Search Criteria
Products meeting the search criteria
Palliyulu
సుప్రసిద్ధ పత్రిక సంపాదకుడు, సినిరచయీత దర్శకుడు చక్రపాణి 1975 లో గతించారు. అప్పటివరకు వారి కృషి విశేషాలపై ఎలాంటి గ్రంధం రాలేదు. చక్రపాణి అతి సన్నిహితులు. హిందీ పండితులు ఈదర లక్ష్మీనారాయణ ప్రేరణతో డాక్టర్ వెలగ వెంకటప్పయ్య చక్రపాణి స్మృతి సంచిక 1995 లో సిద్దం చేసారు. శ్ర..
Rs.200.00
Vismruti Anantaram
దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్యం విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సమాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిన భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం ..
Rs.100.00
Vudakani Metuku
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) 1975లో ప్రారంభమయి నాలుగు దశాబ్దాలుగా అమలవుతున్నది. లేత ప్రాయంలోని చిన్నారులకు అంకితమయిన కార్యక్రమాల్లో ప్రపంచంలోనే అతి విస్తారమైన పథకమిది. 0-6 లోపు పిల్లలకు, వారి తల్లులకు, పాలిచ్చే అమ్మలకు, గర్భిణీలకు సమగ్రరీతిలో సేవలు అందించడమే ఐసీడీఎస్ లక్ష్యం. ఆనుషంగిక పోషక..
Rs.80.00
Gorky Sahitya Vyasaa..
ఈ సాహిత్య వ్యాసాలు, ఒక్కమాటలో చెప్పాలంటే, శ్రామిక వర్గ సౌందర్య శాస్త్ర నిర్వచనాలు. వాస్తవిక వాద రచయితలకు ఈ వ్యాసాలు కరదీపికలు. ప్రగతిశీల రచయితలకు మార్గదర్శకాలు. ప్రజాపక్షపాతం గల రచయితలకు అనుసరణీయాలు. ఇవి రచయితలకే గాదు విమర్శకులకు, సాధారణ పాఠకులకు కూడా ఉపయోగపడే వ్యాసాలు. ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన రచయి..
Rs.200.00
Devudi Bramalo
చరిత్రాత్మక ఘటనల పునాదిగా నాస్తికత్వాన్ని ప్రతిపాదించడం ఈ పుస్తకంలో విశేషం. - ఆంధ్రజ్యోతి మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్దాలను ప్రశ్నిస్తూ రిచర్డ్ డాకిన్స్ రాసిన పుస్తకం 'ది గాడ్ డెల్యూజన్' , 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ..
Rs.200.00
Amma (Abridged)
ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాల అంతరాలనూ అధిగమించి దేశ దేశాల భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుత పుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తి అయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజ్వలనను ప్రతిబింబించి, సామ్యవాద వాస్తవికతకు అంకురార్పణ చేసిన రచన. లక్షల ప్రతుల..
Rs.125.00
Samskaram
శ్రీమతి సుజాత పట్వారికి కన్నడ, తెలుగు భాషా సంస్కృతులు రెండింటిలోనూ మంచి పరిజ్ఞానం ఉండటం వల్లా, అనువాదం చేయడంలో తగిన సామర్ధ్యం ఉండటం వల్లా, ఈమె అనువాద నవల 'సంస్కారం' అత్యంత పఠనీయంగానూ, ప్రశంసనీయంగానూ ఉంది. - అబ్బూరి ఛాయాదేవి సంస్కారం వడలిపోయి ఎండుపుల్లలా వున్న భ..
Rs.80.00
Marala Sedyaaniki
ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగా వుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక స్వాలంబన సాధించటం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వ..
Rs.150.00
Bhayasthudu
1901లో యిది ఇంగ్లీషులో ప్రచురితమైన వెంటనే న్యూయార్క్ ఈవెనింగ్ పోస్ట్ ''నిమ్నవర్గాల నుండి వచ్చిన మక్కీమ్ గోర్కీ అనబడే యువ రచయిత రాసిన అద్భుతమైన నవల ఫోమా గార్డియెవ్ రష్యన్ సాహిత్యంలో కలికితురాయి. రష్యన్ బూర్జువా వర్గపతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. అక్కడి సంపన్నులలో వచ్చి..
Rs.200.00
Anna Karenina
టాల్‌స్టాయ్ ప్రపంచ సాహిత్యంలో ప్రముఖుడు. నవలాకారుడుగా, నాటకకర్తగా, కథకుడుగా, తత్త్వచింతకుడుగా ఆయన చేసిన రచనలు వివిధ భాషలలోనూ విశిష్టత నందుకొన్నవి. ఆయన పుట్టినది భూస్వామి కుటుంబమైనా, జీవితంలో మానవకోటి పడుతున్న ఇడుముల నర్ధంచేసుకొని, విలాసపరత విదిలించి వేసుకొని బయటపడిన గొప్పవాడు ఆయన. లోకంలోని బాధలను..
Rs.160.00
Kondadorasani
గిరిజనుల బ్రతుకులో చోటుచేసుకున్న మార్పులని ఆ మార్పుల వల్ల వారు అనుభవించిన మానసిక సంక్షోభాన్ని చక్కగా చిత్రీకరించిన ఈ నవలని అకాడెమీ మీ కందిస్తున్నది. మన్నప్రాంతంలో పుట్టి పెరిగి పట్నంలో ఉద్యోగస్తుడైన శ్రీ నారాయన్ స్వానుభవం నుంచి రచించిన గిరిజనుల కథ-నాగరీక జీవితంలోకి అడుగుపెడుత..
