Search Criteria
Products meeting the search criteria
Badhalenduku
”మానవుడిగా నీకు బాధ తెలుస్తోందంటే సృష్టి నీ కిచ్చింది కాదు. సృష్టి నీవు కావాలనుకున్నది పొందే స్వేచ్ఛ నీకిచ్చింది.” - సద్గురు ..
Rs.20.00
Nouka Bhangam
రవీంద్ర నాథ్ టాగూర్ 'ది రెక్' నవలకు అనువాదం ఈ 'నౌకాభంగం'. ఒద్దిరాజు సోదరుల అనువాద ప్రతిభనీ, 'ది రెక్' విశిష్టతని చాటి చెప్పే సృజన ఇది. చక్కటి శైలి మనోహరమైన వాక్య విన్యాసం పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది. చదివించే గుణం ఉన్న ఈ నవల తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోతుంది. - రంకిరెడ్డి రామమోహ..
Rs.200.00
Geethanjali
నీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరుకూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు వెళ్లిపోయారు. "ప్రొద్దెక్కింది. నువ్వు ర..
Rs.60.00
Anamakudu
ధనస్వామ్య దుర్గమైన అమెరికాలో 1876లో ఓ కటిక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జాక్‌లండన్. అతని జీవితం ఒక అనుభవాల గని. అదే అతణ్ణి రచయితగా చేసింది. రచయిత కావాలనేది అతని జీవితాశయం. జీవితం మధించి అజరామర కావ్యాలు, కథలు, నవలలు సృజించిన శిల్ప సామ్రాట్టుల్ని ఆపోశన పట్టాడు. మానవ పురోగమన మార్గాలు ..
Rs.15.00
Nenu Malala
మలాలా మనలను స్వాత్ వ్యాలీకి తీసుకునిపోయింది. అక్కడి పిల్ల తెమ్మరలు మనలను పులకింపజేస్తాయి. నునువెచ్చటి సూర్యకిరణాలు మనలను పరవశింపచేస్తాయి. అందమైన ఆ ప్రకృతితో పాటు వికృతమయిన తాలిబాన్ల ఘాతుకాలనూ మనకు కళ్ళకు కట్టేంత సునిశితంగా చిత్రించింది. మత మౌఢ్యానికి మానవత్వానికి ఎంత దూరమో మనం ఈ ఆత్మక..
Rs.200.00
Oka Vijetha Athma Ka..
ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఒక విజేత ఆత్మకథ - భారతీయ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఒక దార్శనిక స్పష్టత లేకపోవడం, ఒక దిశా నిర్దేశం లేకపోవడం, ఆ సందర్భంగానే నేను నా జీవితాన్ని తీర్చిదిద్దిన మహనీయుల గురించీ, పరిస్థితుల గురించీ రాయాలనుకున్నాను. అంతేతప్ప ఈ సందర్భంగా కొందరికి నివాళి ఇవ్వడానికి గానీ లేదా ..
Rs.125.00
Yevaree Chatrapati S..
భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ''వక్ర..
Rs.40.00
Zameelya
'జమీల్యా - ఇది ప్రేమ కధ. శకీ, సౌందర్యమూ, ప్రేమ, ధైర్యమూ, సాహసమూ గురించిన కధ. కలకాలం నుండీ పాతుకుపోయిన దురభిప్రాయాలను అధిగమించి, అజ్ఞాత నూతన జీవితాన్ని అందుకోవడానికి ముందడుగు వేసే ప్రేమ గురించిన కధ. జమీల్యా చక్కని పడుచు, దనియార్ యువకుడు. వీళ్ల ప్రేమకధను చిత్రకారుడు కాబోయే ఒక కుర్ర..
Rs.40.00
Toli Upadhyayudu
ఈ కథ 1920 సంవత్సరాలకాలంలో, కిర్గీ జియాలో సోవియట్ ప్రభుత్వదం స్థాపితమవుతున్న రోజుల్లో జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట, చిన్న కిర్గీజ్ కుగ్రామంలో, ఈ కథలో ప్రధాన పాత్రలు - యువతి అల్తినాయ్, యువక ఉపాధ్యాయుడు ద్యూయ్‌షేన్ - ఒకరినొకరు కలుసుకున్న రోజుల్లో జీవితం ఇంకా పురాతన పితృస్వామిక పద్ధతులలోనే సాగుతూండేది..
Rs.50.00
Rajaji Jeevita Katha
సి.ఆర్., లేదా రాజాజీ అని అందరూ వ్యవహరించే చక్రవర్తి రాజగోపాలాచారి (1878-1972) స్వతంత్ర భారతదేశపు గవర్నర్ - జనరల్. రాజాజీని ఒక దశలో గాంధీజీ వారసునిగా పరిగణించారు. స్వాతంత్య్రోద్యమ కాలపు అయిదుగురు అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులలో నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, మౌలానా అజాద్‌లతోపాటు ఆయన కూడా ఒకరు. ..
