Search Criteria
Products meeting the search criteria
Chalam Stree (Biddal..
స్త్రీ స్వేచ్ఛ అనే ఊహే... ఈ దేశం ఎరుగని రోజుల్లో... స్వేచ్ఛ అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో... సమాజం ఉన్నప్పుడు ` నీతి మర్యాదలనే తప్పుడు విలువలన్నీ కలిసి చేసే వాటివాటి అస్తిత్వపు చప్పుళ్ల ముందు ` స్వేచ్ఛకు సంబంధించిన శాస్త్రీయ సిద్ధాంతాలతో పనిలేకుండా... స్త్రీలు స్వతంత్రులుగా నిలబడాలనే దృష్టితో...
Rs.250.00
Seema Yekkillu
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పార్టీలు రాష్ట్ర విభజన విషయంలో స్పష్టంగానో, అస్పష్టంగానో ఏదో ఒక నిర్ణయం తప్పని పరిస్థితులలో ఒప్పుకున్నాయి. ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రజల ముందుంచి మరింత గందరగోళానికి గురిచేస్తోంది. శాసనసభా నియో..
Rs.300.00
Palleram
కవిత్వానికి అదనంగా అనువాదాలు చేయడం, వ్యాసాలు రాయడం నా రచనా వ్యాసంగంలో ఎప్పుడో ర్పధాన భాగాలై కూర్చున్నాయి. భాష పట్ల ప్రత్యేక అభిమానం మొదట్నుంచీ ఉంది. నా మొదటి కవితా సంపుటిలో కొన్ని ఛందోబద్ధ పద్యాలున్నాయి. తర్వాత ఛందోబద్ధ పద్యాల సంపుటిని..
Rs.195.00
Russia Viplavam - Bh..
ప్రపంచ మహత్తర రెండు విప్లవోద్యమాలు, రష్యా విప్లవం మరియు భారత వలసవాద వ్యతిరేక పోరాంటకు సంబంధించిన వ్యాసాలను సేకరించి మీ ముందుచుతున్నాం. ఈ వ్యాసాలు అకడమిక్ ప్రచురణలు కావని, వీటిని ఆ ఉద్దేశ్యంతో చదువడానికి వీల్లేదు. అయితే ఈ వ్యాసాలు భార..
Rs.160.00
Katha Silpam
1999లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించ..
Rs.110.00
Tretagni
ఇరవై సంవత్సరాల నాటకానుభవం వుండీ ఎవరూ సాధించని బహుమతులు సాధించి కూడా ‘నట శిక్షణాలయం’ లో ‘నటన’ ఏ విధంగా బోధిస్తారో తెలుసుకోవాలని ‘రిపర్టరీ’లో విద్యారిష్ట్ర్థగా కూర్చున్నాను. ఇక్కడ నేను అనుభవించి ప్రదర్శించిన ఫీలింగ్సే అక్కడ బోధించారు. కాకపోతే వాటికి టెక్నికల్ పేర్లు వుంటాయ్! అందుకే 50 ఏళ్ళ నాటక, సి..
Rs.100.00
Deepika
పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘంలో ప్రదాన బాధ్యతలో ఉన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య పరిణామాలతో సన్నిహితంగా ప్రయాణించినవారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో ఉద్ధండులతో కలిసి స్వయంగా పాల్గొన్నవారు. ప్రజా సాహిత్యం పట్ల, ప్రజా సాహిత్య చరిత్ర పట్ల వాస్తవిక దృష్టి కలిగినవారు. ‘దీపిక’ పేరుతో వెలువరించిన ఈ ..
Rs.200.00
Jugalbandi
ప్రధానమంత్రిగా నరేంద్ర మోది తెర మీదకి రావటానికి వెనకాల ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతకి వెనకాల ఒక ‘జుగల్బందీ’ నడిపిన సుదీర్ఘ చరిత్ర ఆలంబనగా నిలిచింది. ఆ చరిత్ర .... 1920 దశకంలో వలసపాలకులైన బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన ఎన్నికలకి ప్రతిస్పందనగా హిందూ జాతీయ..
