Search Criteria
Products meeting the search criteria
Studies In Hindu Mat..
The present book "Studies in Hindu Materialism" is a refreshing one, specially since it is written Enghish by an Andhra scholar. The present volume consists of 1. Some hindu Materialists. 2. Kapila - An introductions of Early Sankhya Philosophy. 3. Post Upanishadic Materilist thinkers. 4.M..
Rs.60.00
Lokayata
అసలు 'లోకాయత'కూ మిగతా తత్వశాస్త్రాలకూ మరో స్పష్టమైన తేడా వుంది. మిగతా 'నాగరికత' తత్వశాస్త్రాలకూ ఒక మూలపురుషుడు - తాత్వికుడు- అనేకమంది వ్యాఖ్యాతలు ఉంటారు. 'లోకాయత' అలాంటిది కాదు. సామాన్య జనం లోకాన్ని, లోక లక్షణాలను అర్థం చేసుకున్న తీరు... 'లోకాయత' నిజం చెప్పాలంటే అది 'అనుకోకుండా త..
Rs.100.00
Telugu Tatvikulu
అయితే ఈ నాటికి తెలుగుజాతి , భాషా సంస్కృతులు పరిస్థితి ఏమిటని విచారిస్తే వాటిపై ఏ కించిత్ అభిమానమున్న వాడికైనా మనసులో బాధ కలుగక తప్పదు. తెలుగు వారికి వారి బషపైన , ఆచార వ్యవహారాల పైన , ఇతర సాంకృత్తిక కార్యక్రమముల పట్ల నిర్లక్షము , నిరాదరణ , నూన్యతాభావము పెచ్చు పెరిగిపోతున్నది. ఆంగ్లేయుల పాలనా కా..
Rs.150.00
Bouddha Darsanam
'అన్నిటికీ అగ్రగామి మనసే మనసే సర్వం, మనసే ముఖ్యం చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదు:ఖాలై ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రములవలె వెన్నంటును'' - ధమ్మపదం ధర్మాన్ని ఉన్నది ఉనట్లుగా తెలుసుకోవడానికి విచక్షణా యుక్తంగా ధర్మగ్రంథాల అధ్యయనం చ..
Rs.150.00
Yodhudu - Saradhi
భారతీయ చింతనలో సాటిలేని స్థానమాక్రమించిన భగవద్గీతను భౌతికవాద కోణం నుంచి పరిశీలించిన రచన ఇది. మతపరమైన, ఆధ్యాత్మికమైన విశ్వాసాలనూ, పురాణాలు ఇతిహాసాలనూ శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేసి రాసింది. దీన్ని రచించిన వి.ఎం. మోహన్రాజ్ గ్రంథాలయ నిర్వహణలో చిరకాలం కీలక బాధ్యతలు నిర్వహించిన అధ్యయన శ..
Rs.100.00
Gopi Chand Rachana S..
తత్వశాస్త్రం అంటే అదేదో పాషాణ పాకం లాంటిదని చాలా మంది భయపడతారు. గోపీచంద్ వ్రాసిన ఈ పుస్తకం ఆ భయాలన్నిటినీ పారద్రోలి అందరూ చదివి అర్ధం చేసుకోవచ్చని తెలియజెబుతుంది. - ఈనాడు అధ్యయనానికి పురిగొల్పే రచన. తత్వశాస్త్రంపైన, తాత్వికాన్వేషణపైన ఆసక్తిని రేకెత్తించే గ్రంథం. తత్వశాస్..
Rs.250.00
Mana Tatvika Varasat..
భారతదేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధోరణులున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక లేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేశాయని డిడి కోసంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయలాంటి ప్రగతిశీల చరిత్రకారులు, తత్వవేత్తలు నిర్ద్వంద్వంగా నిరూపించారు. ..
Rs.100.00
Telugamma Odilo Boud..
గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి? ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది? మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర..
Rs.80.00
Buddhuni Dharmopades..
ఆత్మ అంటే నేను. 'నేను' ఉంటే 'నన్ను', 'నాది' ఉంటాయి. అలాగే 'నేను' ఉన్నప్పుడు 'నీవు' ఉంటుంది. 'నీవు'తో పాటు, 'నిన్ను' 'నీది' ఉంటాయి. 'నేను' 'నీవు'లు ఉన్నప్పుడు ఇద్దరూ తమకు తాము ఎవరి చుట్టూ వారు 'గిరి' గీసుకొంటారు. 'వేరుతనం' ఏర్పడుతుంది. దీనితో స్వార్థం ఆవిర్భవిస్తుంది. స్వార్థమే అన్ని అనర్థాలకు మూలం. ..
Rs.125.00
Political And Social..
"Social and Political Thought Of Buddhist Writers is a work of Dr. K.B.Krishna. Quoting from Buddhist writings. The author concludes that Buddhism has trimmed and tempered the conception of monarchy with its humanitarian ideals. It has purged it of divinity. Set aside the baneful influence of ..
Rs.50.00
Gatam Nundi Vimukthi
మానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు / వాక్యా..
Rs.70.00
Bhagavadgeetalo Bhou..
పడునాల్గు పుటల విస్తృతి గల వ్యాసంలో రచయిత భగవద్గీతలోని భౌతికవాద అంశాలను అంశీభూతం కావించారు. దానికి అనుపానంగా, గ్రంథకర్త గురించి, గ్రంథ రచనాకాలం గురించి, నాటి భౌతికవాదులపై దూషణ గురించి వివరిస్తూ, చక్కని ఇంట్రోను సమకూర్చుకొన్నారు. వ్యాసాంశ చర్చను ఆరంభిస్తూ ఈ చర్చలో భగవద్గీ..
Rs.10.00
Navadeekshita Bouddh..
భారతీయ మార్క్సిస్టు మేధావుల్లో రాహుల్ సాంకృత్యాయన్ స్థానం చాలా విశిష్టమైంది. ఆయన బౌద్ధ సాహిత్యంలో మహా పండితుడు. ఆది బౌద్ధానికి ఆధార గ్రంథాలుగా భావించే త్రిపిటకాల్లో ఆయన పాండిత్యం అసాధారణమైంది. అందుకే శ్రీలంకలోని బౌద్ధ విశ్వవిద్యాలయం ''త్రిపిటకాచార్య''గా సన్మానించింది. ఆయన బౌద్ధానికి ..
Rs.30.00
Tatvika Bhavanalu
భారతీయ తత్వశాస్త్రాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి సుపరిచితమైన దేవీప్రసాద్ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సంకలనం ఇది. మతోన్మాదుల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేటి పరిస్థితుల్లో భారతీయత తాత్విక ధోరణిలో భౌతికవాద సంప్రదాయాన్ని స్పష్టంగా వెలుగులోకి తెచ్చిన ఆ..
Rs.50.00
Bharateeya Tatvasast..
ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వా..
Rs.60.00
Andhra Bouddham
ఆంధ్రబౌద్ధం అనే విషయాన్ని చారిత్రక దృష్టితో పరిశీలిస్తే అనేక ఆసక్తికర చారిత్రకాంశాలు వెలుగులోకి వస్తాయి. ఆంధ్ర పదం అంధక పేరుతో ప్రాకృత, పాలీ సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. అంధక అనే ప్రాకృత భాషా పదమే ఆంధ్రగా వ్యాప్తిలోకి వచ్చింది. వైదిక మత సాహిత్యంలో ఆంధ్రులు మ్లేచ్ఛులు, అనార్యులు. అంధకులు, ఆం..
Rs.20.00