ఇదేం చ్యోద్యం (వి)దేశీ వంటలు, దేశీ వంట అంటారు అనుకుంటున్నారా! నిజమేనండి. ఈ రోజుల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు వంట చేయడం ఏదో మహా అపచారం అన్నట్లుగా, అవి మగవాళ్ళు ఎందుకు చేయకూడదు. అంటూ సమాన హక్కులు యుద్దంలో , ఒక భాగంగా ఆయుధంగా వాడుతున్నారు. మనలో మనమాట అసలు ఏమన్నది. చరిత్రలో అని తిరగావేస్తే , నలభీమ పాకాలు అన్నారుగాని, దమయంతి, ద్రోపతీల వంటలు అనలేదు. మరి సమాన హక్కులు కావాలంటే మన భావితరం వాళ్ళు, నలభీమ పాకాలు మరచి సీత, సావిత్రి వంటకాలు అని చెప్పుకోవాలికదండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good