Search Criteria
Products meeting the search criteria
Sri Sri Ki Jayaho
'ఉండాలోయ్ కవితావేశం / కానీవోయ్ రసనిర్దేశం'. శ్రీశ్రీ తన గీతం జనుల గుండెల్లో ఘూర్ణిల్లడానికి రసరాజాలైన కరుణవీరాల్ని గ్రహించాడు. కొంపెల్ల జనార్ధనరావు కోసం ఆయన వ్రాసిన ఎలెజీ అంతగా పఠిత నేడ్పించే ఎలిజీ తెలుగుభాషలో రాలేదు. 'కవితా...ఓ కవితా !', 'బాటసారి', 'భిక్షువర్షీయసి', 'సంధ్యాసమస్యలు', 'ఆకాశదీపం', ..
Rs.30.00
Mahaa Prasthaanam Ok..
నేను సైతం... శ్రీశ్రీకి తెలుగుదేశంలో మార్క్సిస్టు భావ ప్రచారానికి ఉపకరించిన కావ్యాల్లో ''మహాప్రస్థానం''కు గల ప్రాధాన్యం మరి దేనికీ లేదు. కావ్యంతో పాటూ కవి కూడా (ఎప్పుడే గ్రూపుకి అనుకూలంగా ఉన్నాడన్నది వేరే రాజకీయం) తాను చేయగలిగినంత దోహదం చేశారు. ఇక కావ్యాన్ని అంచనా వెయ్యడంలో రెండు పద్ధతులున్నై. కేవల..
Rs.20.00
Maha Kavi Jashuva Pr..
తన కాలంలోని ప్రగతి శీల భావాల్ని గ్రహించి, ఏకీభావన పొంది, తన రచనల ద్వారా, వాటిని ప్రజల కందించిన కవియే ప్రజాకవి కాగలడు మహాకవి జాషువా స్పృశించని ప్రగతిశీల భావం లేదంటే అతిశయోక్తి లేదు. ఆ భావాలన్నీ ఈనాటి ప్రజలకు స్ఫూర్తినిచ్చ..
Rs.40.00