మన భాషలో ఉన్న పదజాలంతోనే చిరుమార్పులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. పదాల కూర్పుతో మార్పులతో కొత్త భావాలను ప్రకటించవచ్చు. అవసరమైనప్పుడు అరువు తెచ్చుకోవచ్చు. ప్రతిభాషలోనూ పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good