రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా వైఎస్‌

ఏమిటో, ఆయన సక్సెస్‌ ఏమిటో అందరికీ తెలుసు.

కానీ ఆ విజయ సాధనకు దోహదపడిన వ్యక్తిత్వ

లక్షణాలు ఏమిటీ?

ఆయనలో నాయకత్వ సామర్ధ్యాలు ఒక్కొక్కటిగా

రూపుదిద్దుకున్న క్రమం ఎలాంటిది?

ఇవన్నీ తెలియాలంటే

శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు వ్రాసిన

ఈ పుస్తకం చదవాల్సిందే.

వై ఎస్‌ రాజశేఖరరెడ్డిపై వ్యక్తిత్వ వికాస దృక్కోణంలో

వెలువడిన తొలి తెలుగు పుస్తకమిది.

వై.ఎస్‌.ఆర్‌. వ్యక్తిత్వమేమిటో, ఆయన బలాలేమిటో, అవి ఆయన జీవన పరిణామక్రమంలో ఎలా..ఎలా... పరిపక్వత పొందుతూ వచ్చాయో, ఆయన బలహీనతలేంటో, అవి ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎలా స్పీడు బ్రేకులయ్యాయో, వాటిని ఆయన ఎలా ...ఎలా.. అధిగమిస్తూ వచ్చారో... ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ..ఏవి విడిచిపెట్టవచ్చో ఈ పుస్తకం చివరంటా చదివితే మీకే తెలుస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good