పక్షవాతమునకు సంబంధించిన సమాచారం సామాన్యులకు అందుబాటులోకి తీసుకువావడానికి మా పెద్దల నుండి వస్తున్న వైద్య విధానాన్ని, తరువాత ఆధునిక వైద్య ప్రపంచంలో వస్తున్న మార్పులు ప్రజల ప్రవర్తన , ణా అనుభవాన్ని బట్టి ఈ పుస్తకాన్ని వ్రాయటం జరిగినది.
పక్షవాతము... ప్రాణాంతకమా ! అని వినగానే రోగులు భయపడతారని మా మిత్రులు చెప్పినా ఈ యొక్క పేరునే నిర్ధారించడానికి కారణం సరియైన సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యం చేయుంచు కుంటే ఇది ప్రాణాంతకం కాదు. ఈ పుస్తకం ద్వారా పక్షవాతము పై అందరికి సరియైన అవగాహన కలుగ చేయటానికి నేను చేస్తున్న ఈ తోని ప్రయత్నంలో ఏవైనా మార్పులు చేయవలసి ఉన్న యెడల తెలియజేసిన మలి ముద్రణలో సరిచేయగాలము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good