Search Criteria
Products meeting the search criteria
Ayurveda Mulikachiki..
ఆంధ్రానాట 'పేరులేని వ్యాధికి పెన్నేరే మందు' అను నానుడి అశ్వగంధ (పెన్నేరు)ను సంజీవనిగా పేర్కొంటోంది. చిన్నపిల్లల నుండి ముసలి వారు వరకు ఎల్లరు ప్రతీరోజు అశ్వగంథ పొడిని తేనె, పాలు లేదా నీటితో సేవిస్తే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులబారిన పడకుండా రక్షించబడతారు. త్రిఫలా (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మిశ్రమ..
Rs.150.00
Pachani Vanamoolikal..
ఏ వైద్య శాస్త్రనికైనా కావాల్సిన రెండు ముఖ్యోద్దేశాలను మొట్టమొదటగా ప్రతిపాదించిన వైద్య శాస్త్రం ఆయుర్వేదం . ఆ ఉద్దేశ్యాలు 1. ఆరోగ్యవంతుని ఆరోగ్యాన్ని పరిరశించుట. 2. రోగి యొక్క వ్యాధిని తగ్గించుట.వేలాది వనమూలికలలో సుమారు 1500 మూలికలు ఆయుర్వేద వైద్యుల..
Rs.300.00
Talli Vaidyam
యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మానవుడు అనేక రుగ్మతలకు లోనవుతూ - వైద్యుల చుట్టూ తిరగడం, ఆస్పత్రుల పాలవడం మనం అనునిత్యం చూస్తున్న విషయమే! మనం వాడే ప్రతి మందు వల్ల మరికొన్ని అదనపు రుగ్మతలు (సైడ్ ఎఫెక్ట్స్) కొని తెచ్చుకొంటున్నాము. కానీ ప్రతిఇ మందు తయారీలో వాడే వస్తువులన్నీ ప్రకృతిలో లభించేవే. సహ..
Rs.70.00
Aayurvedam Tho Arogy..
అమృతాన్ని సేవించడం వల్ల మృత్యుంజయులుగా జీవిస్తారని, అది దేవతలకే సాధ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. దానికోసం సురులు...అనురులు క్షీర సముద్రాన్ని మధించితే ఉద్భవించింది నాటి అమృతం. ఆరోగ్య జ్ఞానాన్ని అందించిన అపర ధన్వంతరులు జన్మించినదీ భారతదేశం. వేల సంవత్సరాల వైద్య చరిత్ర కలిగిన ఆయుర్వేద శాస్త్రం భారత..
Rs.360.00
Ammayi Amma Ammamma
Ammayi Amma Ammamma By Gayatri Devi (Author) • Publisher: ArogyaPitika ..
Rs.90.00
Aayushyuku Margam Aa..
ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య వుంటుంది. అది ఆరోగ్యపరంగా కానీ మానసికంగాకానీ, శృంగార సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చక్కని ఆయుర్వేద చిట్కాల ద్వారా మీకు మీరే అదుపులో పెట్టుకోవచ్చును. మీ సమస్యలకు ఈ పుస్తకం ఓ మార్గదర్శిగా నిలుస్తుంది.Pages : 256..
Rs.125.00
Arka Prakasamu
''నారాయణ'' ఈతండు రోగియొక్క దూత, ఇందు ప్రధమాక్షరము 'న' అనునది, ఈ 'న' 4వ కోష్ఠమునందుగలదు. ఈ కోష్ఠమునందుగల యక్షరంబులు ఆరిటిని, క్రిందగల 4 సంఖ్యను కలపగా 10 అయినది. దీనిలో ఎనిమిదవభాగము 1.25, లేక 1 1/4 అయి ఉన్నది. ''వాసుదేవుడు'' ఈతడు రోగి, ఇందలి ప్రధమవర్ణము ''వా'' అనునది 6వ కోష్ఠమునందు గలదు. ఆ కోష్ఠమ..
Rs.200.00
Ayurveda Vaidya Chik..
