చదువు , ఉద్యోగం లేని రోడ్ సైడ్ రోమియోలు.. రోడీలు మాత్రమే రేప్ చేస్తారని అపోహ, కానే బాగా చదువుకున్నవాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు , డాక్టర్, ఇంజనీర్లు , ఆఫీసర్స్ , పెద్ద వ్యాపారస్తులు, కూడా రేప్ చేసిన వాళ్ళలో ఉన్నారనే నిజం మీకు తెలుసా ? రేపిస్ట్ సాధారణంగా అపరిచితుడై ఉంటాడని అపోహ, కానీ నిజానికి అపరిహితుల వలన రేప్ గురైన కేసులు ఇరవై లాలుగు శాతం మాత్రమే అనే నిజం మీకు తెలుసా ?రేప్ చెయ్యడానికి తన టార్గెట్ ణి ఎంచుకొనేటప్పుడు రేపిస్ట్ తానూ రేప్ చెయ్యబోయే స్రీ యొక్క అందానికి ఎక్కువ ప్రాధాన్య మివ్వడని , రేపిస్ట్ తానూ రేప్ చేస్తుండగా పట్టుబడే అవకాశం లేని రేప్ చేసి సులభంగా తప్పించు కోవడానికి అవకాశమున్న పరిస్థితులలో వున్నా అమ్మాయిని రేప్ చెయ్యడానికి ఎమ్చుకుంటాడనే నిజం మీకు తెలుసా ? ఇటువంటి ఎన్నో పచ్చి నిజాలని వెలికి తీసిన పరిశోధనే ఆత్యాచారాలపై అక్షర పోరాటం. ఇళ్ళలో , ఆఫీస్ లో , పార్టీలలో , ప్రయాణాలలో, స్రీలు అత్యాచారాలకి గురికాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? దురదృష్ట వశాత్తు రేప్ కి గురైతే, చట్టపరంగా, న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ? దాని మానసిక ప్రభావం నుంచి ఎలా బయట పడాలి ? అత్యాచారాలపై అక్షర పోరాటం చదివి తెలుసుకోండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good