భారతదేశ సాహిత్య సాంప్రదాయాలలో అన్నిరంగాల విషయాలు మతపరిభాషలో గ్రంథ రూపంలో లభిస్తాయి. ప్రత్యేక అధ్యయనాంశంగా చరిత్ర రచనా సాంప్రదాయం మాత్రం గతంలో నిర్లక్ష్యం చేయబడింది. చరిత్రకారులు ప్రాచీన నాగరికతలోని భౌతిక నాగరికత విజ్ఞానాన్ని ఏర్చికూర్చి అందించిన జీవిత విలువల్ని ప్రజలందరూ తెలుసుకొన్నప్పుడు ఆధునిక సమస్యలకు పరిష్కారమర్గాలు లభిస్తాయి. |