Search Criteria
Products meeting the search criteria
Ambedkar Margam
స్వేచ్ఛ మనిషి మనసుకుగల స్వేచ్ఛయే నిజమైన స్వేచ్ఛ. మనసుకి స్వేచ్ఛ లేని మనిషి అతడు సంకెళ్ళలో బంధింపబడనప్పటికీ అతడు నిస్సహయుడే, బానిసే. మనసుకి స్వేచ్ఛ లేని మనషి జైలులో లేకపోయినా జైలులో వున్నట్టే. ఎవరైతే, తనకు గల హక్కుల్ని గురించి ఎరుక కలిగి వుంటారో, ఎవరైతే తనకు గల బాధ్యతలు, విధులు గుర్తించి వుంటారో, ఎవ..
Rs.175.00
Bhagavan Buddha
ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్ దగ్గర సంస్కృ..
Rs.150.00
Ambedkar Samajika Ny..
అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సే..
Rs.50.00
Acharya Nagarjuna Le..
126 శ్లోకాల ''సుహృల్లేఖ'', 500 శ్లోకాలు, ఐదు పరిచ్ఛేదాలుగా ఉన్న ''రత్నావళి'' రెండూ లేఖలే. 'శిష్యలేఖ'గా చెప్పే ప్రశమణేర కారికలు మరొకలేఖ. నాగార్జునాచార్యుని పేరుమీదుగా టిబెట్టులో ప్రసిద్ధిలో ఉన్నా, కర్తృత్వం సందేహాస్పదం. మొదటి రెండు లేఖలలో రాజును సంబోధించే శ్లోకాలున్నాయి. ..
Rs.120.00
Sanghika Viplavamurt..
అంబేద్కర్ యొక్క ప్రతిభావంతమైన రచనల స్ఫూర్తిని ప్రజల ముందు కావాలనే దగా చేస్తున్నారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ వికృత పరిస్ధితిని సరిదిద్దటానికే అందరూ ఎరిగిన దళిత ఉద్యమ నాయకుడు, ప్రతిభావంతుడూ యిన శ్రీ కత్తి పద్మారావు గారు డాక్టర్ అంబేద్కర్ జీవిత సందేశాన్ని - ముఖ్యంగా సాంఘీక సమానత కోసం ..
Rs.120.00
Gnanayogi Dr. B.R.Am..
డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గొప్పమేధావి. విభిన్నమైన అంశాలను గాఢంగా పరిశీలించి సమాచారం, హేతుబద్ధత, స్పష్ట లక్ష్యాల ఆధారంగా తన పరిశోధనలను వెల్లడించాడు. ఈ చిన్న పుస్తకంలో డా. అంబేద్కర్, స్కోత్కర్ష భావంలేకుండా మానవ అస్తిత్వానికి గల విభిన్న కోణాలను ఆలోచించి, చర్చించి, ప్రకటించిన విధానాన్ని మనం గమ..
Rs.50.00
Oke Okkadari
సరైన దృక్పథం అలవర్చుకోవడం మనిషికి చాలా చాలా కష్టం! మనిషిని గాడి తప్పించి మహా దు:ఖ సాగరంలో ముంచడం మనసుకి బాగా బాగా ఇష్టం! చిత్తబలం లేని వ్యక్తికి బతుకే ఒక దు:ఖ సాగరం తీరం దాటించు నావ బుద్ధుని అష్టాంగమార్గం బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి ఈ వాకిలి తలుపులు తెరిస్తే... ..
Rs.150.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం అంబేద్కర్ సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'అంబేద్కర్' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ..
Rs.25.00
Baba Saheb Ambedkar
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జననం (1941). రాజోలు, కాకినాడ, హైదరాబాదులో విద్యాభ్యాసం. ''దక్షిణ దేశీయాంధ్రవాజ్మయం-సాంఘీక పరిస్ధితులు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుచి తెలుగులో డాక్టరేట్ పట్టా పొందారు. నిజామాబాద్ మహిళా కళాశాలలో పదకొండు సంవత్సరాలు ..
Rs.150.00
Kula Nirmulana
కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహా జ్ఞానులని, అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువ్ల - కులవ్యవ..
Rs.60.00
Bharatadesamu - Comm..
అంబేద్కర్ మార్క్సిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకం అని భావించడం ఒక అపోహ. మార్క్సిజంతో అంబేద్కర్ సంబంధం అంత తేలిగ్గా అంతుచిక్కనిది. ఆయన తనను సోషలిస్టు అని నిర్వచించుకున్నాడు కాని మార్క్సస్టు అని చెప్పుకోలేదు. కాని మార్క్సిజం శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. అయితే కొన్ని మార్క్సిస్టు స..
Rs.90.00
Ambedkar Vikasabhara..
పండితునిగా, న్యాయవాదిగా, ఆర్ధికవేత్తగా, మేధావిగా అంబేద్కర్ జీవితంలోని వివిధ కోణాలను నవతరం పాఠకులకు అందించే ప్రయత్నమిది. ఒక జాతీయ నాయకునిగా,దళిత నేతగా అణగారిన వర్గాలకు ఆరాధ్యునిగా అంబేద్కర్ ఆరోహణ క్రమాలకి అక్షర రూపమిది. అట్టడుగు వర్గంలో పుట్టి, నిచ్చెనమెట్ల సమాజాన్ని ఎక..
