అశోక నివాళి - 2, సింగంపల్లి అశోక్‌ కుమార్‌, ఆలోచన పబ్లికేషన్స్‌, శోకరహిత నివాళి... శ్లోకసహిత నివాళి... అమరయోధులకు అక్షరాస్త్ర నివాళి. ఇంకాస్త వివరంగా - జాతీయ, దేవీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అమర యోధుల చైతన్య రాగాలకు, జీవిత త్యాగాలకు 'అశోక నివాళి'. ఇది దీని ప్రణాళిక.

        ఈ 'అశోక నివాళి-2' రాంభట్ల కృష్ణమూర్తి నుండి యాదాటి కాశీపతి వరకు 50 మంది సాహిత్యవేత్తలకు నివాళులర్పిస్తుంది.

పేజీలు : 120 

Write a review

Note: HTML is not translated!
Bad           Good