Search Criteria
Products meeting the search criteria
B.T.Vittanalu - Pade..
ఇరవయ్యవ శతాబ్దంలో భౌతిక, రసాయన శాస్త్రాల పెరుగుదల మానవ అభివృద్ధితో బాటు మానవ నాశనానికిక (రెండో ప్రపంచ యుద్ధానికి) దారితీసింది. అదే విధంగా ఈ నాటి బయోటెక్నాలజీ బడుగు దేశాల ఆహార భద్రదతను హరించి, ప్రపంచ సంక్షోభానికి దారితీసే వీలుంది. ఆ స్థితికి మన నాగరికత వెళ్లకుండా వుండాలంటే విజ్ఞాన..
Rs.70.00
Sammilita Vruddhi - ..
అపారమైన సంపద కేంద్రీకరించబడి ప్రపంచ ఆర్థిక, ఆదాయ వనరుల మీద ఆధిపత్యంతో గుత్తసంస్థలు ఒకవైపుండగా, బ్రతుకుతెరువు కోల్పోయి బ్రతుకే భారంగా, మనుగడే ప్రశ్నార్థకంగా మెజారిటీ ప్రజలు మరొకవైపు నిలబడతారు. ఇందులో మహిళల బ్రతుకులు మరింత సంక్లిష్టమవుతాయి. "ఏ సమాజంలోనైనా మానవుల మధ్య సంబ..
Rs.120.00
Kashtajeevi Mahilala..
శ్రామికవర్గ మహిళల అసాధారణ బతుకుపోరాట చిత్రాలివి. శ్రమే జీవితంగా, జీవితమే శ్రమగా కాలం గడుపుతూ కనీస జీవన వసతులు కూడా ఒనగూడని మహిళల జీవిత దర్పణం ఈ నివేదికలు. గాఢ సామాజికత, సంవేదనలు నింపుకున్న కథనాలివి. భారత సమాజాన్ని ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్న ..
Rs.70.00
Che
చే' మరణం నిజంగానే గట్టి ఎదురుదెబ్బ. విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం. అంతటి అనుభవశాలి, సమర్ధనాయకుడు లేని లోటు విప్లవోద్యమాన్ని కుంగదీస్తుంది. ఐతే విజయంతో జబ్బలు చరుచుకునేవాళ్ళు తప్పులో కాలేస్తారని నే చెప్తున్నా, చే మరణంతో అతను నమ్మిన సిద్ధాంతం అడుగంటి పోయిందని, ఎత్తుగడలు వమ్మయిపోయ..
Rs.45.00
Charitra Nannu Vimuk..
తననూ, తన కామ్రేడ్లనూ విచారిస్తున్న కోర్టులో ఫిడెల్ కాస్ట్రో రజ్ చేసిన ప్రసంగ పాఠమిది. కాస్ట్రో అతని అనుచరులూ సాంటియాగో క్యూబాలోని మాంకాడా సైనిక శిబిరాల మీద సాయుధదాడి చేశారు. "ఒక సుదీర్ఘ రాజకీయ పరిణామ క్రమంలో చారిత్రకమనిపించుకోతగ్గ కొన్ని సంఘటనలు జరుగుతాయి" అంటూ కమ్యూని..
Rs.60.00
Americaalam Lo Needa..
"వెన్నెముక లేని తరం మాది. చీమూ నెత్తురూ లేని జీవితాలు మావి. మా మెదళ్ళన్నీ లాభ నష్టాల లెక్కలలో నిండిపోయాయి. గుప్పెడు పాపిష్టి డబ్బు కోసం మాన మర్యాదల్ని అమ్మేసి, నిరర్ధకమైన కృత్రిమ వస్తు ప్రపంచానికి బానిసలమై మానవత్వాన్ని పాతాళపు అడుగు పొరల్లో కప్పెట్టేసి, అన్నం పెట్టే అమ్మనే ఖండ ఖం..
Rs.15.00
Narayana Poruyathra
ఒక ప్రాంతం విముక్తి కోసం పనిచేయటం, ఒక ప్రాంతం అస్తిత్వం కోసం పోరాడటం, వెనుకబడిన ప్రాంతం, వెనకబడిన వర్గాల హక్కుల కోసం, వారి పక్షాన నిలబడటం కంటే ఉన్నతమైనది మరొకటి లేదు. తెలంగాణ ప్రాంత అస్తిత్వ పెనుగులాట పోరులో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. తన నేల విముక్తి కోసం తన నేలపై తన పాలన, తన నేలపై ఇతర ప్రా..
Rs.125.00
Tananu Taanu Vetukku..
ఈ చారిత్రక సందర్భంలో భారతదేశంలో, అరబ్ ప్రపంచంలో, నేపాల వంటి దేశాలలో తలెత్తిన ఆర్థిక, రాజకీయ పరిణామాలను ఎం. శ్రీనివాస్ రాసిన ఈ వ్యాసాలు వివరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, దేశాలు ఈ మార్పులను గమనిస్తూ మౌనంగా ఉండటం లేదు. నష్టదాయకమైన ప్రపంచికరణను ఎక్కడికక్కడ ఎదిరిస్తూనే ఉన్నారు. ఇందులోని వ్..