Rs.90.00
Bodhisatva
సాంఘీక అభ్యుదయమునకు కారకములైన సత్యము, అహింస, అస్తేయ, అపరిగ్రహ సద్గుణములపై ఆధారపడిన చాతుర్యామ ధర్మ ప్రభావము ధర్మానందుని మనస్సుపై చివరి రోజులలో విశేషముగా పడినది. ఈ ఛాయ ఈ నాటకములో స్పష్టంగా కన్పిస్తుంది. పార్శ్వనాధుని చాతుర్యామ ధర్మముల సిద్ధాంతములపైననే సమకాలిక సంస్కరర్తమైన బుద్ధుడు,..
Rs.50.00
Ambedkar Aatmakatha
సాహిత్య శిల్పంగా ప్రసిద్ధిగాంచిన 'అంబేద్కర్ ఆత్మకథ' 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ మరణానంతరం - దాదర్‌లో వున్న ఆయన 'రాజగృహ' ఇంట్లోని రాతప్రతులలో 'వెయింటింగ్ ఫర్ ఎ వీసా' అనే శీర్షికతో మొదటిసారిగా బయటపడింది. అంతకు ముందు అంటే అంబేద్కర్ జీవితకాలంలో 'అంబేద్కర్ ఆత్మకథ' ఎక్కడా అచ్చుకాలేదు. 'అంబేద్కర్ ఆ..
Rs.72.00
Ambedkar The True Pe..
'కులవ్యవస్ధ వంటి భ్రష్టవ్యవస్ధ ప్రపంచంలో మరెక్కడా కన్పించదు. ప్రజలను జీవచ్ఛవాలుగా, నిష్క్రియాశీలురుగా, పక్షవాత రోగులుగా, క్షతగాత్రులుగా ఎందుకూ పనికిరాని దద్దమ్మలుగా చేసిన నికృష్ట నీచవ్యవస్ధ ఇది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. చరిత్రే దీనికి ప్రబల సాక్ష్యం'', - అంబే.సం.1 పేజీ 82..
Rs.80.00
Bharatadesa Charitra..
''చరిత్రను మరచిన వారు చరిత్రను సృష్టించలేరు'' - డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చిన్న పుస్తకంలో డా|7 అంబేద్కర్ చరిత్రపై వ్రాసిన వ్యాసాలను మీ కందిస్తున్నాము. ఇవి భారతదేశ చరిత్రను మొత్తంగా మన కళ్ళ ముందుంచుతాయి. గత కాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, బ్రిటిష్ పాలకులకు స..
Rs.25.00
Raja Gruha Pravesam ..
నాటకం పేరు గురించి చిన్న వివరణ. బొంబాయి లోని దాదర్‌లో అంబేద్కర్ అత్యంత మక్కువతో నిర్మించుకున్న గ్రంథాలయం పేరు రాజ గృహ. ఎంటరింగ్ ఇన్ టూ ది విజ్‌డమ్ ఆఫ్ అంబేద్కర్ అని నా భావన. అంతేకాదు నా జాతి ప్రజలు ఈ దేశ పాలకులు కావాలని ఆకాంక్షించాడు అంబేద్కర్. దళితులు రాజ్యాధికారంలోకి రావడం అన్న ధ్వనికూడ వు..
Rs.50.00
Adviteeyudu - Ambedk..
'భారత దేశ సమాజంలోని అసమానతలు తగ్గించేందుకూ, పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన మేధావిగా, సామాజిక ధార్మిక, రాజకీయ రంగాలన్నింటా ఆరితేరిన యోధునిగా, సమర్తిగా, భారత రాజ్యాంగ రచనా సంఘాధ్యక్షునిగా డా. బి.ఆర్.అంబేద్కర్ అద్వితీయుడు. ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో ..
Rs.150.00
Marx, Ambedkar Manav..
మార్క్స్, అంబేద్కర్‌లు మానవ విమోచనను ఎలా అవగాహన చేసుకున్నారు, దానిని సాధించడానికి వారు ఎలా కృషి చేశారు అనే విషయాలను వివరించడానికి ఆనంద్ తేల్‌తుంబ్డే తన రచనలో ప్రయత్నించారు. అంబేద్కర్‌లోని విమోచనా దృక్పధం బౌద్ధంతో ముడిపడివున్నందున మానవ విమోచన పట్ల బౌద్ధ దృక్పధాన్ని కూడా రచయిత పరిశీలించారు. పౌర, రా..
Rs.60.00
Dhammapadamu
ధమ్మపదం' లోని గాధలన్నీ బుద్ధుడు స్వయంగా చెప్పిన వాక్యాలు. 'ధమ్మ' అంటే బుద్ధుని బోధ అని, బౌద్ధ సంఘ నియమాలు, సిద్ధాంతాలు అని, ప్రకృతి నియమము అని కూడా అర్థాలు. 'ధమ్మ' అనే పాళీపదం, 'ధర్మం' అనే సంస్కృతపదం సమానార్ధకాలే అయినా బౌద్ధ సన్నివేశంలో 'ధమ్మ' అంటే బుద్ధ వచనం, బుద్ధ నియమం అన్..
Rs.20.00