Search Criteria
Products meeting the search criteria
Lokayata
అసలు 'లోకాయత'కూ మిగతా తత్వశాస్త్రాలకూ మరో స్పష్టమైన తేడా వుంది. మిగతా 'నాగరికత' తత్వశాస్త్రాలకూ ఒక మూలపురుషుడు - తాత్వికుడు- అనేకమంది వ్యాఖ్యాతలు ఉంటారు. 'లోకాయత' అలాంటిది కాదు. సామాన్య జనం లోకాన్ని, లోక లక్షణాలను అర్థం చేసుకున్న తీరు... 'లోకాయత' నిజం చెప్పాలంటే అది 'అనుకోకుండా త..
Rs.100.00
Yodhudu - Saradhi
భారతీయ చింతనలో సాటిలేని స్థానమాక్రమించిన భగవద్గీతను భౌతికవాద కోణం నుంచి పరిశీలించిన రచన ఇది. మతపరమైన, ఆధ్యాత్మికమైన విశ్వాసాలనూ, పురాణాలు ఇతిహాసాలనూ శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేసి రాసింది. దీన్ని రచించిన వి.ఎం. మోహన్రాజ్ గ్రంథాలయ నిర్వహణలో చిరకాలం కీలక బాధ్యతలు నిర్వహించిన అధ్యయన శ..
Rs.100.00
Mana Tatvika Varasat..
భారతదేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధోరణులున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక లేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేశాయని డిడి కోసంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయలాంటి ప్రగతిశీల చరిత్రకారులు, తత్వవేత్తలు నిర్ద్వంద్వంగా నిరూపించారు. ..
Rs.100.00
Bhagavadgeetalo Bhou..
పడునాల్గు పుటల విస్తృతి గల వ్యాసంలో రచయిత భగవద్గీతలోని భౌతికవాద అంశాలను అంశీభూతం కావించారు. దానికి అనుపానంగా, గ్రంథకర్త గురించి, గ్రంథ రచనాకాలం గురించి, నాటి భౌతికవాదులపై దూషణ గురించి వివరిస్తూ, చక్కని ఇంట్రోను సమకూర్చుకొన్నారు. వ్యాసాంశ చర్చను ఆరంభిస్తూ ఈ చర్చలో భగవద్గీ..
Rs.10.00
Tatvika Bhavanalu
భారతీయ తత్వశాస్త్రాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి సుపరిచితమైన దేవీప్రసాద్ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సంకలనం ఇది. మతోన్మాదుల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేటి పరిస్థితుల్లో భారతీయత తాత్విక ధోరణిలో భౌతికవాద సంప్రదాయాన్ని స్పష్టంగా వెలుగులోకి తెచ్చిన ఆ..
Rs.50.00
Bharateeya Tatvasast..
ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వా..
Rs.60.00