Rs.150.00
Priya Satruvu
”వలసవాదం ఒక మానసిక స్థితి… వలస వాదానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైనదే. కానీ వలనవాదం యొక్క మూర్ఖత, అసభ్యత ముఖ్యంగా మానసిక మండలంలో అభివ్యక్త మౌతాయి…. ఒక మానసిక స్థితిగా వలసవాదం బాహ్య శక్తులతో విడుదల చేయబడ్డ ఒక స్వకీయ క్రమం. దీని మూలాలు పాలకులు, పాలితుల మనస్సుల్లో లోతుగ..
Rs.100.00
Maro Aadi Sankarulu ..
పాతరాతి యుగంనాటి నుండి నేటి మన పబ్బు, క్లబ్బు సంస్కృతుల వరకు మనదేశ చరిత్రలో సంభవించిన పరిణామాల మధ్య మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఎటువంటి ఒడిదుడుకులకు లోనయింది. వాటి నుండి ఇప్పుడు ఎలా బయటపడాలన్న ఆవేదన నుండి పుట్టిన రచన...
Rs.35.00
Jvalinche Padalu (Da..
విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన బ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్. నాగరాజ్ (1954- 1998) గారు. అపారమైన అనుభవంగల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు. ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు, మేధావి బి.ఆర్. అం..
Rs.50.00
Gandhi Vellipoyadu M..
గాంధీజీ హత్యానంతరం సరిగ్గా ఆరువారాలకి సేవాగ్రాం ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు సమావేశమయ్యారు. రిక్తహృదయాలతో, సంక్షుభిత మనస్సులతో వాళ్లు పదేపదే మననం చేసిన మాట ఒక్కటే : ‘మనని సందేహాలు చుట్టుముట్టినప్పుడల్లా బాపూ వైపు చూసేవాళ్లం. ఇప్పుడాయన వెళ్లిపోయాడు. ఇప్పుడెవరికేసి చూడాలి? మనమేం చేయాలి?’ ఈ ..
Rs.90.00
Dalita Journalism
అంబేద్కర్ ‘దళితప్రెస్’ అని ఆనాడు పిలవనప్పటికీ, డా.జి.కె.డి.ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లోని దళిత సమస్యలు, పత్రికలపై లోతైన పరిశోధన చేసి దీనికి ‘దళిత ప్రెస్’ అని పేరు పెట్టాడు. దళితుల సమస్యలకు, ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో దళితుల భాగస్వామ్యం కోసం వారి పోరాటాలకు ప్రాధాన్యమిచ్చి..
Rs.200.00
America Anantara Pra..
మొదటి ప్రపంచంలో ప్రస్తుత రాజకీయ చర్చ ఈ అభివృద్ధిని పట్టించుకోకుండా ఉగ్రవాదం, వలసలు, ఆర్థిక భయోత్పాతాలలో మునిగిపోయి ఉంది. వాస్తవానికి దానికి ఎదురయ్యే ప్రధాన సవాలు నూతన ప్రపంచంలోని విజేతలనుండే తప్ప పరాజితుల నుండి కాదు. భవిష్యత్‌లో ప్రపంచం ఎదుర్కొనేది అమెరికా అనంతర ప్రపంచాన్న..
Rs.125.00
Maharashtralo Raitul..
అది అపురూపమైన దృశ్యం. 40,000 మంది పేద రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నాసిక్ నుంచి ముంబాయి వరకూ 200 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్ళారు. వారు నగరం దృష్టిని ఆకర్షించారు. ఎంతో కాలం దాని స్మృతిపథంలో నిలిచి ఉండే దృశ్యాన్ని అందించారు. వారు ఎంతో బలమైన ప్రతికూలతలను అధిగమించారు. వారు బధిరులు వినేలా, అంధు..
Rs.40.00
Intelectual Goondalu
బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..
Rs.30.00
Featurelu Prayogalu
మీడియాలో ఇప్పుడు నడుస్తున్నది 'ఫీచరింగ్' యుగం. దినపత్రికలూ, వెబ్ జర్నల్సూ, టీవీ చానెల్లూ - అన్నింటా ఫీచర్‌కే డిమాండ్. ఇక్కడే కాదు, విశ్వవ్యాపితంగా ఫీచర్ కున్న ప్రాచుర్యం అలాంటిది. ఎటొచ్చీ ఫీచర్లు రిపోర్టు చేసేవారూ, వాటిని తీర్చిదిద్దే వారే కరవయ్యారు. ఈ లోటును గమనించే సతీష్ చందర్ రిపోర్టింగ్‌ల..
Rs.300.00
Bahujana Sthreevadul..
బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..
Rs.30.00