కాళికాలయం-1 (సస్పెన్స్‌, మిస్టరీ సీరియల్‌) (మొదటి భాగం)

                పెద్ద పెద్ద కంఠాలతో మందిమాగధులు బిరుదావళులు చదువుతుండగా, మంత్రి సామంత దండనాయకులందరూ చేతులెత్తి జయజయ ధ్వానాలు చేస్తూ వుండగా, సభాభవన ప్రవేశం చేసి, రత్నఖచిత వజ్ర సింహాసనాన్ని అధిష్టించాడు మాళవదేశ పాలకుడు కీర్తిసేన మహారాజు.

                సాక్షాత్తు ధర్మదేవత అవతారమే అతడని అంటూ వుంటారు మాళవపౌరులు. నెలకు మూడు వానలు కురుస్తాయి మహనీయుడి పరిపాలనలో. చెరువులు, దొరువులు, కాలువలు, బావులు చవులూరించే కమ్మని నీటితో నిండి వుంటాయి ఎల్లప్పుడూ.....

పేజీలు : 238

Write a review

Note: HTML is not translated!
Bad           Good