Search Criteria
Products meeting the search criteria
Visala Vedikalu Vinu..
మార్తాహర్నేకర్ చిలికి చెందిన ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారిణి. వెనిజులాలో సుదీర్ఘకాలం నివశించిన ఆమె లాటిన్ అమెరికాలో పరిణామాలను సోదాహరణంగా వివరించారు. మార్క్సిజాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవడమే కీలకమయిన విషయమని, వామపక్ష శక్తులలోనూ మార్పు రావలసి వుందని ఆమె అభిప్రాయం. మార్క్స్..
Rs.30.00
Marxism - Samskruthi..
సోవియట్ విప్లవం తర్వాత నైనా యూరపులో విప్లవాలు వస్తాయని ఆశించిన మార్క్సిస్టు మేధావులకు నిరాశ మిగిలింది. పైగా ఫాసిజం వచ్చింది. వారు ఆలోచించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. కమ్యూనిస్టులు తమ చూపునంతా ఆర్థిక, రాజకీయ రంగాలపైనే నిలిపారని, సాంస్కృతిక, ముఖ్యంగా భావజాల రంగాలను విస్మరించారని చెప్పారు. అదే..
Rs.150.00
Marxist Siddantha Pa..
ప్రపంచాన్ని మార్చిన మహత్తర సిద్ధాంతమైన మార్క్సిజాన్ని అత్యంత సులభంగా తెలియజెప్పే పుస్తకం ఇది. జాతీయ విప్లవకారుడు, భగత్ సింగ్ ముఖ్య సహచరుడు శివవర్మ హిందీలో చేసిన ఈ రచన తెలుగులో ఇప్పటికే పలు ముద్రణలు పొందింది. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై మార్క్సిస్టు దృక్పథాన్ని క్లుప్తంగానూ, స్పష్టం..
Rs.90.00
Karmikavarga Viplava..
కౌట్స్కీ రష్యన్ శ్రామికవర్గ విప్లవంపై బురద జల్లడమేగాక, విప్లవాత్మక మార్క్సిజానికి ద్రోహం చేస్తూ, సోషలిస్టు విప్లవం, శ్రామివర్గ నియంతృత్వం విషయంలో కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌ల బోధనలకి వ్యతిరేకంగా బాహాటంగా బయటకు వచ్చాడు. అసలతడు మార్క్సిస్ట్ ప్రాథమిక సూత్రమైన కార్మికవర్గ నియంతృత్వాన్నే తప..
Rs.60.00
Socialism
సోషలిజం నిర్మాణం ఒక సంక్లిష్ట సుదీర్ఘ ప్రక్రియ. మానవ చరిత్రలో ప్రతి వ్యవస్థా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడింది. పరిణామ క్రమం ఎప్పుడూ సరళరేఖలా సాగలేదు. పురోగమనం, వంకరటింకర మలుపులు, వెనకంజలు, మళ్ళీ ముందుకు పోవడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. అభివృద్ధి పట్ల గతి తార్కిక అవగాహన సా..
Rs.25.00