Search Criteria
Products meeting the search criteria
Hormones
మన శరీరంలో ఉన్న ఎండోక్రెనల్ గ్రంధులకి చాలా ప్రాముఖ్యత ఉన్నది.వీటి నుండి స్రవింపబడే హోర్మోన్స్ మన శరీర వ్యవస్థలోని చాలా ముక్యమైన అవయవాల మీద ప్రభావం కలిగి ఉన్నాయి. హోర్నోనుల ప్రభావం ఈ క్రింది వాటి మీద ఎక్కువగా ఉండును. పెరుగుదల, సంతానోత్పత్తి, నీరు, లవణాల జీర్ణ క్రియ మిద..
Rs.15.00
Dhyanam
ప్రపంచం అంతటా ఈనాడు ఎన్నో మిలియన్ల మంది ధ్యాన పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. మత విశ్వాసాలకి, సంస్కృతి విభేధాలకి అతీతంగా ఆదరింపబడుతున్న ధ్యానపద్ధతుల ఇతివృత్తం ఏమిటి? ఆధునిక జీవితంలోని ఒత్తిడి వల్లనే 70-80 శాతం వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణులు వక్కాణిస్తున్నారు. ఒత్తిడి ప్రతిస్పందనకి వ్యతిరేకమూ,..
Rs.40.00
Ayurveda Chikitrsa S..
అతిసారచికిత్స శ్తో : నాగరాతివిషా ముస్తా భూనింబామృతవత్సకై: సర్వజ్వరహర: క్వాధస్సర్వాతీసారనాశన:.తాత్పర్యం : శొంఠి, అతివస, తుంగగడ్డలు, నేలవేము, తిప్పతీగ, కొడిశవిత్తులు, వీటిని సమభాగములుగా దంచి కషాయము బెట్టి పుచ్చుకొనిన సమస్త అతిసారములు, జ్వరము, ఇవి నశించు. (ఇది నాగరాదికషాయము.)పేజీలు :319..
Rs.200.00
Baishajya Ratnakaram..
షడ్బిందుఘృతము భృంగం లవంగం మధుకం చ కోష్ఠం సనాగరం గోఘృతమిశ్రితం చ, షడ్బిందునాసాస్థిగతం చ పీనసం శిరోగతం రోగశతం నిహంతి. 822 గుంటగలగర, లవంగములు, యష్టిమధుకము, చెంగల్వకోష్టు, సొంటి, వీనిచే కాబడిన కషాయములో ఆవునెయ్యి కలిపి పక్వముజేసి యందాఱుబిందువులను నస్యముజేయించిన నాసాస్థిగతపీనసము శిరోరోగము యిత్యాదినాసారోగ..
Rs.120.00
Sugar-Diabetics
ఈ పుస్తకంలో ఉన్నవి -డయాబెటిక్ అంటే ఏమిటి ?, నేడు అనేక మంది డయాబెటిస్ వ్యాధి తో బాధపడుతూ నివారణ కోసం ఎంతో అవస్థపడుతున్నారు కొందరైతే చిట్కా వైద్యాలనూ - నాటు వైద్యులనూ నమ్మి మోసపోతున్నారు. మరికొందరు షుగరు వ్యాధి నియంత్రణ సరిగ్గా చేయక కాంప్లికేషన్స్ హా..
Rs.50.00
Yoga
ప్రస్తుత జీవన విధానంలో మానవునికి విశ్రాంతి కరువైంది. సమయానికి తినలేడు. నిద్ర పోలేడు. సంపాదన పరుగులో బాంధవ్యాలకు దూరమై, స్థాయికి మించిన ఒత్తిడితో, హద్దులు దాటిన ఆశలతో ఆతృత, ఆందోళన, అలసటతో సతమతమవుతున్నాడు. వీటి పరిష్కారం కోసం మత్తు మందులు, మద్యం, సిగరెట్లు, గుట్కాలకు బానిసవుతున్నాడు. పై రుగ్మతల మూలంగ..
Rs.120.00
Paatanjala Yoga Sast..
