బెస్ట్‌ సెల్లర్స్‌' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్‌ కార్నెగీ, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందటానికి ఈ పుస్తకాన్ని చదవండి.

- డేల్‌ కార్నెగీ రాసిన ఈ పుస్తకం ఈ కింది విషయాలు నేర్పుతుంది

- త్వరగానూ, సులభంగానూ స్నేహితులని సంపాదించుకోవటం

- ఎదుటివారు మీతో ఏకీభవించేట్టు చెయ్యటం

- కొత్తగా పరిచయమైన కొనుగోలుదార్లను ఆకర్షించటం

- చక్కగా మాట్లాడటం నేర్చుకుని, మంచి వక్తగా రూపుదిద్దుకోవటం

- తోటివారిలో ఉత్సాహాన్ని నింపటం

- సంబంధాలని మెరుగుపరుచుకోండి, ఇతరులని ప్రభావితం చెయ్యండి, వారి మనసుల్ని ఆకట్టుకోండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good