తెలుగు వైతాళికుడు గురజాడ అప్పారావు రచనా ప్రక్రియలోని దృక్పథంలోని  విలక్షణతను విశిష్టతనున సూటిగా సులభంగా వివరించే వ్యాసాల సంపుటి ఇది. గురజాడపై ఇంతవరకూ జరిగిన అధ్యయనాలకు విలువైన జోడింపు.
రచయిత ఆచార్య డా|| రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రభావతీ ప్రద్యుమ్నం నుంచి ప్రపంచీకరణ సాహిత్యం దాక అధ్యయన ప్రస్థానం చేస్తున్న సాహితీ విమర్శకుడు. అంశం పాతదైనా, కొత్తదైనా వర్తమాన కాలమానాలతోనే వివేచించాలనే శాస్త్రీయ ఆలోచన గల విమర్శకుడు. ఒకవైపు సృజనాత్మక సాహిత్యం మీద విమర్శరాస్తూనే మరోవైపు సాహిత్య విమర్శపై కూడా విమర్శ రాయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత నిస్తారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good