ఆయుర్వేదము ఆదికాలము నుండి మన్నవ పొందుతూ భారత దేశమున మిక్కిలిగా ఆచరింపబడుచున్నది. ఇప్పటికిని పాశ్చాత్య వైద్య విధానము అన్డుబాటులో లేని గ్రామములందు, గిరిజన ప్రాంతములందు , ప్రక్రుతి నుండి లభించిన ఔషధీ వైద్య విదానమునే ఆశ్రయించి, కృతకృత్య లగుచున్నారు. మిక్కుటముగా కొనసాగే ఈ వైద్య విధానమును ఇప్పడిప్పుడే ద..
Rs.60.00
Ayurveda Vaidya Sutr..
ఆయుర్వేదము వేదశాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన శాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుంచి భారతీయ వైద్య విధానము ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నంతగా వుండి ప్రపంచమంతా ఆచరిస్తూ అనుసరిస్తున్న ఆయుర్వేదము మనకు గోప్పవరము లాంటిది. చికి..
Rs.120.00
Bach Flower Remedies
బ్యాచ్ ఫ్లవర్ మందులు గురించి ప్రారంభకులకు కూడా సులభముగా ఔశాధంలను ఎన్నుకోవటానికి ప్రతి ఒక్క మందులోని నెగిటివ్ లక్షణాలను, తెలుగు భాషలో అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో ప్రతి ఒక్క ఫ్లవర్ మందును గురించి వివాముగా తెలియచేసిన గ్రంధము. ఎన్నో రకాల వైద్య..
Rs.125.00
Sampurna Aarogyaniki..
ఒకే పుస్తకంలో 7 వైద్య విధానాల గురించి రాయడం ఒకింత విడ్డూరంగా ఉండేందుకు అవకాసం ఉంటుందని నాకు తెలుసు. అయితే ఈ పుస్తకం సమస్త మైన భయంకర వ్యాధుల నివారణ కొరకు రాయకపోయినా - ప్రతి చిన్న వ్యాధికి డాక్టర్ దగ్గరకు పరిగెత్తకుండా మనకు అందుబాటులో ఉన్న కొన్ని అవకాశా..
Rs.25.00
Rasaratna Samucchaya..
ఈ గ్రంథమందు వాదవిద్యకు సంబంధించిన విషయములును, వైద్య విద్యకు సంబంధించిన విషయములును కలిసియుండుటచే స్వయముగా గొన్ని ప్రక్రియలను చేసిచూచినగాని సంశయమువిడలేదు. ఈ గ్రంథమందు మహారస, ఉపరస, సాధారణరస, ధాతు, శోధనమారణాధులు, యంత్రములు చక్కగా వ్రాయబడినవి. మరియు సాంప్రదాయభేదముల గుర్తెరుగుటకై మాతేంద్రసిద్ధి..
Rs.300.00
Prakruti Varaalu Ren..
ప్రకృతి వరాలు ఋషి మాసపత్రిక ద్వారానూ, ఈటివి2 సుఖీభవ ద్వారానూ ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ గాయత్రీదేవి రచించిన ఆయుర్వేద గ్రంథం. నిత్య జీవితంలో భాగం కావలసిన ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యరక్షణ మార్గాలూ, దురలవాట్లని దూరంగా ఉంచే మార్గాలూ, రోజూ తినే ఆహారపు వివరాలూ,..
Rs.150.00
Swadeseeyam Ayurveda..
మాతృగర్భం నుంచి బయటపడిన తరువాత మావి తొలిగాక తొలిశ్వాస తీసుకునే క్షణం నుంచి ఆ శ్వాసకి, ఆ శరీరానికి ఎంతకాలం సంబంధం కొనసాగుతుందో ఆ కాల అవధిని ఆయుష్షు అంటారు. అది ఏమి, ఏమిటనే ప్రశ్నలతో పెరిగి యవ్వనంలో మురిసి కొంత సాధించి అరవై దాటాక అనుభవసారంతో జీవితాన్ని సార్థకం చేసుకోవడాన్ని జీవనగతి అంటారు. ఈ ఆయుష్షు ..