పాతంజల యోగశాస్త్రము ఈ గ్రంథమందు రెండు భాగములు గలవు. 1) పాతంజల యోగశాస్త్రము 2) పంచమహాయజ్ఞ విధులు. పాతంజల యోగశాస్త్రము పాతంజల యోగదర్శనమని కూడ లోకవిదితమైయున్నది. దీనియందు నాలుగు పాదములు, 194 సూత్రములు గలవు. యోగదర్శనముయొక్క సూత్రములను విద్యార్ధులకు అత్యంత ఉపయోగకరముగా నుండు విధమున..
Rs.60.00
Meeto Meeru Gadapada..
ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎన్నో కొత్తపుంతలు తొక్కుతోంది. నిన్నటి తరంవారు కలలో కూడా చూడని ఎన్నో వింతలు, విశేషాలు నేడు మన ఇంట్లో ప్రత్యక్ష మౌతున్నాయి. వాటితో మనం ఎన్నో ఉపయోగాలనీ, మరెంతో ఆనందాన్నీ పొందుతున్నా మనేది నిజం. కానీ ఆనందం తెరవెనుక ఎన్నో విషాదపొరలు కూడా ఉన్నాయనేది నిజం. నేటి సమాజంలో అనేక రకాల వ్..
Rs.30.00
Gunde Jabbunu Venakk..
''ఇది పరిపూర్ణ ఆరోగ్యానికి, క్షేమంగా జీవించడానికి ఒక సూత్రం. ప్రతి వ్యక్తీ దీనిని అవలంభించవచ్చును.'' - సోవోల్ కుటుంబం రాజస్థానీ భాషలో 'సోవోల్' అంటే 'అన్నిటికంటే మెరుగైన దారి' అని అర్థం. సోవోల్ గుండె విషయమై జాగ్రత్తను వహించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, జబ్బులు లేని క్షేమకరమైన జీవితాన్ని గడపడానికి ..
Rs.50.00
Tulasi
తులసి వృక్షం మహత్యాన్ని ఆయుర్వేద గ్రంధాలలో వైభవోపేతమైన తులసి గుణగణాల్ని ఈ రోజున ప్రత్యేకంగా మరోసారి మనం, మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది . ఔశాదరాజు మన దగ్గు తులసి పూజనీయతకు - ప్రజలకు మేలుచేయగల ఈ వృక్షం విస్వసనీయతకు నివాళు లర్పించవలసిన మనం, నవీన సామజిక త్వరితగతి జీవనయా..
Rs.25.00
Sampurna Homeo Vidya..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యము అంటే 'మానవుడు శారిరకముగా ,మానసికముగా ,సాంఘికంగా మరియు ఆధ్యాత్మికంగా భాగుందడమే పరిపూర్ణ ఆరోగ్యం "ని నిర్వచిoచినది .ఈ గ్రంథములో డా హనిమాన్ .కెంటు ,నాష్ ,ఫారీంగ్టన్ మొదలైన మహనీయులు. ..
Rs.300.00
Odi Gelichina Manish..
మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలా మంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైందిగా భావిస్తారు. అటువంటి విభాగంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్థవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తున్నది... మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచనా దృక్పథం నుంచి చూస్తే ఈ పుస్తకం వెలకట్టలేనిది. - డా|| యమ్.ఎస్...
Rs.120.00
Infections
ఈ పుస్తకంలో ''ఇన్ఫెక్షన్స్'' గురించి, వాటిలోని రకాల గురించి అవగాహన కలగడమే గాక, ఇన్ఫెక్షన్స్ పట్ల కనీస పరిజ్ఞానాన్ని పొందుతారు. మామూలుగా ప్రజలు మాట్లాడుకునే సమయంలో ''బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్'' అనీ, ''వైరల్ ఇన్ఫెక్షన్స్'' అని అంటారే గాని, వాటివల్ల వచ్చే వ్యాధుల గురించి, వాటికి వాడే ''యాంటి బయాట..
