Search Criteria
Products meeting the search criteria
Adapillalu Anubhavaa..
ప్రేమకు దగ్గరదారి ఉదయం ఎనిమదిగంటలు. అప్పుడే నిద్ర లేచింది సత్యభామ డాటర్ ఆఫ్ గోపాలరావు ల్యాండ్‌లార్డ్ అండ్ బ్యాంకర్. బెడ్‌కాఫీ సిప్ చేసి టూత్‌బ్రెష్‌కు పని కల్పించింది. ఇంతలోనే టెలిగ్రాం. ఎక్కడినుండో అర్థంకాక ఆలోచనలో ఐస్‌కాఫీ తాగుతూ ఉండగా సంతకం పెట్టి టెలిగ్రాం తీసుకొన్నది. టెలిగ్రాం చదివింది...
Rs.290.00
Saibaba
ఆచరణే బోధనగా అవతరించిన అవధూత సాయినాథుడు. సుమున్నత గురుపరంపరలో ఆయన ఓ గౌరిశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంథాల్ని పరిశీలించి, సాయి అవతారాన్నీ, సద్గురు జీవిత..
Rs.250.00
Naa Gnapakalu
ఆధునిక భారతదేశ ఆవిర్భావానికి దోహదం చేసిన అనేకానేక అంశాలలో కామ్రేడ్ యం.బి. ఆయన తరం కమ్యూనిసు&్ట సహచరులు కీలకమైన పాత్ర పోషించారు. కామ్రేడ్ యం.బి. 'జ్ఞాపకాలు'గా మీ ముందుకు తెస్తున్న ఈ పుస్తకం కొన్నేళ్ళపాటు ఆయన మాట్లాడింది రికార్డు చేసి వాటి ఆధారంగా రూపొందించినదే. ఈ జ్ఞాపకాలు కామ్రేడ్..
Rs.60.00
Oka Hijra Atma Katha
ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుం..
Rs.150.00
Matlaade Gnaapakalu
''రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు'' అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్‌రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది...
Rs.100.00
Raalu-Rappalu
నిత్యం అభ్యుదయ శీలమైన జనం వెంట నడుస్తూ తన పాత అభిప్రాయాలను - అది తప్పని ఋజువైన వెంటనే - మార్చుకోటానికి వెనకాడకుండా జీవించిన వ్యక్తి ధర్మారావుగారు. దూరం నుంచి వీరి జీవితంలో కనిపించే అభిప్రాయాల వైరుధ్యాలనూ, చేసిన ఉద్యోగాల మధ్య ఉండే వైవిధ్యాలనూ పరికిస్తే ధర్మారావు గారి జీవితం - సాహిత్య జీవితం అనేక ఒడుద..
Rs.35.00
Olga Nunchi Gangaku
రచయిత గురించి... రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద..
Rs.250.00
Oka Sex Worker Aatma..
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..
Rs.100.00
Divodasu - Lokasanch..
రాహుల్జీ మహాపండితుడే గాక ''త్రిపీఠికాచార్యుడు''-మార్క్సిస్టు మేధావి, స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కార్యకర్త. పలుమార్లు జైలుకెళ్ళాడు. తన జైలు జీవిత కాలంలోనే రచనా వ్యాసాంగానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ తర్వాత రైతుసంఘ నిర్మాణంలోనూ, పోరాటాల్లోనూ పాల్గొంటూనే గ్రంథరచనకు ..
Rs.200.00
Nenu Tirigina Darulu
తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారి నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్ అనుభవాలదాకా తెలుగు సాహిత్యప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత..
Rs.150.00
Lopali Manishi
భారతదేశంలో ఒక గ్రామం, వేలాదివేలవంటిది. ఒక అనామకబాలుడు, లక్షలాది ఇతరుల వంటివాడు. ఏమీ చెప్పుకోదగినదికానట్టి, మరెందరినో పోలిన బాల్యం, ఏఒక్కటీ అంత ముఖ్యం కాని - సంఘటన వెంట సంఘటన... తోసుకురాగా, తనకు తెలియకుండానే తిరుగుబాటు మనస్తత్వంలోకి తిరిగి, దాని ప్రభావంతోనే జీవితంలోకి దుమికా..
Rs.350.00
Sweccha Aadilonu - A..
స్వేచ్ఛ అంటే ఏమిటి?దేని నుండి ఈ విముక్తి? ఎటు చూసినా అల్లకల్లోలమూ, సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ, భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ, వాటిని అర్తం చేసుకోవలసినదీ, పరి..
Rs.180.00
Poojyasri Paramachar..
