వ్యక్తులు స్థలములు మొదలైనవానిని, కేవలం నామవాచకములను చేర్చలేదు.
ఉదా : పుష్పదంతుడు : Name of the attendant of siva
కేవలం పెర్లుకుగల పర్యాపదములు తొలగింపబడినవి.
ఉదా : శర్వాణి : epi. Thet of Parvathi మొద.
శశాంకమూర్తి - epi. Thet of Siva మొద.
ఒక పదానికి అనేక పర్యాయపదములు ఉన్నపుడు కేవలం కొన్నింటిని మాత్రమే ఉంచటం జరిగింది. ఉదా : ద్యుతి, కాంతి, ప్రభ, తేజస్సు వంటివి.
కొన్ని పదాలకు కేవలం సమానార్ధక పదమే ఇచ్చి వివరణ వదిలివేయబడినది.
ఉదా : అక్షౌహిని ( a large army - consisting of 21870 chariots, as many elemphants, 65610 horses and 109350 foot) వంటివి.
పదాలకు అనేక రూపాలలో అర్ధములు ఉన్నపుడు బాగా ప్రచారంలో ఉన్న రూపాలు మాత్రమే స్వేకరించ బడాయి. ఉదా : పీడా , పీడకుడు, పీడించు, పీడనము, పీడితము, పీద్యమానము. మొద.
ప్రచారంలో లేని పదాలు, పూర్తీ పామరులు మాట్లాడే పదాలు వదిలి వేయబడాయి. వృక్షాలు , జంతువులు, పేర్లకు గల శాస్త్రీయ నామములు తీసివేయబడినవి. కేవలము వాటి వ్యవహారిక నామములు మాత్రమే పేర్కొన బడినవి. ఇలాగే ఇంకా చిన్న చిన్న ఇతర విధానాలు అనుసరించటం జరిగింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good