పిల్లలు స్కూన నుంచి రాగానే 'అమ్మా ఏమైనా పెట్టవా?' అని అడుగుతారు. ఏం చేసి పెట్టినా బాగాలేదని తినడానికి మొరాయిస్తారు. చాలా ఇళ్ళల్లో ఇలా జరగడానికి కారణం వెరైటీ టిఫిన్లు చేయకపోవడమే.

ఆ కొరత తీర్చడానికి, వివిధ రాష్ట్రాల టిఫిన్‌ వెరైటీలు చేసే విధానాలు సేకరించి మీకందిస్తున్నారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. పెద్దలకి, పిల్లలకి, టీవీ ముందు వాళ్ళకి నచ్చే కొన్ని వందల టిఫిన్‌ వెరైటీలు ఈ పుస్తకంలో చదివి చేయొచ్చు. ప్రతి ఇంటా వుండదగ్గ పుస్తకం ఇది. శుభ సందర్భాల్లో బహుమతిగా కూడా ఇవ్వదగ్గ పుస్తకం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good