మీ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దండి.
వేగంగా మారుతున్న సమాజంలో సమిష్టి కుతంబాలు అంతరిస్తున్న తరుణంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి , క్రమశిక్షణకు , బాద్యాతాయుత , ప్రవర్తనకు , మానవీయ విలువలు - సంబంధాలుగా , ఆత్మవిశ్యాసంకు మారు పేరుగా స్రీ పురుషులకు సమాన గౌరవం ఇస్తూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడే ఉత్తమ పౌరులుగా తమ పిల్లలని తీర్చి దిద్దడానికి తల్లి దండ్రులకు , వారి స్థానంలో ఉన్న వ్యక్తులకు దిక్చూచి ఈ పుస్తకం. మంచి తల్లి దండ్రులు , మంచి పిల్లలు, మంచి పౌరులుగా మలచుకోవడానికి పాటి వ్యక్తీ లో కలిగే సందేహాలకు, ప్రశ్నలకు జవాబు దొరికే చక్కని కౌన్సెలింగ్ నిచ్చే పుస్తకం ఇది.
.. పిల్లల మాటకూ విలువ ఇవ్వాలి.
..మీ పిల్లలపై మీ యొక్క పేమ అమితమైనదని వారు విస్వసించేలా ప్రవర్తించాలి .
పిల్లలు ఆటలు ఆడటానికి ప్రోత్సాహం ఇవ్వండి.
.. మీపిల్లలను ఇతర పిల్లలతో పోల్చ వద్దు. ఎవరుకు వారే ఒక ప్రత్యేకమైన వ్యక్తీ.
.. మీ పిల్లలకు మనీ మానేజ్ మెంట్ టైం మానేజ్ మెంట్ నేర్పండి.
..పిల్లలను కించపరచ వద్దు.
.. పిల్లల్ని భయపెట్టవద్దు. ధైర్యాన్ని కలుగ చేయండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good