Rs.140.00
Medi Care
నేటి మన సమాజంలో రోజురోజుకీ ఆరోగ్యం పట్ల అవగాహన అధికమవుతోంది. అందుకు కారణం రోగాలు అధికం కావటం మాత్రమే కాకుండా వాటికి తగ్గ వైద్య చికిత్సలు కూడా విరివిగా అందుబాటులోకి రావటం. కార్పోరేట్ ఆస్పత్రుల నుంచి వీధివీధిలో వెల్లువెత్తుతున్న వివిధ ఆస్పత్రులను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పూర్వం ఇలా ఉండేది కాదు,..
Rs.150.00
Keella Noppulu Mokaa..
ఎముకలు, కీళ్ళవ్యాధులకు సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం 'కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు' పుస్తకంలో లభ్యం. ఎముకలు, కీళ్ళకు సంబంధించిన వివిధ నొప్పులు, వాపులు... తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే ప్రాక్టికల్ మెడికల్ గైడ్.పేజీలు : 223..
Rs.150.00
Heart Care
హార్ట్ కేర్, సి.యల్.వెంకటరావు, నిహిల్ పబ్లికేషన్స్, గుండె జబ్బులకు సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం గుండెనొప్పి, గుండెపోటు, గుండెలో రంధ్రం, గుండె అపక్రమంగా కొట్టుకోవటం, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టి, స్టెంట్‌ని అమర్చటం, బైపాస్ సర్జరిల గురించి డాక్టర్ సి.యల్.వె..
Rs.150.00
Health Care
నిండు నూరేళ్ళ ఆరోగ్య జీవనానికి 'హెల్త్ కేర్' (మీ ఆరోగ్యం మీ చేతుల్లో). బీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, డయాబెటిస్, టీబి, ఎయిడ్స్, ఉబ్బసం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, జ్వరం, జలుబు, తలనొప్పులు, మైగ్రేన్, మలేరియా వగైరా అనేక వ్యాధులకు నివారణోపాయాలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తక్కువఖర్చుతో సాధ్యమే. అయి..
Rs.180.00
Saakaahaaramaa ? Maa..
శాకాహారమా? మాంసాహారమా? ఏది ఉత్తమం? ఏది అధమం? ఏది శ్రేష్టం లాంటి ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు ఈ చిరుపొత్తం. మానవ సమాజ పరిణామ క్రమంలో మనిషి ఉభయాహార జీవిగానే జీవించాడు. జంతువునో, పక్షినో చంపి తిన్నటువంటిది మాత్రమే మాంసాహారం కాదు. జంతువుల నుండి వచ్చే పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి వగైరాలన్నీ మాంసాహారాల..
Rs.10.00
Bammagari Bangaru Va..
అమృతాన్ని సేవించడం వల్ల మృత్యుంజయులుగా జీవిస్తారని, అది దేవతలకే సాధ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. దానికోసం సురులు...అనురులు క్షీర సముద్రాన్ని మధించితే ఉద్భవించింది నాటి అమృతం. ఆరోగ్య జ్ఞానాన్ని అందించిన అపర ధన్వంతరులు జన్మించినదీ భారతదేశం. వేల సంవత్సరాల వైద్య చరిత్ర కలిగిన ఆయుర్వేద శాస్త్రం భారత..
Rs.315.00
Diabetic Care
మధుమేహవ్యాధిని సమర్థంగా మేనేజ్ చేసుకోవటానికి ఉపకరించే ప్రాక్టికల్ గైడ్ 'డయాబెటిక్ కేర్' పుస్తకం. రక్తంలో అవసరాన్ని మించి గ్లూకోజ్ పరిమాణం పెరగటం, దానిని సక్రమంగా వినియోగించుకోలేకపోవటం మూలంగా ఏర్పడే శారీరక రుగ్మతను డయాబెటిస్ అంటారు. డయాబెటిస్‌ని మనవాళ్ళు మధుమేహం, షుగర్‌వ్యాధి, చక్కెరవ్యాధి, అ..
Rs.150.00