Rs.350.00
Kadhaanika Vasthu Ro..
"నేను హైస్కూలు విద్య పూర్తి చేస్తున్న సంవత్సరంలో జన్మించిన శ్రీ విహారి గారు - నాతో పోలిస్తే జ్ఞాన వృద్ధులు. ఈ కాలపు దక్షణామూర్తి. తెలుగు కథకు, కథకులకు ఆయన చేస్తున్న సేవలు (తెలుగు కథ తేజోరేఖలు, పరిచయాలు, పరామర్సలు, కథా విహారం, కథానిక వస్తు రూపాలు) అత్యంత విలువైనవి. ఈ ప్రక్రియకు ఈ శతాబ్ది ఆశీస్సులు - ..
Rs.120.00
Alienation
ఈ రోజుల్లో చాలామంది ఎలియనేషన్ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మార్క్స్ చెప్పిన ఎలియనేషన్ సిద్ధాంతం అన్ని విమర్శలను తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మార్క్స్ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం...
Rs.120.00
Sathavasanthala Comm..
బ్రిటీషు పాలన ద్వంద్వనీతిని, దోపిడీని కమ్యూనిస్టు పార్టీ తన శక్తిమేర జనానికి చేరవేసింది. మత కల్లోలాకు, దేశ విభజనకు మతోన్మాదు రెచ్చిపోవడానికి బ్రిటీషు పాలకులే కారణమని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. మహోజ్వల స్వాతంత్య్ర పోరాటంలో, కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, అశేష త్యాగాలతో,..
Rs.120.00
Lokayatavada Parisee..
అనేక సంవత్సరాలపాటు తాను సాగించిన సుదీర్ఘ పరిశోధనల ఫలితాన్ని, ఈ పుస్తకంలో అతి సులభశైలిలో ప్రజారంజకంగా వివరించడానికి ప్రయత్నించారు దేవీప్రసాద్ చటోపాధ్యాయ. ఛాందసవాదం, మతమౌఢ్యం, ప్రాంతీయ సంకుచిత ధోరణలు రాజ్యమేలుతున్న తరుణంలో కార్మికవర్గానికి, శాస్త్ర, సాంకేతిక రంగంలో కృషి చేస్తున్న జనావళికి భారతీయ వి..
Rs.100.00
Akshara Sastradhaari..
విశాలాంధ్ర దినపత్రికకు దాదాఉ 28 ఏళ్లు సంపాదకుడిగా ఉన్న చక్రవర్తుల రాఘవాచారి ఈ కాలంలో కొన్ని వేల సంపాదకీయాలు రాసి ఉంటారు. సంపాదకీయాలు విధిగా సంపాదకుడే రాయవలసిన అగత్యం లేదు. అందువల్ల అడపాదడపా ఇతరులూ రాయవచ్చు. కానీ సంపాదకీయాలు రాసే బాధ్యత చాలావరకు రాఘవాచారే తీసుకున్నారు. రాఘవాచారి సంపాదకీయాలు, ఇతర రచన..
Rs.150.00
A.Gna.Na.Mu
ఇందులో ఏముంది? ఇది కథామృతం కాదు, నవలామృతం అంతకంటే కాదు. ఒక న్యాయవాది, న్యాయవాద వృత్తిలో వుంటూనే, సమాజ సేవా దృక్పథంతో గుంటూరు జిల్లా స్థాయిలోనే గాకుండా, రాష్ట్రస్థాయిలో శాంతి-స్నేహ సంఘాలతో పాటు ప్రజాస్వామ్య న్యాయవాదుల సంఘ రాష్ట్ర బాధ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలలో పర్యటించి పై సంఘా..