Rs.110.00
Chitrasundari
భారతీయ 'జ్ఞానపీఠ్' అవార్డు పొందిన నవల - చిత్రసుందరి. అఖిలన్ ప్రసిద్దులైన తమిళ ప్రముఖ రచయిత అసలు పేరు అభిలాండమ్. ఈయన రచనల్లో ఇప్పటివరకు దాదాపు 5 చారిత్రక నవలలూ, 15 సాంఘీక నవలలూ, 15 కథాసంపుటాలు, మరికొన్ని పిల్లల కథలు, యాత్రా కథనాలు, అనేక వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అఖిలన్ ర..
Rs.230.00
Ayodhya 6 December 1..
ఆధునిక భారత చరిత్రలో అయోధ్య అంశానికి మతపరంగా, రాజకీయంగా ఉన్న మూలాలు లోతయినవి. పీవీలోని రాజకీయవేత్త, చరిత్రకారుడు, తార్కికుడు కలసి రాసిన పుస్తకమిది. పీవీ ఇంగ్లీషు మాతృకకు రావెల సాంబశివరావు అనువాదం చక్కగా ఉంది. - ఆంధ్రజ్యోతి భారతదేశ చరిత్రలో అత్యంత సున్నిత సమస్యగా మారిన అయో..
Rs.175.00
Vyapara Rangamlo Pra..
భారతదేశంలోని ఎందరో ప్రముఖ వ్యక్తుల జీవితచరిత్రలను క్లుప్తంగా వివరిస్తూ, ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. - వార్త..
Rs.50.00
Maha Swetha
ఎంతో అందంగా ఉండి, విద్యావంతురాలై ఎన్నో ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టి, ఏమాత్రం హానికరంకాని 'బొల్లి మచ్చల' వ్యాధి వచ్చి, ఆమె ఆశాసౌధాలన్నీ కూలిపోయిన ఒక యువతిగాధ 'మహాశ్వేత'. అవతలి వారి బాధలను చూసి ఆనందించే సమాజాన్ని ఎదుర్కొని తన కాళ్ళపై తాను నిలబడి, తాను అబలకాదు సబల అని నిరూపించిన ..
Rs.70.00
Jeevana Smrutulu
అనువాదకుడు రావెల సాంబశివరావు అనుశీలనతో ఉపయోగించిన మాటల్లో చెప్పాలంటే 'దండావతే ఎంతటి సామ్యవాదో అంతటి సత్యవాది. ఎంతటి నెమ్మదస్తుడో అంతటి గంభీరుడు ఎంతటి సీరియస్ వ్యక్తో అంతటి హాస్యప్రియుడు. ఈయన చదివింది జీవిత విజ్ఞానం. అయినా ప్రాపంచిక జ్ఞానం కోకొల్లలు'. వారి జీవన స్మృతులను అక్షరబద్..
Rs.100.00
Gnanam Parignanam
టీచర్‌గా, సంఘ సేవా కార్యకర్తగా శ్రీమతి సుధామూర్తి గడించిన అనుభవాలను ఆమె మనతో ఈ పుస్తకంలో పంచుకొంటున్నారు. హాస్యం, సహజవివేకం నిండిన ఈ పుస్తకం ఆమె కృషిని, జీవన తత్త్వాన్ని తేటతెల్లంగా వెల్లడిస్తాయి. జీవితపాఠాలతో వెలువడిన వైజ్ ఎండ్ అథర్‌వైజ్ ఇంగ్లీషు పుస్తకానికి అనువాద ..
Rs.120.00
Pettubadidari Vyavas..
పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఏమిటి? ఎ.బుజూయెవ్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అనువాదం.నిడమర్తి ఉమారాజేశ్వరరావు..
Rs.50.00
Aalochana Niyamalu
సర్‌శ్రీ ఆధ్యాత్మిక జీవనయానం బాల్యంలోనే ప్రారంభమైంది. అనేక దర్శనాలు, యోగ విధానాల ద్వారా నడిచింది. సత్యాన్వేషణ కోసం ఆయన తన అధ్యాపక వృత్తిని విడిచిపెట్టారు. సుదీర్ఘకాల ప్రయత్నంతో పరమసత్యాన్ని తెలుసుకోవడంలో వారి ఆధ్యాత్మిక అన్వేషణ ముగిసింది. ''సత్యం ప్రకటించే అన్ని మార్గాలూ భిన్నంగా మొదలౌతాయి కాని అన్న..
Rs.90.00
Nirmala
సాయంత్రం పూట నిర్మల డాబామీదికి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నది. అదేపనిగా ఆకాశంవైపు చూస్తూ వుంది. రెక్కలుంటే యెగిరి పోవాలనిపిస్తూ వుంది. ఈ చిక్కులన్నీ వదిలిపోతాయనుకొంటున్నది. ఈ సమయంలో తరచుగా అక్కా, చెల్లెళ్ళు యిద్దరూ హాయిగా యెక్కడికైనా షికారుకు వెళ్తూ వుండేవాళ్ళు. ఫిటన్ ఖాళీగా లేకపోతే ..
Rs.60.00