Rs.300.00
Lakshyaalu
కొందరు వ్యక్తులు తమ లక్ష్యాలన్నిటినీ సాధించుకుంటుంటే, మరికొందరు మెరుగైన జీవితం కోసం కేవలం కలలు కంటూ వుండిపోతారెందుకు? బెస్ట్ సెల్లింగ్ రచయిత బ్రయన్ ట్రేసీ మీ స్వప్నాలను సాకారం చేసుకునేటందుకు దారిచూపిస్తాడు. కొన్ని లక్షల మంది ఈ మార్గాన్ని అనుసరిస్తూ పోయి అఖండ విజయాన్ని అంద..
Rs.185.00
Dhyanamu
స్వామి సుఖబోధానంద అందరికీ శాంతి, సంతోషాలను పంచాలని కంకణం కట్టుకున్నారు. గొప్ప వేదాంత సత్యాలను, అదరికీ సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పడం వీరి ప్రత్యేకత. వీరు మనకు ''ఉన్నదాన్ని'' కళాత్మకంగా సంతోషంగా ఎలా అనుభవించాలో వివరిస్తారు. వీరు మన దేశంలోనే కాక అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్..
Rs.200.00
Atyadhika Saaphalyam
'మీరు ఇందులోని శక్తివంతమైన సిద్ధాంతాలను అనుసరిస్తే ఈ గొప్ప పుస్తకం మీ విజయానికీ ఆనందానికీ ద్వారాలు తెరుస్తుంది. - ఆగ్ మేన్డినో వివిధ రంగాలలో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యక్తుల ఆలోచనలను, భావాలను ఈ పుస్తకంలో మీరు తెలుసుకోవచ్చు. వ్యక్తిగత అభ్యున్నతి సాధన కోసం మీలోని సంభావ..
Rs.195.00
21va Satabdi Vyaapar..
ఈ పుస్తకంలో మీ సొంత వ్యాపారాన్ని మీరు ఎందుకు నిర్మించుకోవాలనే దాని ఆవశ్యకత గురించే కాక, ఎటువంటి వ్యాపారం మీరు ప్రారంభిస్తే బాగుంటుందో అనే విషయం కూడా రచయిత ఈ పుస్తకంలో మీకు చెప్పబోతున్నారు. అయితే అది కేవలం మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మార్చుకోమని చెప్పడం కాదు; మీరు కూడా మార..
Rs.175.00
Dasarathi Rangachary..
అనాదిగా వస్తున్న కృత్రిమ సమాజంనుంచి విముక్తి సాధించడానికి జరిగే స్వాతంత్య్రసమరగాథ, నిద్రాణమైన జాతి వెన్ను విరిచి మేల్కొల్పుకథ, సమాజపు నగ్నస్వరూపాన్ని మీ ముందుంచు మహా రచన - ఈ నవల. ..
Rs.125.00
One Night At the Cal..
జాతీయ స్ధాయిలో అత్యధికంగా అమ్ముడయిన నవల ఫైవ్ పాయింట్ సమ్‌వన్‌కు బహుమతి పొందిన రచయిత శ్రీ చేతన్ భగత్ రాసిన మరో సమకాలీన ఇంగ్లీషు నవల వన్ నైట్ ఏ ద కాల్ సెంటర్‌కు తెలుగు అనువాదమిది. అనువాదకర్త ఆర్.శాంత సుందరి. 2004 చలికాలంలో ఒక రాత్రి రైలు ప్రయాణంలో ఒక రచయిత ఒక అమ్మాయిని కలుసుకుంటాడు. కాలక్షే..
Rs.162.00
Na Jeevitamlo 3 Pora..
2000 సంవత్సరం చివర్లో అహ్మదబాద్‌లోని ఒక యువకుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలగంటాడు. తన మిత్రులు ఇష్, ఓమీల అభిరుచులకి అనుగుణంగా ఒక క్రికెట్ షాప్ తెరుస్తాడు. అయితే ఆ కల్లోల నగరంలో ఏది సవ్యంగా జరుగదు. తమ లక్ష్యాలను సాధించటం కోసం వాళ్ళు మత రాజకీయాలనీ, దుర్ఘటనలనీ, నిరాకరించబడిన ప్రేమనీ, వీటన్నిం..
Rs.162.00
Gora
ఒక ఇంగ్లిషు మత ప్రచారకుడు హిందూమతాన్ని, హిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసంప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. స్వపక్షమునే సమర్ధిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ గ్రంధంలో "మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారంవిచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకిర్తుల వ..
Rs.175.00
Vuttama Latin Americ..
అణువణువునా విలక్షణం ---- మూలకథల ఆత్మలు ధ్వంసం కాకుండా వాటిని మరో భాషలోకి అనువదించటం కత్తిమీద సాము. ఆ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు ఎలనాగ. లాటిన్ అమెరికన్ దేశాలకు సంబంధించిన ఉత్తమ కథాసాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా మహోపకారం చేశారు. జ్ఞానపుష్టితో కూడిన ఈ 20 కథల్లో ఆకర్షణీయ మ..
Rs.150.00