Rs.350.00
Vasthu Guna Prakasik..
శతాయుష్మాన్ భవ! - అంటే వందేళ్ళు జీవించమని పెద్దల దీవెన. అందరూ ఆనందంగా ఆయురారోగ్యభాగ్యాలతో తులతూగాలనేది కూడా ఒక గొప్పదైన శుభాకాంక్ష. నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకడానికీ, వీలైతే ఇంకా ఎక్కువకాలం జీవించి సర్వవిధ సౌఖ్యాలు, ధర్మార్ధకామ మోక్షాలూ అన్నీ అనుభవించడానికి, ఎన్నెన్నో మానవ విజయాలు సాధించడానికి, నియ..
Rs.750.00
Rasa Ratnakaram
ఈ రస రత్నాకరంలో పాదరసం, లోహాలు, దాతువులు, ఉపరసాలు, పాషాణాలు, భస్మాలు, సత్వాలు, సింధూరాలు వగైరాలు వాటి ఉపయోగం అనుపానం మంత్ర పూర్వకంగా చెప్పబడ్డాయి. ప్రస్తుత గ్రంథం అయిదు భాగాలుగా విభజించబడి ఉన్నది. అవి 1. రస ఖండము, 2. రసేంద్ర ఖండము, 3. రసాయన ఖండము, 4. వాద ఖండము, 5. మంత్ర ఖండములు. ప్రస్తుతం ఈ గ్రంథ..
Rs.450.00
Pasu Vydhyasaaram
దేశీయ, విదేశీయ, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల కలర్ ఫొటోలతో - ఆయుర్వేద, చిట్కా, రసవైద్యం, హోమియోపతి, అల్లోపతి, జానపద చికిత్సల సంకలనమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. పశు పోషణ, టీకాలు వేసే సమయం, రోగ లక్షణాలు మరియు రోగములకు మందులు వివరించబ..
Rs.450.00
Charaka Samhita
భారతదేశం వేదభూమి మాత్రమే కాదు విశేషంగా ''ఆయుర్వేద భూమి'' కూడా. ఆయుర్వేదభూమి అని ఎందున్నాను అంటే మూలికలతో, ఔషధులతో వైద్యం చేయడం అనేది ఈనాటిది కాదు. ఏనాటి నుండో మనదేశంలో ఉంది. అంతటి మహత్తర చరిత్ర గల ఆయుర్వేదాన్ని మనం ఆంగ్లేయుల రాకతో మర్చిపోయి ఆంగ్లవైద్యంమీద మోజు పెంచుకున్నాం. కానీ గొప్ప విశేషమున్నదేదీ..
Rs.630.00
Natu Vaidyam
ఆరోగ్య నియమాలు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగా లేవవలెను. మలమూత్ర విసర్జనా నంతరం కనీసం 3 కి.మీ. అయినా షికారుగా వెళ్ళి వచ్చుట మంచిది. సాయంకాలం (లేక రాత్రి) భోజనం అయిన తర్వాత కూడా 1 కి.మీ. నడుచుట మంచిది. రాత్రిపూట భోజనం నిద్రించుటకు 3 గంటల ముందుగా చేయుచుండవలెను. రాత్రి 10 గంటలు దాటకుండా నిద్రపోవలెను. ..
Rs.50.00
Anupana Ratnakaram
శ్రీమద్దాభీచ వంశ భూషణుండును శ్రీ బలదేవసూనుండును సకలాయుర్వేద సంప్రదాయ సార్వభౌముండునునగు జ్ఞారసరామ కవివర్యునిచే సుశ్రుతాది వివిధాయుర్వేద గ్రంథ ప్రమాణోక్తముగా రచియింపబడిన గ్రంథం 'అనుపాన రత్నాకరము'...
Rs.200.00