో న్యూనిజ్‌ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శా..
Rs.175.00
Sanaatana Dharmam
యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఉపయోగమేమిటని విూరొక మాట అడగచ్చు. యజ్ఞం అగ్నిసంబంధం. యజ్ఞంలో అగ్నిని ఉంచి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు. హవిస్సులు తినడానికి దేవతలు వస్తారు. దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం, కూర్చునే ప్రాంతం, ఆహారం తీసుకునే ప్రాంతం ఈ భూమండలమే. అందుకే మనుష్యజాతికి ఏ ఇతరమైన ప్రాణులకూ లేని విశ..
Rs.70.00
Sri Rudraadhyayamu
వాసుదేవుడు సంకర్షణరూపంలో ప్రళయ సమయంలోనే విజృంభిస్తాడు. కాని రుద్రుడా విధంగా కాదు. మహాకాలుడు, కాలకాలుడు కాబట్టి – ఎల్లవేళలా ఎల్లరూపాలలో ప్రళయతాండవం చేస్తూనే ఉంటాడు. అందుచేత శాంతికాముకులైన వేదకాలంనాటి మహర్షులు దర్శించిన రుద్రవిభూతులకన్నిటికి నమస్కరిస..
Rs.100.00
Ardham Kosam Anvesha..
రెండవ ప్రపంచ యుద్ధ కాలపు నాజీ నిర్బంధ శిబిరాల జీవితానికి సంబంధించిన అసాధారణ రచన ఇది. మృత్యు ముఖంలో ఉండి కూడా భవిష్యత్ జీవితం గురించిన ఆశని ఎలా నిలుపుకోవచ్చో తెలియజేసిన రచన. నిరాశా నిస్పృహలతో జీవిస్తున్న ప్రపంచంలోని లక్షలాది మానవులలో జీవితాశను రేకెత్తించే ఈ గొప్ప రచన అవశ్య పఠనీయం.Pages : 150 ..
Rs.100.00
Jeevana Vikas
ప్రకృతి నిరంతరం చలిస్తుంది. ఈ చలనం సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లకు మనం స్పందిస్తాము. ప్రకృతి చలనం, ఈ చలనం విసిరిన సవాళ్లూ ఎప్పుడూ క్రొత్తవే. కనుక మన స్పందన కూడా నూతనంగానే వుండాలి. అలా నూతనంగా ఎప్పటి సవాళ్లకు అప్పుడు తాజాగా స్పందిచడమే జవాబుగా కొనసాగటమే జీవనం. ఈ, ఇలాంటి జీవనానికి అవగాహన కలిగించేదే జ..
Rs.75.00
Gnanayogi Dr. B.R.Am..
డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గొప్పమేధావి. విభిన్నమైన అంశాలను గాఢంగా పరిశీలించి సమాచారం, హేతుబద్ధత, స్పష్ట లక్ష్యాల ఆధారంగా తన పరిశోధనలను వెల్లడించాడు. ఈ చిన్న పుస్తకంలో డా. అంబేద్కర్, స్కోత్కర్ష భావంలేకుండా మానవ అస్తిత్వానికి గల విభిన్న కోణాలను ఆలోచించి, చర్చించి, ప్రకటించిన విధానాన్ని మనం గమ..
Rs.50.00
Wheels Behind the Ve..
…Many startling revelations about PV’s role in Ayodhya, Dr. Manmohan Singh’s resignation, Squabbles in PMO, Woes of businessmen like Amitab Bachan and Ambanis, PV in hawala scandal, Chandraswami & PV, Indira Gandhi & Andhra agitation,..
Rs.125.00