Search Criteria
Products meeting the search criteria
Subhamasthu
నా వద్దకు వచ్చి అడిగిన కొన్ని సందేమాలకు పరిష్కారాలను తెలియజేస్తూ నా పరిజ్ఞానం మేరకు ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథంలో కొత పురాణ విజ్ఞానం, జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతాస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివార..
Rs.50.00
Kadambari
కాదంబరి రచించినది బాణభట్టు. అతను మహాకవి. కన్యాకుబ్జాన్ని పాలించిన హర్ష చక్రవర్తి ఆస్ధాన కవులలో ఒకడు. మయూరకవి ఇతని సమకాలికుడు. బాణుడు క్రీ.శ. 606-645 మధ్య ఉన్నవాడని చరిత్రకారుల అభిప్రాయం. ''బాణోదిచ్చిష్టమ్ జగత్రయమ్'' అని లోకోక్తి. అవును. బాణుడు చవిచూడని విషయం మూడు లోకాలలోనూ లేదు..
Rs.90.00
Gnaneswari Bhagavatg..
ఇప్పటివరకు గీతకు వెలువడినన్ని వ్యాఖ్యానములు సాధారణముగా మరే కొద్ది గ్రంథములకో వెలువడియుండును. గీతకు గల వ్యాఖ్యానము లన్నింటియందును యీ జ్ఞానేశ్వరితో సాటివచ్చు వ్యాఖ్య మరొకటి యుండబోదు. ఏ ప్రత్యేక సాంప్రదాయమునకూ సమన్వయపరచి వ్యాఖ్యానింపకపోవుటే యిందలి ప్రత్యేకత. అన్నివిధములగు సాంప్రదాయములకు అతీతుడై య..
Rs.300.00
Daivamtho Sambhashan..
ఇది దైవంతో ఓ విలేకరి జరిపిన ఊహాత్మక ప్రశ్నలు, సమాధానాల పుస్తకం. విలేకరి దేవర్షి అనుకోకుండా దేవుడి వెబ్ సైట్‌లోకి లాగిన్ అవుతాడు. తను మాట్లాడేది దేవుడితో అని నిర్థారణ చేసుకున్నాక, దేవర్షి అనేక ప్రశ్నలు సంధిస్తాడు. ఎక్కువగా ఏకవాక్య సమాధానాలు వస్తాయి. దేవుడు, ప్రార్థన, మృత్యువు, సమాజం, ఆనందం, విచారం..
Rs.280.00
Draupadi
ఇది మహాభారతంలోని ద్రౌపది పాత్ర చుట్టూ పరివేషించిన సన్నివేశాల కథనం మాత్రమే కాదు. కొంతవరకు కాకపోదు. అంటే ఈ గ్రంథంలో కొన్ని వ్యాసప్రోక్త మూలభారతంలోని కథాంశాలు, కొన్ని డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వివిధ గ్రంథాల్లోంచి సమీకరించిన కథా సంబంధి విషయాలు, మరికొన్ని స్వయంగా కల్పించుకున్న సందర్భాలు సముచిత..
Rs.125.00
O Tirupathi
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుపతి పట్టణం నుంఇ తిరుమలను సందర్శించు యాత్రికుల సౌకర్యార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది. అనిల్ సి.ఎస్.రావు మరియు పద్మజా ఎ.రావు ఇరువురు భారతదేశం నుండి అమెరికా నుండి స్వతంత్రంగా పనిచేసే కళాకారులు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణం తూర్పు కనుమలకు క్రింద..
Rs.350.00
Bhagavan Ramana Maha..
ఆత్మవిచారణ దిశగా నిచ్చెన మెట్లవలె నిర్మించబడ్డ 30 సూత్రాల సంక్షిప్తరూపంలోనున్న కర్మ, భక్తి, యోగ, మార్గాల సమగ్రసారమే ఈ గ్రంథం. భాష్య విశిష్టత ఆత్మవిచారం ఏ విధంగా చెయ్యాలి? కేవల కుంభకం అనే సాధనను ఏ విధంగా చెయ్యాలి...? సమాధిలో కలిగే అనుభూతి ఏ విధంగా ఉంటుంది...? నేను అనే భావన నశించిన తర్వాత కలిగే సమాధి..
Rs.200.00
Streela nomulu - Vra..
ఈ పుస్తకంలో శ్రవణ మంగళవార వ్రతం, త్రయోదశి వ్రతం, నవగ్రహ దీపాల నోము, రేగుల గౌరీ నోము, పదహారు కుడుముల తద్ది, ముసి వయనల నోము, ముసి గౌరీ నోము,మూలా గౌరీ నోము, మొగ్గ దోసిళ్ళ నోము, లక్ష పసుపు నోము, మోచేతి పద్మం నోము పాట, వెలగ గౌరీ నోము, లక్ష్మి నారాయణ నోము, ..
Rs.50.00
Saakshat Eeswarudu
కాంచీపురము నగరాలలోకెల్లా ప్రసిద్ధి చెందిన పట్టణము. చరిత్రలో యదార్ధమైన, ఆధ్యాత్మికమైన స్థానము సంపాదించుకొన్న ప్రత్యేకమైన ప్రదేశము. ఎంతోమంది విద్యార్ధులు వేదాలు చదివి పండితులయ్యారు. వీటిని మించిలోకాతీత దైవమగు పూజ్యశ్రీ పరమాచార్యులు కాంచీ మఠ పీఠాధిపతిగా పొందిన ఖ్యాతి అతి విలువైనది. మహాస్వామి..
