Search Criteria
Products meeting the search criteria
Panchukovadam O Pand..
అనుభవాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆసక్తికరమైన కథనాలుగా మార్చే నేర్పు కొందరికే ఉంటుంది. ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి సతీమణి అనుభవాలే 'పంచుకోవడం ఓ పండుగ'. ఇరవై మూడు అనుభవాల సంకలనం ఇది. ప్రతి అనుభవం చివర్లో, తాను గ్రహించిన విషయాల్ని రచయిత్రి తెలిపారు. వాటితో అందరూ ఏకీభవిస్తార..
Rs.100.00
Anukshanikam
రాజకీయంలో ఇందిరాగాంధీ ఎంత శక్తివంతమైనదో ఎంత దూషణభూషణలకు గురైనదో, సాహిత్యంలో అనుక్షణికం అంతటి శక్తివంతమైనది, అంతటి దూషణభూషణలకు గురైనది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గొప్ప గొప్ప సాహిత్యవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించింది, ఎందరినో నొప్పిం..
Rs.500.00
Pandita Parameswaras..
సాంఘీక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోవడానికి వ్యక్తిగతాభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి 'అలకనంద' మంచి పనే చేసింది. - ఈనాడు 'గోపీచంద్..
Rs.150.00
Dollar Kodalu
విదేశాలలో ఉన్నవారిని వారి సంపాదనే గొప్పదిగా భావించి, ఇతర కుటుంబ సభ్యులను, చుట్టు ప్రక్కల వారిని విస్మరించి లేనిపోని గొప్పలకు పోతున్న ఎంతో మందిని మన సమాజంలో రోజూ చూస్తూనే ఉంటాము. మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాలను 'డాలర్' ఎలా ప్రభావితం చేస్తున్నదో, దాని పర్యవసానాలు ..
Rs.90.00
Gopi Chand Rachana S..
గోపీచంద్ రచనా సర్వస్వం గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో నవలలు రెండవ భాగం...ఇందులో శిథిలాలయం - గతించనిగతం - ప్రేమోపహతులు గడియపడని తలుపులు - యమపాశం...
Rs.275.00
Gopi Chand Rachana S..
కథలు 1 : గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి. ..
Rs.225.00
Cheekati Gadulu
చీకటి గాదలు' గోపీచంద్ జీవిత నవల. దీనికి చాలా విస్తృతీ, వైశాల్యం ఉన్నాయి. ఆయన జీవితంలాగానే ఇది కూడా సగంలోనే ఆగిపోయింది. అయితే దీని వెనకాల బోలెడు కథ ఉంది......
Rs.275.00
M.D. Gari Bharya
అస్తిత్వ పోరాటంలో ఇప్పటి మహానగర జీవితాన్ని, కార్పోరేట్ కాపురాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిన నవల. - ఈనాడు ఉన్నత విద్యలు వేరు. ఉత్తమ సంస్కారం వేరు అనే విషయాన్ని ఈ నవల స్పష్టపరుస్తుంది. - ఇండియాటుడే..
Rs.100.00
Hrudaya Seema
ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మగువలకు తగినంత తెగువ ఉండాలని కథానాయిక మృదల పాత్ర ద్వారా చాటిచెప్పారు. కార్పోరేట్ రాజకీయాల్ని కార్యాలయ వాతావరణాల్ని కళ్ళకు కట్టారు. వర్తమాన పరిస్ధితుల్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ రచన మానవ సంబంధాలకూ, మనస్తత్వ విశ్లేషణకూ పెద్ద పీట వేసింది. ..
Rs.125.00
Runa Vimukthi
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి రచన ఇది. జన్మలెత్తినా ఇలాంటి రుణాలు తీర్చలేమనిపించేలా తండ్రీ కూతుళ్ల పాత్రలను మలిచిన తీరు బాగుంది. - ఈనాడు అంతర్జాతీయ స్ధాయిలోని కార్పోరేట్ జీవితపు లోతు పాతులు తెలిసిన సుధామూర్తి తన అపార అనుభవంతో రాసిన ఈ పుస్తకాలలోని కథా వస్తు..
Rs.70.00
Leni Pustakam
సామెతల నుంచి వచ్చిన కథలతో పిల్లలు చదువు కోవడానికి అనువుగా ఈ కథలు రాశారు. దీనికి తోడు ప్రతి కథకి వేయించిన బొమ్మ, ముచ్చటైన ముద్రణ అదనపు ఆకర్షణలనే చెప్పాలి. జానపద గాధలతో ఉండే సార్వజనీనత, విశ్వజనీనత ఈ కథలలో కూడా కనిపిస్తాయి. అయితే చెప్పన తీరు వేరు. ఎత్తుగడ, ముగింపు నేపథ్యం వేర్వేరు. ..