Rs.160.00
Saahithya Vaaradhi
సాహిత్యవారధి' అనే ఈ వ్యాస సంపుటిలో 13 వ్యాసాలున్నాయి. వల్లభరావు ఇందులో హిందీ సాహితీమూర్తుల విశిష్ట పరిచయం చేశాడు. తెలుగునాట హిందీ చైతన్యం, కృష్ణాజిల్లాలో జరిగిన హిందీ ప్రచారోద్యమ విశేషాల్ని శ్రమకోర్చి సేకరించి వ్యాసాల రూపంలో అందించాడు. ఇవి లఘు సిద్ధాంత వ్యాసాల్లాగా ఉన్నాయి. వీటి రచనలో విషయ సేకరణ కోస..
Rs.125.00
Sahityamlo Vastu Rup..
జీవితం ఎలా ఉన్నదో చెప్పడానికి సాహిత్యం అక్కరలేదు. జీవితం ఎలా ఉండాలో కూడా చెప్పడానికి సాహిత్యం అవసరం. నిజ జీవితంలో తప్పును తప్పుగా ఎత్తిచూపలేని సందర్బాలుండొచ్చు. ఆ సందర్భాలలో సాహిత్యం ఆ కొరతను పూరిస్తుంది. ఇతర సామాజిక శాస్త్రాలు నిస్సహాయతను ప్రకటించిన చోట సాహిత్యం సహాయకారిగా పనిచేస్తుంది. ఎదుటి వ్యక..
Rs.40.00
Maa Vurlo Kurisina V..
వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథకురాలు, భావకురాలు, సత్యాన్వేషి. సమాచార ప్రసారసాధనాల్లో గొప్పమార్పు సంభవించిన గ్లోబలైజేషన్ నేపథ్యంలో మన ఊళ్లూ, మన పరిసరాలూ, మన రోజువారీ జీవితం ఎట్లా అతలాకుతలమవుతున్నాయో ఆమె అందరికన్నా ముందే గుర్తించిందనడానికి సాక్ష్యం ఈ వ్యాసాలు. అయితే సమాజంలో వస్తున్న మార్పును గుర్తించడంతో ..
Rs.75.00
Aakulo Aakunai…
ప్రతివారం పాఠకులకు కాలస్పృహ కలిగించడమే ఈ శీర్షిక సాధించిన విజయం. పారిజాతపూల పరిమళ సున్నితానికి, వాటి ఆకుల గరుకుతనానికి మధ్య సమన్వయాన్ని అనువదించి చెప్పడమే ఈ అక్షరాల గిరాకీకి కారణం. ఈ పొత్తం నిండా రచయిత బాల్యం నుండి దాచుకున్న పొన్న పూల దండలను గురించిన కబుర్లను చెపుతారు. అది నోస్టాల్జియా కాకపోవడమే గొప..
Rs.70.00
Telugu Sahitya Chari..
కొంతమంది ఆయా యుగాల సాహిత్యాన్ని గూర్చి విశేషమైన గ్రంథాలు రచించారు. మరికొంతమంది కొన్ని ప్రక్రియల చరిత్ర, పరిణామ క్రమాల్ని వివరించారు. అలా కాకుండా కవుల జీవితాలు, చరిత్రలు, సాహిత్య చరిత్రలు విస్తృతంగా, గానీ, సంగ్రహంగా కానీ రాసినవారూ ఉన్నారు. కవుల చరిత్రల్ని, సాహిత్య చరిత్రల్ని రచించ..
Rs.100.00
Sahityam - Moulika B..
ఈ సిద్దాంత వ్యాసంలో రొడ్డ కొట్టుడు ప్రతిపాదనలు లేవు. భక్తి ప్రపత్తుల ఉటంకింపులు లేవు. పూర్వ పరిశోధకుల ప్రతిపాదనలను పూర్వ పక్షం చేసే నూతన ప్రతిపాదనలు పరిశోధకుడు స్థాపించాడు. తెలుగు పరిశోధనలో ఈ పరిణామం సుభావాహం తెలుగులో నూతన పరిభాషా సృష్టి కి , వివరణకూ శివ శంకర్ ప్రయత్నించాడు. ఆపూర్వమూ, అపురూపమూ ..
Rs.60.00