Rs.200.00
Out Of Stock
-
+
ప్రముఖ రచయితల నుంచి, ప్రధాన పత్రికల నుంచి అభినందనలు పొందిన గ్రంథ విమర్శలు, పరామర్శల సంకలనం. వందకు పైగా పుస్తకాలను ఆవిష్కరించే పుస్తక నేస్తం! పుస్తక నేత్రం!!
శ్రీశ్రీ అనంతం మీద నీ సమీక్ష చదవించుకున్నాను. (క్యాటరాక్టు వల్ల స్వయంగా చదవలేను.) నీ సమీక్ష సముచితంగా సమంజసంగా వుంది. ప్రముఖ సామ్యవాద కవిగా మాత్రమే అతన్ని మనం గుర్తుంచుకోవాలి.