నేను రచించిన తెలుగు - హిందీ నిఘంటువు, హిందీ-తెలుగు నిఘంటువు విగ్నులగు తెలుగు ప్రజల ప్రోత్సాహంతో పలు ముద్రణలకు నోచుకోవడం ముదావహం. మరో అనిముత్యంగా "హిందీ-తెలుగు శబ్ధరత్నాకర్" పేరిట యీ బృహద్ హిందీ తెలుగు సబ్ధరత్నాకర్ విసలంధ్ర పుబ్లిషింగ్ హౌస్ మేనేజర్, రచయితల శ్రేయోభిలాషి - శ్రీ పి.రాజేశ్వరరావు గారి సలహా, సంప్రదింపులతో రచించి తెలుగు ప్రజానికానికి అందజేసే సదవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. వారు ఈ గ్రంధానికి సంపాదకులుగా వున్నందుకు కృతజ్ఞున్ని.

Write a review

Note: HTML is not translated!
Bad           Good