లక్షలాది భారతీయులకు ఆదర్శమూర్తి నారాయణమూర్తి. వాణిజ్య నేతృత్వానికి మాత్రమే కాక నైతికతకీ, వ్యక్తిగత నడతకి కూడా విస్తృతంగా గౌరవించబడుతూ, ఆదర్శప్రాయుడైన ప్రతిష్టాత్మక వ్యక్తీ ఆయన. వినూత్న, పునరుజ్జీవ భారతావనిని ప్రపంచానికి దర్శింపసముఖం చేస్తున్నాడాయన. ఈ ప్రసంగాల సంకలనం ఎన్నో ఏళ్ల పాటు ఎందరికో సమాచార, ప్రేరణాత్మక, మార్గదర్శిని కాగలదని నేను నమ్ముతున్నాను.
- డా. మన్ మోహన్ సింగ్,
భారత ప్రధాని.
నారాయణమూర్తి ఎన్నో అవరోధాల్ని అధిగమించి, విలువలతో నడిచే ప్రపంచ స్థాయి సంస్థని ఇండియాలో నెలకొల్పడం సాధ్యమేనని నిరూపించాడు. తన ఆశయంతో, నేతృత్వంతో మూర్తి కదిలించిన నవీకరణ, వ్యాపారదక్షత తరంగం - మనవి మనం, ప్రపంచం ఇండియాని - సందర్శించే విధానాన్ని మార్చేసింది. ఈ ప్రసంగాల సంకలనంలో ఆయన - వాణిజ్యంలో విలువలు, నేతృత్వం ప్రాధాన్యాన్ని సమయోచిత సందేశంగా వినిపించాడు
- బిల్ గేట్స్ , చైర్మన్ ఆఫ్ ది బోర్డ్, మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్.

Write a review

Note: HTML is not translated!
Bad           Good