గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపం. అడవి బిడ్డల ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. కాకతీయుల పాలనపై తిరుగుబాటు నేపథ్యం. పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన థీరత్వం. కాకతీయుల పాలనపై కత్తి దూసిన సమ్మక్క, సారలమ్మలు అమాయక గిరిజనుల ఆరాధ్య దైవాలు. ఈ వీరవనితలను కొలిచే జాతరే మేడారం. అరవై గుడిసెల సమాహారం. రెండేళ్ళకొకసారి నాలుగు రోజుల్లోనే మహా నగరమవుతుంది.  కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడవుతుంది. సబ్బండ వర్ణాలు ఒక్కచోట చేరే పవిత్ర క్షణం....

పేజీలు : 29

Write a review

Note: HTML is not translated!
Bad           Good