విశద (విద్య - సామాజిక విశ్లేషణ) - సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌

తెలివితేటల్ని, నైపుణ్యాన్ని, సృజనాత్మకతను వెలుగులోకి తీసుకువచ్చి అవి అభివృద్ధి చెందటానికి తగిన అవకాశాలను కలిగించి తద్వారా సంపూర్ణ వికాసానికి తోడ్పడినపుడే విద్య సార్ధకమవుతుంది.
విప్లవం విజయవంతమైనంత మాత్రాన దళితులు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలన్నీ యాంత్రికంగా అదృశ్యం కావు. ఈ సమస్యలు ప్రధానంగా ప్రజల సాంస్కృతిక జీవనంతో ముడిపడి వున్నవి. ఉత్పత్తి సంబంధాలలో మార్పు వచ్చినంత మాత్రాన ఆలోచనా విధానంలో, సాంస్కృతిక జీవనంలో సహజంగానే మార్పు వస్తుందనుకోవటం భ్రమ. అందుకోసం ఉపరితల రంగంలో కూడా విప్లవం రావాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good