ధర్మశాస్ర గ్రంధాలు నానాటికీ కనుమరుగవుతున్న నేటి తరుణంలో మన ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రచురణపై మేము ద్రుష్టి సారించాము ధర్మాని రక్షితే ధర్మం మనల్ని రక్షిస్తుందని బలంగా నమ్మే మేము ఈ ధర్మాశాస్త గ్రంధాల ప్రచురణ విషయమలో యందరినో సలహాలు అడిగాము. చాలా విషయాలు సేకరించాము
తీరా  మేము పోగుచేసిన అంశాలన్ని ఒక్కసాని సింహావలోకనం చేసుకుంటే -మాకు చాలా నిరాశ  కలిగించిన సంగతి -మన ధరం శాస్త్ర గ్రంధాలలో అధిక భాగం అగ్నికి ఆహుతై పోవడమో - విదేశీయుల దండయాత్రలలో కొల్లగొట్ట బడడమో - కలవైపరిత్యాల వాళ్ళ ఆ తాటాకు గ్రంధాలు చెదలు పట్టిపోవదమో జరిగిపోయాయి 

Write a review

Note: HTML is not translated!
Bad           Good