ఈ పుస్తకము పెరియవాతో 40 ఏళ్ల అనుబంధం తర్వాత వ్రాసాను. అందువల్ల చాలా విషయాలు గతించిన కాలంలోనివి. ఆయనతో చేసిన సంభాషణలు మరచిపోయాను. ఒక పుస్తకము తీసుకుని ఒక్కొక్కటిగా వ్రాస్తూ దీన్ని ప్రచురించాము కొంచెం పెద్ద పుస్తకముగా.... ఈ పుస్తకము చదువుతుంటే కంచిస్వాములకి చాలా దగ్గరగా ఉన్న అనుభూతి కలిగిందని పుస్తకం..
Rs.120.00
Andhra Pradeshlo Mah..
నేటికి సుమారు 70 సంవత్సరాల క్రితమే 'ఆంధ్ర రాష్ట్ర మహిళ సంఘం' ఏర్పడటం; ఒక స్పష్టమైన దృక్పథంతో ప్రణాళికను, నిబంధనావళిని రూపొందించుకోవటం; వేలాది మంది మహిళలు పిల్లా పాపలతో ఈ సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం; సభలకు హాజరు కావటం; ఊరేగింపులో కదం తొక్కటం; అనేక రాజకీయ అంశాల మీద తీర్మ..
Rs.15.00
Veera Telangana Naa ..
కట్ట బట్టలేనివాడు, తిన తిండిలేనివాడు, పొట్ట నక్షరంముక్కలేనివాడు, వెట్టిచాకిరీ తప్పనివాడు, ఎముకలగూడు తప్ప ఏమీ మిగలనివాడు, 'దొరా నీబాంచె'నని దేవురించే దీనుడు, హీనుడు, దిక్కులేనివాడు అయిన తెలంగాణా మానవుడిని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు తట్టిలేపాయి. తన హక్కులకై పోరే వీరుని..
Rs.60.00
Professor Carvalho
ప్రొఫెసర్ కర్వాలో రచన కన్నడంలో 40 సార్లు పునర్ముద్రణ పొందింది. ఈ రచన ఇంగ్లీష్, హిందీ, మరాఠి, మళయాళం, జపనీస్ భాషలలోకి అనువదించబడింది. ఈ రచనలో కొంతభాగం తేజస్వి గారి ఆత్మకథగానే మనకు కనబడుతుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఏ రంగంలో అడుగిడినా దానిలో పరిపూర్ణతను సాధించిన తేజస్విగారు ఈరచనను రచించి 50 సంవత్సరా..
Rs.350.00
Anantham - Sri Sri A..
'1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయచరిత్ర'' - అని చెప్పుకున్నారు మహాకవి శ్రీ రంగం శ్రీనివాసరావు. అట్లా అనంతం అన్నది తెలుగు సాహిత్య చరిత్రే అవుతుంది. చలసాని ప్రసాద్ కూర్పుతో ఒక పుస్తకంగా వెలువడిన ..
Rs.225.00
Nirjana Vaaradhi
"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే. అంతకు మించి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆమె స్థైర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. పుస్తకం ముగించి పక్కన పెడుతుంటే, తొంభై రెండేళ్ళ కొండపల్లి కోటేశ్వరమ్మ మూర్తి పర్వతమంత ఎత్తున కనిపించింది...
Rs.100.00
Pagati Kala
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలలో బోధించబడుతున్న విషయాలు గానీ, విధానాలు గానీ బాలలకు చాలా హానికరమైనవిగా వున్నాయి. విద్యార్హతను పరీక్షలతోనూ, బహుమతులతోనూ, పోటీలతోనూ, కుస్తీ పట్లతోనూ కొలుస్తున్నారు. ఈ రకపు చదువు సంధ్యల ఫలితాలే ఈర్ష్య, ద్వేషం, దెబ్బలాటలు, అశాంతి, అసంతృప్తి, అదుపు తప్పటం, పరిస్థితి అస్థవ్యస్..
Rs.60.00
Naa Katha
ఇది చార్లెస్ డార్విన్ ఆత్మకథ. దీనిని ఆయన ప్రచురణ కోసం రాయలేదు. తమ కుటుంబంలో రాబోయే తరాల పిల్లల కోసం రాశాడు. అయితే ఆయన చనిపోయిన తరువాత ఆయన కుమారుడు ప్రాన్సిస్ డార్విన్ ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. దాన్నే ఇప్పుడు తెలుగు చేసి అందిస్తున్నాం. డార్విన్ అనగానే పరిణామ సిద్ధాంతం గుర్తు వస్తుంది. అంటే డా..
Rs.60.00