Rs.175.00
Himajwala
తన అక్షరాలు అవటానికి అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ అదేమిటో వాటి రూపే మారిపోతుంది తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి ఒక్కోసారి మరీ ముద్దొచ్చి కాసిన్ని అక్షరాలా గుత్తుల్ని గుప్పెట నిండా పట్టుకుంటానా చేతి నిండా తేనె చిప్పిలుతుంది అప్పుడు నాకు తేలీకుండానే వేళ్ళు నోట్లో పెట్టుకుంటాను తె..
Rs.325.00
Gopi Chand Rachana S..
తత్వశాస్త్రం అంటే అదేదో పాషాణ పాకం లాంటిదని చాలా మంది భయపడతారు. గోపీచంద్ వ్రాసిన ఈ పుస్తకం ఆ భయాలన్నిటినీ పారద్రోలి అందరూ చదివి అర్ధం చేసుకోవచ్చని తెలియజెబుతుంది. - ఈనాడు అధ్యయనానికి పురిగొల్పే రచన. తత్వశాస్త్రంపైన, తాత్వికాన్వేషణపైన ఆసక్తిని రేకెత్తించే గ్రంథం. తత్వశాస్..
Rs.250.00
Gopi Chand Rachana S..
గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో నవలలు మొదటి భాగం. ఇందులో పరివర్తనం - అసమర్దుని జీవయాత్ర - ఆదర్శ జీవులు - పిల్ల తుమ్మెర - మెరుపుల మరకలు..
Rs.275.00
Asamardhuni Jeeva Ya..
శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు తాము తొలికథ రాసిన (1928) పదేళ్ళకి గాని తొలి నవల రాయలేదు. 'అసమర్థుని జీవయాత్ర' ఆయన రెండో నవల. దీని రచనాకాలం (1945-46). ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు సాహిత్యాను బంధాలలో ధారావాహికగా వెలువడింది. ఈ నవలని శ్రీ గోపీచంద్ 'ఎందుకు? ఎందుకు?' అనే ప్రశ్న నేర్పినందుకు తమ తండ్రిగారై..
Rs.100.00
AK 97
ఈ సంకలన గ్రంథంలోని శ్రీ ఖాన్ రచించిన కథలన్నీ యువకులకు ఉత్తమ సందేశాన్ని అందించి, నైతిక మార్గ ప్రవర్తకులుగా ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని కథలూ, ఒకటి రెండు పేజీలకు మించినవి కాకపోవడం చేత, ఫలితాలు ఒక్క బిగిలో చదివి ఆనందించేవిగాను, వాళ్లను ఆలోచింపజేసేవిగానూ ఉండడం వీటి మరొక వైశిష్ట్యం. Pa..
Rs.175.00
Trimoorthula Asaadha..
ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేవని మీకు తెలుసా?శరసుపై నెలవంకను శివుడు ఎందుకు ధరిస్తాడు?దేవతలు మోసం చేస్తారా? సర్వాంతర్యాములైన బ్రమ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా లోకంలో మానవజాతి ఉనికికి కారకులని మనకు తెలుసు. భారతదేశమంతా వారిని ఆరాధిస్తారు. కానీ వారి గురించిన అసాధారణ కథలు చాలా వరకు తెలియవు. పురస్..
Rs.150.00
Yellapragada Subba R..
ఆధునిక వైద్య విజ్ఞాన, శాస్త్ర, పరిశోధనారంగ ధన్వంతరి ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆయన అక్షరాలా ఆంధ్రుడు. అనేక కష్టనష్టాలు, సవాళ్ళు ఎదుర్కొని, అద్భుతమైన ప్రాణధార మందులను కనుగొన్నాడు. ఆరోమైసిన్, ఫోలిక్ యాసిడ్, టెట్రాసైక్లిన్, బోదవ్యాధి మందు ఆయన మానవజాతికి అందించిన దివ్య ఔషధాలు. జీవితంలో ఎదగాలని కోరుకు..
Rs.60.00
Cheekatlomchi Cheeka..
చీకట్లోంచి చీకట్లోకి' అనుభూతిలో జనించి సహజ రూపం సంతరించుకున్న నూతన సాహిత్య ప్రక్రియ. యిందులోని ఐదు కథలు నిదానించి విడివిడిగా నిశితంగా చదివితే ఏ కథకాకథ ఒక మంచి కథ. ఐదూ కలిపి మన భావవేగంతో సమానంగా స్పందిస్తూ చదివితే ఒక స్త్రీ నిండు జీవితాన్ని ప్రత్యక్షంగా చిత్రించే సజీవ నవల. ..
Rs.50.00