అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ -

పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి అంతరంగ ఆవేదనలివన్నీ - 

సిలికాన్‌ లోయ గుండె లోత్తుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ....

పేజీలు : 130

Write a review

Note: HTML is not translated!
Bad           Good