Rs.150.00
Upadesa Saaramu
ప్రేమ సాగరంలో మునకలేద్దాం పదండి కాశ్యాంతు మరణం ముక్తి: స్వరణాదరుణాచలే! కాశీలో మరణిస్తే ముక్తి. అరుణాచలా అని స్మరిస్తే విముక్తి అని అర్ధం. అలాంటి అరుణాచలేశుడి సన్నిధిలో వెలసిన రమణ మహర్షి మానవాళి మీద అపార కరుణతో ప్రవచించిన ఉపదేశసారమిది. పదేళ్ళపాటు వృత్తిరీత్యా మద్..
Rs.125.00
Ushasri Sundaraakand..
తెలుగు పాఠకులలో ఉషశ్రీగారి పేరు తెలియనివారు ఉండరు. వారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ కావ్యాలని పాఠక లోకానికి అందించాలనే సంకల్పం ఆ సమయంలోనే మాకు కలిగింది. పురాణాలను పుక్కిట పట్ట..
Rs.70.00
Vasu Charitra
వసు చరిత్ర నైమిశారణ్యం ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతూ వుంటుంది. అటువంటి వనంలో ఒకరోజు, శుక శౌనకాది ముని శ్రేష్ఠులు గుమిగూడారు. శుకశౌనకాది మునులు తపస్సంపదతో విరాజిల్లుతూ వుంటారు. వారు పూర్వ చరిత్రను వినాలని కుతూహల పడ్డారు. వారి సమక్షంలో వున్న సూతుని చూచి ఆయనతో ఇలా అన్నారు, ..
Rs.45.00
Kalaapoornodayam
ఒక అద్భుత కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. దీనిని రచించినవాడు పింగళి సూరనామాత్యుడు. భావబంధురమైన కవితారచనలో నేమి, అపూర్వకల్పనా సామర్ధ్యంలో నేమి, తిక్కన వంటి వారిని మినిహాయిస్తే, సూరనార్యుడికి సాటి వచ్చేవాడు ఆంధ్ర కవులలో మరొకడు లేడు. ఇతను సంస్కృతాంధ్రము లందు అసమాన పండితుడు, బహుముఖ ప్..
Rs.45.00
Vaallu
''నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి?'' జగమంతా నిండిన ''నేను''ని. ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా? ఆధునిక జీవనంలో అందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ తాత్కాలిక సుఖాన్ని అందించేవే. మరి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని పొందడం ఎలా? వాస్తవిక జీవితంలో తమ వ..
Rs.150.00
Viduraneethi
సకల ధర్మ, నీతి, శాస్త్రమైన మహాభారతంలోని మహాద్భుత ఘట్టం విదురనీతి. దీనిని దృతరాష్ట్రుడు నిదుర పట్టడం లేదు,నాలుగు మంచి మాటలు చెప్పమంటే - ప్రభూ మీకేమయింది. ఎందుకీ దీనాలాపం , విలాపం? అంటూ మాండవ్యముని శాపంతో వ్యాస సంపర్కంతో , శూద్రయోనిలో జన్మించవలసిన యమ ధర్మరాజు కృష్ణ ద్వే..
Rs.70.00
Pancharama Divya Ksh..
పారమార్ధిక చింతనకి ఆటపట్టయిన పవిత్ర భూమి మన భారతావని. సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ఈ పుణ్యభూమిలో అనేకానేక విసిష్టనమాలతో నిత్యపుజలందు కుంటున్నాడు. అట్టి దివ్యక్షేత్రాలలో, ఆంధ్రప్రదేశ్లోని 'పంచారామ దివ్య క్షేత్రం' పేరెన్నికగన్నవి. ఈశ్వరుడు అంటే ఎవరు? అతడు 'లింగారుపుడ..
Rs.30.00
Sri Vishnu
సమస్త సృష్టికి మూలం అయిన శ్రీ మహా విష్ణువు యొక్క స్వరూపమే విశ్వరూపం. ఈ జగత్తు నందు కళ పంచభూతములు, ప్రాణ, వృక్ష కోతి,చరాచర పదార్ధములన్ని ఆ స్వరుపమందే ఉన్నాయి. నన్ననికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే ఈ జగత్తు నందు మూలా ప్రక్రుత్తి, మాయ త్తెరచేత కప్పబడి జీవ..
Rs.120.00
Sri Sainaath Maharaa..
సాయీ! నీవు సకల (సర్వ) లోక సృష్టికర్తవు, సర్వజీవ సంరక్షకుడవు. ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు, ద్వంద్వాతీతుడవు దరి చేర్చువాడవు దారిచూపు వాడు. అవ్యక్తుడవు, అనంతుడవు, నిరాకారుడవు, నిర్వికారుడవు, నిర్గుణ, నిరంజనుడవు. అనాధిసిద్ధుడవు, అచింత్యుడవు, వూహాతీతుడవు, వర్ణనాతీతుడవు, అభవుడవు. అఖిన్న..
Rs.60.00
Sri Vishnu Nidhi
దుష్టులను శిక్షించడానికీ, శిష్టులను వరదాన-అభయ ప్రదానాదులతో రక్షించడానికీ విష్ణుభగవానుడు చాలా అవతారాలెత్తాడని అందరికీ తెలిసిన విషయమే. ఏయే అవతారాలు? వాటి చరిత్ర ఏమిటీ? వేదవ్యాసుడే పురాణాన్ని ఎలా గ్రంధస్ధం చేశాడు? అవన్నీ ఈ శ్రీ మహావిష్ణుపురాంలోనే ఉన్నాయి. శ్రీమహావిష్ణు పురాణం పరాశరమహర్షి ప్రణీతము...
Rs.116.00