Search Criteria
Products meeting the search criteria
Medhavi Kavadam Yela..
సమస్యలను పరిష్కరించే విధంగా ఇష్టమైన రంగాలలో రాణించడానికి కొన్ని చిట్కాలు అందచేయడమే ఈ పుస్తక లక్ష్యం. బాగా చదువుకుని మంచి పర్సంటేజ్ మార్కులు తెచ్చుకునే విద్యార్ధులకు సైతం ఇంటర్ కు వచ్చే సరికి వారిపై అధిక వత్తిడిని పెంచేందుకు ఇంకా మంచి ర్యాంకు సంపాదించే..
Rs.25.00
Atmahatyalu
నేను చిన్నప్పటి నుంచి పెరిగిన సమాజంలో నాకు తెలిసిన వారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూశాను. మరికొన్ని విన్నాను. ఇప్పుడు ప్రతిరోజూ చదేవే పేపర్లలో , న్యూస్ మ్యాగ జైన్ ల్లోటి.వి చానల్ ల్లో మన పరిసర ప్రాంతాలలోనే కాక దేశంలోను , అంతర్జాతీయంగాను ..
Rs.30.00
Comunication Skills
నాగరికత పెరగటంతో మానవుడు సంఘం, సమాజం, సమూహాలుగా జీవిస్తూ ఒకరి తో ఒకరు సంబంధ భాందవ్యాలు నేర్చుటకు, సంమజంలో తన అవసరాలను తీర్చుకొనుటకు, సంబంధాలను పెంచుకొనుటకు భావ ప్రసారం ఏంతో ప్రధానమైనది. మనిషి నాగరికత తెలియనప్పటి నుండి బాష పుట్టని కాలం నుండే తన చేష్టల ద్వారా భావాన్ని త..
Rs.25.00
Hrudayamlo Yevaru
అలనాటి సమాజంలో శ్రీ పురుషుల తేడాను బట్టి బహు భార్యత్వం, బహు భార్తత్వం అమలులో వుండేది. యిది కాలానుగుణంగా వావి వరసలతో కూడిన వివాహ వ్యవస్థ ఏర్పడింది. చరిత్రలో ఆధిపత్యం పోరులో అనేక మానవ వినాశకరమైనటువంటి యుద్దాలలో నిర్ణీ వులయ్యేవారు భర్తలను కోల్పోయినటువంటి అనేకమంది మహిళలు దయనీయ ..
Rs.25.00
Uttama Vidyardhi Kav..
ఉత్తమ విద్యార్ధి అంటే ఎవరు ? ప్రతి తల్లి దండ్రులు తమకు శక్తికి మించి డబ్బుని ఖర్చు చేసి పెద్ద బిల్డింగ్స్ వున్న ఎ సి. గదుల్లో చదివిస్తే ఉత్తమ విద్యార్ధి అవుతాడా ? డబ్బును వెదజల్లి ఒక పిల్లవాడి వ్యక్తిత్వాన్ని మార్చగాలుగుతామా ? తమ శక్తికి మించి డబ్బును ఖర్చు పెట్టి..
Rs.25.00
Study Skills
ఈ రోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చదువుకు ఏంటో విలువ పెరుగుతున్నది. గ్లోబలైజేషన్ ఫలితంగా ఎన్నో మంచి కోర్స్ లు తత్పలితంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన ముందు కొచ్చాయి. వాటి ఫలాలు మనం పొందాలంటే మనం కృషి చేయక తప్పదు .చదువు తత్పలితంగా కలిగే ఇబ్బందులను ఎదుర్కోవడానికి, సత్పలితాలు పొందడానికి , ఆటంక..
Rs.40.00